Home / Tag Archives: account

Tag Archives: account

ఇస్రో ఖాతాలో మరో విజయం

ఇస్రో ఖాతాలో మరో విజయం చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పీఎస్ఎల్వీసీ 48 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా భారత్ కు చెందిన రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహలతో పాటు 9విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో పంపారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇస్రో శాస్త్రవేత్తలకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

Read More »

SBI ఖాతాదారులకు శుభవార్త…కార్డులో డబ్బు లేకపోయినా షాపింగ్..?

కొన్ని గంటల ముందు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు ఇక నుండి ఏటీఎంలో 2వేల నోట్లు రావని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంటూ అకౌంట్ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. అదేమిటంటే ఇక నుండి డెబిట్ కార్డులో డబ్బులు లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు. డబ్బులు లేకపోయినా షాపింగ్ చేసుకోచి అవి ఈఎంఐ ద్వారా కట్టుకునే ఛాన్స్ ఇచ్చింది. ఆ మొత్తాన్ని …

Read More »