Breaking News
Home / Tag Archives: banks

Tag Archives: banks

ఈ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు…బీ అలర్ట్..!

బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తపడండి…ఈ నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్‌ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం …

Read More »

ఖాతాదారులకు SBI శుభవార్త

దేశంలో ఎస్బీఐ తమ ఖాతాదారులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో ఎంసీఎల్ఆర్ రుణరేట్లను 0.05% తగ్గింపు నేటి నుంచే అమలుల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మూడోసారి కావడం గమనార్హం. ఆర్బీఐ కీలక రెపో రేట్లు తగ్గింపు కారణంగా ఎస్బీఐ కూడా రుణ రేట్లను తగ్గించింది. ఇకపోతే ఎస్బీఐ డిపాజిట్లు విలువ రూ.29లక్షల కోట్లు కాగా.. హోమ్ లోన్స్ ,వాహన రుణాల్లో ఈ బ్యాంకుకు 35% …

Read More »

కొలువుల జాతర..!

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలిపింది ఇండిస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశ వ్యాప్తంగా ఉన్న తమ బ్యాంక్ శాఖల్లో ఆరు వందల అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్హులైన వారి నుండి పోస్టుల భర్తీకి డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. కంప్యూటర్ పరిజ్ఞానం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. జూలై మూడో తారీఖు వరకు ఆన్ లైన్లో దరఖాస్తు …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త..!

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త.ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఎనిమిదన్నర వేలకుపైగా ఉద్యోగాలకు ఐబీపీఎస్ ప్రకటన జారీచేసింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్-8 దరఖాస్తుల స్వీకరణ జూన్ 18నుండి మొదలైంది. దీంతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆర్ఆర్బీ వివధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 8400 ఉద్యోగాల భర్తీ జరగనున్నది. అయితే ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు,ఫీజు చెల్లింపుకు జూలై4 చివరి తేది. ఎస్సీ,ఎస్టీ పీడబ్లూడీ …

Read More »

ఆధార్ కార్డున్నవారికి రూ.2,00,000

మీకు ఆధార్ కార్డుందా.. ?. అయితే మీ ఖాతాలో రెండు లక్షల రూపాయలు పడ్డట్లే.. ఆగండి ఆగండి అప్పుడే రెండు లక్షలు మావే అని సంకలు గుద్దుకోకండి. అసలు విషయం ఏమిటంటే వేదాంత లిమిటేడ్ అధినేత అనిల్ అగర్వాల్ ఇటీవల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారుకు కొన్ని కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన “ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాగి ఉన్న …

Read More »

ఇక స్వైప్‌ చేసి పిన్ నమోదు చెయ్యాల్సిన అవసరం లేదు..!

మ్యాగ్నెటిక్‌ స్ట్రిప్‌ ఉన్న కార్డులు రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు వాటి స్థానలో చిప్ ఉన్న కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు ఇప్పటికే బ్యాంక్ సిబ్బంది అందరికి అందించింది. ప్రస్తుతం చిప్ కార్డులు తరహాలో కొత్తగా నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ కార్డులు వచ్చాయి.వీటివల్ల మనకి చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే.. ప్రస్తుతం మనం ఎక్కడైనా షాపింగ్ చేస్తే డబ్బులు ఇవ్వకుండా కార్డు ద్వారా పే చేస్తాం.కార్డు ద్వారా …

Read More »

పెరుగుతున్న సైబర్‌నేరాల సంఖ్య ..అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

రాష్ట్రంలో టెక్నాలజీ వాడకం పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రజల అమాయకత్వం, అత్యాశను ఆసరా చేసుకొని రెచ్చిపోతున్నారు. కాస్త అప్రమత్తంగా ఉంటే తప్పించుకునే వీలున్నా.. అత్యాశ అనే ప్రధాన బలహీనత బాధితుల పాలిట శాపంగా మారుతున్నది. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ.. మోసగాళ్లకు మరో అస్త్రంగా మారుతున్నది. సైబర్‌క్రైమ్‌లపై పోలీసులు, మీడియా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రజల …

Read More »

రేపటి నుండి బ్యాంకులు బంద్ …!

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు రేపు అనగా శనివారం నుండి మూతపడనున్నాయి .రేపటి నుండి బ్యాంకులన్ని ఎందుకు మూతపడనున్నాయి అంటే రేపు నాలుగో శనివారం .ఆ తర్వాత ఆదివారం కావడంతో దేశంలోని కొన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. అంతే కాకుండా సోమవారం బుద్ధపూర్ణిమ ,మంగళవారం మే డే సందర్భంగా ఆ తర్వాత రెండు రోజులు మొత్తం నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి .అయితే ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ ,ఏటీఎం …

Read More »

దివాలా తీసిన లగడపాటి కంపెనీలు ..!

లగడపాటి రాజగోపాల్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రస్తుత పరిస్థితులపై ..రాజకీయ పార్టీల భవిష్యత్తుపై సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడించే ఏపీ అక్టోపస్ గా పేరుగాంచాడు.రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటాను ..రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు చేసి ..రాష్ట్ర విభజన జరగ్గానే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన కుటుంబానికి చెందిన ల్యాంకో …

Read More »

ద‌ర్జా దొంగ‌లు..!!

ఓ సాధార‌ణ రైతు పాతిక వేల రూపాయ‌ల అప్పుకోసం వ‌స్తే ఆ రైతును పురుగును చూసిన‌ట్టుగా చూస్తారు బ్యాంకు అధికారులు. అప్పు ఇవ్వాలంటే ఏఏ నిబంధ‌న‌లు పాటించాలో అన్నింటిని ఏక‌రువుపెడ‌తారు. బ్యాంకు అధికారులు చెప్పిన నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే రైతు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నా..ఆ రైతును పురుగును చూసిన‌ట్టు చూడ‌ట‌మే కాకుండా స‌వాల‌క్ష కొర్రీలు పెడ‌తారు. అది కూడా అదిగ‌మించి రైతు రుణం తీసుకుంటే.. ఎప్పుడైనా ఏ పంటో పండ‌క …

Read More »