Home / Tag Archives: awards

Tag Archives: awards

బండి నారాయణ స్వామి, పి. సత్యవతిలకు కేంద్ర సాహిత్య అవార్డులు

తాను గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్యసృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు అందజేస్తోంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నారు. 2020 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకోనున్న బండి నారాయణ స్వామి, పి. సత్యవతి(అనువాద విభాగం)లకు సీఎం వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. తెలుగు సాహిత్యానికి ఇరువురూ విశేషమైన సేవలను అందించారని, రాష్ట్రం నుండి ఇద్దరు రచయితలను ఈ అవార్డు వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

Read More »

ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైన జార్జ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా విశ్వ విద్యాలయంలో చదువుతూ.. అప్పట్లో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించి సందీప్ మాధ‌వ్ ముఖ్య పాత్రలో నటించగా .. ఇటీవల తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జార్జ్ రెడ్డి. నవంబర్ ఇరవై రెండో తారీఖున విడుదలైన ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుంది. …

Read More »

రౌండప్ -2019: ఏప్రిల్ అవార్డుల విశేషాలు

ఏప్రిల్ 9న లెజండ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ గౌతమ్ కు గ్లోబల్ స్పోర్ట్స్ ఫ్యాన్ అవార్డు దక్కింది ఏప్రిల్ 10న ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ సాహితీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి,సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.కె. శివారెడ్డి ఏప్రిల్ 12న ప్రధాన మంత్రి మోదీకి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసల్ పురస్కారాన్ని ప్రకటించిన రష్యా ఏప్రిల్ 27న ప్రముఖ సాంస్కృతిక కేంద్రం లామాకాన్ …

Read More »

రౌండప్ -2019: మార్చిలో అవార్డుల విశేషాలు

మార్చి 2న డీఆర్డీవో చైర్మన్ డా. సతీష్ రెడ్డికి మిస్సైల్ సిస్టమ్స్ -2019 అవార్డు అందజేత మార్చి3న నేషనల్ స్టెమ్ -2019 అవార్డు అందుకున్న భారత సంతతికి చెందిన అమెరికా యువతి కొప్పరావు కావ్య మార్చి6న హైదరాబాద్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ కు ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు-2019 లభ్యం మార్చి 14న సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ కు పరమ విశిష్ట …

Read More »

ఆ అరుదైన గౌరవం నా మిత్రుడు వేణుమాధవ్ కే అంకితం..!

సినీ పరిశ్రమలో హీరోలకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. హాస్య నటులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్కసారి కధానాయకుడి పక్కన హాస్యం పండించేవారు ఉంటేనే ఆ పాత్రకు విలువ ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో ఎక్కువ శాతం హాస్యం ఉండేలా డైరెక్టర్ లు సినిమాలను చిత్రీకరించేవారు. అలాంటి వ్యక్తుల్లో ఒక్కడే వేణు మాధవ్.. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పాలి. ఈమేరకు ఇండస్ట్రీ కన్నీటి వీడ్కోలు పలికింది. …

Read More »

ఎమ్మీ అవార్డులు ప్రధానం

లాస్ ఏంజిల్స్ లోని మైక్రోసాప్ట్ థియేటర్లో జరిగిన డెబ్బై ఒకటివ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో విన్నర్లకు అందజేశారు. కామెడీ షో ఫ్లీ బ్యాగ్ రచయిత ,ప్రముఖ నటి ఫోబో వాలర్ మూడు ఎమ్మీ అవార్డులను గెలుచుకున్నారు. కిల్లింగ్ ఈవ్ షో లో నటించే జోడీ కామర్ కు ఉత్తమ నటి అవార్డు దక్కింది.ఫోబో వాల‌ర్ బ్రిడ్జ్‌.. బెస్ట్ లీడింగ్ కామెడీ యాక్ట్రెస్, బెస్ట్ కామెడీ సిరీస్‌, బెస్ట్ కామెడీ రైటింగ్ …

Read More »

తెలంగాణ రాష్ట్రానికి 3 అవార్డులు

తెలంగాణ రాష్ట్రానికి జాతీయ జల పథకం అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మూడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను ఈ నెల ఇరవై ఐదో తారీఖున దేశ రాజధాని ఢిల్లీలో ఇవ్వనున్నారు. ఈ కింది అంశాల్లో మూడు అవార్డులు వచ్చాయి. అందులో 1).సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచిన అంశంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ …

Read More »

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..!

అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ 20, 1923 లో కృష్ణా జిల్లా, నందివాడ మండలం రామాపురంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడికి చిన్న వయస్సు నుండే నాటకాలు అంటే బాగా ఇష్టం.ఈ నాటకరంగం లో స్త్రీ పాత్రలోనే ఎక్కువగా నట్టించి మంచి పేరు సంపాదించాడు. ఫిబ్రవరి 18, 1949లో ఆయన అన్నపూర్ణను వివాహం చేసుకున్నాడు. వీఇకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అంతేకాకుండా తన భార్య పేరుతో …

Read More »

ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే కు జన్మదిన శుభాకాంక్షలు !

ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న జన్మించారు. ఈమె మరో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ సోదరి. అప్పట్లోనే ఈమె బాలీవుడ్ లో వైయ్యకు పైగా పాటలు పాడారు. ఈమె మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో  సంగీత కుటుంబంలో జన్మించారు. ఈమెను ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. ఇవే కాకుండా మరెన్నో అవార్డులు ఈమెను వరించాయి. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు దరువు మీడియా తరపున …

Read More »

‘మహానటి’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి.. ఆవేదన వ్యక్తం చేసారా..?

సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కళాబంధు సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న విశాఖపట్నం వేదికగా జయసుధకు ‘అభినయ మయూరి’ అనే బిరుదు ఇవ్వనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేసారు.సినీ ఇండస్ట్రీ తనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని అందులో ఒకరు మోహన్ బాబు అయితే మరొకరు మురళీమోహన్ …

Read More »