Home / Tag Archives: aadhar card

Tag Archives: aadhar card

లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనులపై కెమెరా కన్ను..జంక్షన్ల వారీగా ఏఎన్‌పీఆర్‌ పరిజ్ఞానం వినియోగం !

కరోనా నిరోధక చర్యల్లో భాగంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ ప్రభావంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ఉపశమనాలు కల్పిస్తోంది. పగటిపూట ఆంక్షల్ని సడలిస్తూ ప్రతి నగరవాసి తాము నివసించే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో తిరగడానికి అవకావశం ఇచ్చింది. కేవలం నిత్యావసర వస్తువులు, ఔషధాలు వంటివి ఖరీదు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ …

Read More »

డిసెంబర్ 31లోపు మీరు తప్పకుండా చేయాల్సినవి ఇవే..!

ఇంకొన్ని గంటల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి సరికొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి విదితమే. అయితే రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అవి ఏంటో తెలుసుకుందామా..? * ఆధార్ – పాన్ లింక్ దేశంలో ఉన్న పాన్ కార్డు వినియోగదారులంతా తమ తమ కార్డులను ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ఆధార్ కార్డుకు లింకప్ చేస్కోవాలని …

Read More »

పాపం చిన్నారి రోజూ పస్తులే…ఈ పాపం ఎవరిదీ.. కధ వింటే కనీళ్ళు తప్పవు !

ప్రస్తుతం భారతదేశంలో ప్రతీదానికీ ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి కాదని  సుప్రీమ్ కోర్ట్ స్వయంగా తీర్పు ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల ఆధార్ లింక్ లేనిచో కొన్ని పనులు ఆగిపోతున్నాయి. దీనివల్ల కొన్నిచోట్ల రేషన్ షాప్ లలో బియ్యం కూడా ఇవ్వడంలేదు. ముఖ్యంగా రేషన్ కి ఆధార్ లేని కారణంగా చాలా పథకాలు ఆగిపోతున్నాయి. దీనికి ఒక చిన్నారి బలయ్యింది. ఒడిస్సాకు చెందిన సీమా ముండా అనే చిన్నారి ఆధార్ లింక్ …

Read More »

దేశంలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.. మరి కేంద్రం ఒప్పుకుంటుందా

ఓటరు కార్డుల్లోని ఫేక్ కార్డులు తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ప్రయత్నాలు చేపట్టింది.. ఒక మనిషికి ఒకటికంటే ఎక్కువ ఉన్న ఓటరు కార్డులకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రయత్నిస్తోంది. దీనికి ప్రతీవ్యక్తి ఓటరు కార్డును, వారి ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తమకు చట్టబద్ధమైన అనుమతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని EC తాజాగా కోరింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో ఇందుకోసం సవరణలు చేయాలని, …

Read More »

షాకింగ్ న్యూస్.. ఆధార్ కు లింకు రక్తం, మూత్రం..!

అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేస్తూ వెళ్ళున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. ఈ మధ్య సంక్షేమ పథకాలకి అయితేనేమి, బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ నంబర్లకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి ఆధార్ ను లింకు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఆధార్ ను ఎంతో మంది నిపుణులు ఆమోదించారని, ఇది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat