Home / TELANGANA (page 10)

TELANGANA

కరోనాపై పోరుకు సంఘీభావంగా దీపాలు వెలిగించండి.. సీఎం కేసీఆర్‌

  కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5 నెల రాత్రి 9 గంటలకు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తోన్న గొప్ప పోరాటం స్ఫూర్తివంతంగా సాగాలని  సీఎం కేసీఆర్‌  ఆకాంక్షించారు. …

Read More »

కరోనా అప్డేట్.. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 75 పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో భారీగా 75 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజే ఏకంగా ఇద్దరు కరోనా పేషెంట్లు చనిపోయారు. షాద్‌నగర్‌లో ఒకరు, సికింద్రాబాద్‌లో కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో రికార్డైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 229కి చేరుకుంది. చనిపోయిన వారి సంఖ్య 11కి చేరుకోగా.. కరోనా నుంచి కోలుకున్నవారి …

Read More »

రెండు రోజుల్లో తెల్ల రేషన్ కార్డ్ దారులకు బియ్యం పంపిణీ

జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని రేషన్ షాప్ ల ద్వారా రెండు రోజులలో తెల్ల రేషన్ కార్డ్ దారులకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం వెల్లడించారు. కరోనా నేపద్యంలో ప్రభుత్వం ఒకొక్కరికి 12 కిలోలు చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నగరంలో మొత్తం 674 రేషన్ షాపుల పరిధిలో 5.80 లక్షల కార్డు దారులు ఉన్నారని …

Read More »

ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదు..!!

కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నివసించే ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని జీఎన్ఎంసీ పునరావాస కేంద్రాలు, భవన నిర్మాణ రంగం కార్మికులు, పోలీస్ షెల్టర్ లో ఉన్నవారికి, పోలీసు కిందిస్థాయి సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించడానికి బియ్యం అందించాలని పోలీసు శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ …

Read More »

సేవకు సై అంటున్న సైబరాబాద్ పోలీసులు

కోవిడ్ 19 కరోనా వైరస్ ను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజా రక్షణకు సైబరాబాద్ పోలీసులు 24 X 7 నిర్విరామంగా, అలుపెరుగని సైనికులలా పని చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నివసిస్తున్న పేదలకు, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గారి సూచనల మేరకు స్వచ్ఛంద సంస్థలు, సొసైటీ …

Read More »

తెలంగాణలో కరోనా కట్టడికి రూ.370కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణకు ముఖ్యమంత్రి ,అధికార పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసులను తగ్గించిన కానీ ఢిల్లీ ప్రభావంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.రాష్ట్రంలో కరోనా కట్టడికి రూ .370కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పాలనాపరమైన అనునతులు ఇస్తూ ఆదేశాలను సైతం జారీ చేసింది. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శికి వెసులుబాటు కల్పించింది.ఆయా శాఖల …

Read More »

౩ రోజుల్లో 6.4లక్షల ఫోన్‌ కాల్స్‌-డీజీపీ

 తెలంగాణలో లాక్‌డౌన్‌ సమయంలో డయల్‌ 100కు ప్రజల నుంచి ఫోన్‌కాల్స్‌ పెరిగాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో 6.4లక్షల కాల్స్‌ వచ్చాయని చెప్పారు. సామాజిక దూరం పాటించడంలేదని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.లాక్‌డౌన్‌లో జనం గుంపులు గుంపులుగా ఉన్నారని, రవాణా సమస్యలు, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు నిత్యావసరల ధరలు ఎక్కువగా ఉన్నాయని అధిక సంఖ్యలో కాల్స్‌ వచ్చాయని పోలీసులు తెలిపారు. ‘పలువురు కరోనా అనుమానితుల సమాచారం కూడా …

Read More »

77కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు : ఈటల

కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం 77కు  చేరుకుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా తాజా పరిస్థితిపై మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌లో మత ప్రార్థనలకు హాజరై రాష్ర్టానికి వచ్చిన వారందరూ గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు. మర్కజ్‌ నుంచి వచ్చినవారు, వారి బంధువుల్లో 15 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. కరోనా వైరస్‌ లక్షణాలు …

Read More »

ఢిల్లీ నుండి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టండి

మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కరోనా వైరస్‌ నివారణకు సంబంధిచి జిల్లా కలెక్టర్ హన్మంత రావుతో కలిసి మంత్రి హరీశ్‌రావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుందన్నారు. ఢిల్లీ ప్రార్థనల్లో సంగారెడ్డి జిల్లా నుండి వెళ్లిన 21మందిలో ఫైజాబాద్ నుంచి వచ్చిన వారిని 10 మందిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా క్వారంటైన్‌లో ఉన్న వీరిని …

Read More »

సిరిసిల్ల కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యలు వేగవంతం 

జిల్లాలో కోవిడ్ వ్యాధి వ్యాప్తి ప్రబలకుండా చూడాలని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె.తారకరామారావు సూచించారు మంగళవారం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె.తారకరామారావు హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, జిల్లా వైద్యాధికారి శ్రీ చంద్రశేఖర్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ ను సమర్థవంతంగా …

Read More »