Breaking News
Home / Tag Archives: anil kumar

Tag Archives: anil kumar

మరో 25 సంవత్సరాలు రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి..!

ఈ రోజు రాయచోటిలో దాదాపు 2వేల కోట్ల రూపాయలకు శంకుస్ధాపన చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టారు. మరలా ఇవాల ఆయన తనయుడు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయబోతున్నాడు, ఇంకో జన్మెత్తినా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాలేడు, మరో 20–25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి జగన్మోహన్‌ రెడ్డి శాశ్వత …

Read More »

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా 50మందిపై తేనెటీగల దాడి..!

ఆంద్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తెనెటీగలు దాడి చేయాయి.. అనిల్ కుమార్ కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వద్ద పరిశీలనకు వెళ్లినప్పుడు తేనేటీగలు పెద్దఎత్తున దాడి చేశాయ. దాంతో అక్కడ ఆయన గన్ మెన్లతో సహా మరో యాభైమందికి గాయాలు అయ్యాయని సమాచారం.. కాగా ఈ ఘటనలో మంత్రి అనిల్ సురక్షితంగా బయటపడ్డారు. మంత్రుల టూర్లలో ఇలాంటి ఘట్టాలు తెలుగు రాష్ట్రాలో జరుగుతన్నాయి. ప్రధానంగా …

Read More »

పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం..!

పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైయస్ఆర్‌ 45 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మంత్రి అనిల్ కుమార్, పేర్ని నాని స్థల పరిశీలన చేసారు. వీరుతో పాటు ప్రభుత్వ విప్‌ ఉదయభాను, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, జోగిరమేష్, మొండితోక జగన్‌మోహనరావు తదితరులు పాల్గున్నారు.త్వరలోనే వైయస్‌ఆర్‌ స్మృతి వనం, పార్కు ఏర్పాటు చేస్తామని నాని అన్నారు.45 అడుగుల వైయస్‌ఆర్‌ విగ్రహంతో పాటు, డాక్టర్ కెయల్‌ రావు గారి విగ్రహం ఏర్పాటు …

Read More »

29 మందిని పొట్టన పెట్టుకున్నారు రాష్ట్రాన్ని దోచేసారు.. సాక్ష్యాలతో సహా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన అనిల్

వరదల వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ చెప్పారు. వరదలపై కూడా చంద్రబాబు బుదర రాజకీయాలు చేస్తున్నారని అనిల్ మండిపడ్డారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి నీటిని ఎలా వదులుతారో కూడా తెలియదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా వరద నీటిని వదిలేసి ఉంటే ఈరోజు డ్యాముల్లో నీరుండేది కాదన్నారు. వరదనీటిని కిందకు వదిలిఉంటే రాయలసీమకు నీరు ఎలా ఇస్తామనన్నారు. అధికార …

Read More »

పడవ అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచేసారనడం పప్పునాయుడి అజ్ఞానానికి నిదర్శనం

రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి మాజీ మంత్రి లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఒక్క అబద్ధం చెబుతుంటే లోకేష్‌ పది చెబుతున్నారని మండిపడ్డారు.. బుధవారం అనిల్ మీడియాతో మాట్లాడుతూ వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారిని పరామర్శించకుండా లోకేశ్ కేవలం ట్వీట్‌లకే పరిమితమయ్యారని విమర్శించారు. పడవను అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచివేశారనే లోకేష్‌ వాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని …

Read More »

సీఎంను, మంత్రి అనిల్ యాదవ్ ను ఇష్టానుసారంగా దుర్భాషలాడిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్

తాజాగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తున్న ఓ వీడియోతో ఆపార్టీ ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల యాడ్ లలో నటించిన ఓ పెయిడ్ ఆర్టిస్టుతో రైతు మాదిరిగా డ్రామా ఆడిస్తూ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను గొర్రెలు కాచేవాడంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయలేని నీచమైన భాషతో ఇష్టానుసారంగా తిట్టడం …

Read More »

బుద్ధా వెంక‌న్న ఆత్మ‌హ‌త్య‌…మంత్రి అనిల్ సంచ‌ల‌న కామెంట్‌

టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న  సంచ‌ల‌న కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచే సంగ‌తి తెలిసిందే. ఇదే రీతిలో చంద్ర‌బాబు ఇంటివ‌ద్ద డ్రోన్ల ప‌ర్య‌వేక్ష‌ణ విష‌యంలో ఆయ‌న క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును హత మార్చేందుకు డ్రోన్లతో కుట్ర పన్నారని, ఆ కుట్రలు ఆపకపోతే జగన్‌ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్ర‌క‌టించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి‌ వచ్చిన తర్వాత చంద్రబాబుకు భద్రత తగ్గించారని …

Read More »

ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన అనిల్ యాదవ్, కొడాలి నాని.. అక్కడికి ఎందుకు వెళ్లారంటే..

వాళ్లిద్దరూ మంత్రులు.. యువ ఎమ్మెల్యేలుగా, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచే నాయకులుగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్లుగా, యాంగ్రీ యంగ్ మెన్లుగా వైసీపీ హీరోలుగా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాలో వీళ్ల ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. సినీ సెలబ్రిటీలకు మించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ వీళ్లకు ఉన్నారు. వాళ్లిద్దరూ ఎవరనుకుంటున్నారా.. ఒకరు నెల్లూరు ఎమ్మెల్యే, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మరొకరు గుడివాడ …

Read More »

అగ్రెసివ్ ఎమ్మెల్యే, యువకుడిగా రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్.. జగన్ కు వీరాభిమాని

జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన పోలుబోయిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మంత్రి నారాయణపై 1,988 ఓట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసారు. 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన చిన్నాన్న సుధాకర్‌ మృతిచెందడంతో 2008లో నెల్లూరు నగరంలోని 20 డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. 2009 ఎన్నికల్లో …

Read More »

అనిల్ నే నమ్మిన నెల్లూరు ప్రజలు.. టీడీపీ పని ఇక నారా..యణ.. నారా..యణ..

తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చే వ్యక్తుల్లో ప్రముఖుడైన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా సామాన్యుడైన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ను ఓడించలేకపోయారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్‌కుమార్‌ తనపై నమ్మకం, విశ్వాసంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరులో తన ఎన్నిక జీవన్మరణ సమస్య అని ప్రచారంలో చెప్పానని, సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకుని గెలిపించేందుకు …

Read More »