Home / Tag Archives: bjp (page 80)

Tag Archives: bjp

జగన్ అవినీతి పరుడు ..అతనితో మేము కలవము ..ఏపీ మంత్రి కామినేని

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సొంత ఇలాఖా చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రకు విశేష ఆదరణ లభించింది.దాదాపు అరవై ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ యాత్ర సోమవారం చిత్తూరు జిల్లాలో ముగిసి నేడు బుధవారం నెల్లూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాడు జగన్ . ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ …

Read More »

బీజేపీ పార్టీతో పొత్తు పై జగన్ సంచలన వ్యాఖ్యలు ….

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తో పొత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అరవై ఎనిమిది రోజులుగా ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి . ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా చిత్తూరు …

Read More »

ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ లకు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు.అందులో భాగంగా ఇటివల ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ సీనియర్ మంత్రి ఉమామాధవరెడ్డి తన తనయుడు సందీప్ రెడ్డితో సహా భారీ స్థాయిలో టీఆర్ఎస్ గూటికి చేరారు. తాజాగా …

Read More »

మోదీజీ భ‌క్తుడి మీడియా వ‌న్ సైడ్‌ స‌ర్వేలో.. తెల్ల‌మొహం వేసిన చంద్ర‌బాబు..!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలుడిగా, ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ప్రియ‌మైన భ‌క్తుడిగా అర్న‌బ్ గోస్వామి త‌న‌దైన ముద్ర‌ను వేసుకున్నారు. ఇక ఆయ‌న టైమ్స్ నౌలో వ‌ర్క్ చేస్తున్న రోజుల్లోనే మోదీతో చేసిన ఇంట్ర‌ర్వ్యూలో త‌న‌కున్న న్యూట్ర‌ల్ ఇమేజ్‌ని పోగొట్టుకొని మోదీ గ్యాంగ్‌లో త‌నుకూడా ఒక‌డ‌ని సంఖేతాలు పంపించారు. ఇక ఆ తర్వాత జ‌రిగిన ప‌రిణామాలు.. అర్న‌బ్ టైమ్స్‌ను వదిలిరావడం.. సొంతంగా రిప‌బ్లిక్‌ చానల్ పెట్టుకోవడం జరిగింది. అయితే …

Read More »

వైసీపీ ఫైన‌ల్స్ జాత‌కం తేల్చేసిన.. బీజేపీ అనుకూల మీడియా స‌ర్వే..!

ఏపీలో అధికాంలో ఉన్న టీడీపీ స‌ర్కార్‌కి కొంప‌ముంచే వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. 2014లో కొద్ది తేడాతో అధికారం ద‌క్కించుకున్న టీడీపీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం జాత‌కం తారుమారు కావ‌డం ఖాయ‌మ‌ని రిపబ్లిక్ మీడియా స‌ర్వే తేల్చేసింది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖచ్చితంగా ఎలాగైనా అధికారంలోకి రావాల‌న్ని నిరంత‌రం శ్ర‌మిస్తున్న వైసీపీ జాత‌కం కూడా ఆ స‌ర్వేలో తేలిపోయింది. 2018 జనవరిలో రిపబ్లిక్ టీవీ, సీఓటర్ నిర్వహించిన …

Read More »

చంద్రబాబు అండ్ గ్యాంగ్‌కి ఊహించ‌ని షాక్‌.. సంచ‌ల‌నం రేపుతున్న‌ రిప‌బ్లిక్ మీడియా స‌ర్వే రిపోర్ట్..!

ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో రిప‌బ్లిక్ మీడియా విడుద‌ల చేసిన స‌ర్వే రిపోర్ట్ సంచ‌ల‌నం రేపుతోంది. ఇప్ప‌టికిప్పుడు ఉన్న‌ప‌లంగా ఏపీలో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు నిర్వ‌హించినా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీకి 13 పార్ల‌మెంట్ స్థానాలు ద‌క్క‌నున్నాయ‌ని రిప‌బ్లిక్ స‌ర్వే తేల్చేసింది. దీంతో ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి ఊహించ‌ని షాక్ త‌గిలిన‌ట్టు అయ్యింది. ఇక ఏపీలో గ‌త ఎన్నికల రిజ‌ల్ట్ మ‌నం గ‌మ‌నిస్తే.. వైసీపీకి 8 పార్లమెంట్ స్థానాలు రాగా.. రానున్న …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ప్ర‌ధాని ఆఫీస్ నుంచి దిమ్మ తిరిగే షాక్‌..!!

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం భారీ షాక్ ఇచ్చింది. తూర్పుగోదావ‌రి జిల్లా సీతాన‌గ‌రం ప్రాంతంలో అధ్యాప‌కుడిగా ప‌నిచేస్తున్న చౌద‌ర‌య్య అనే వ్య‌క్తి రాసిన లేఖ‌తో చంద్ర‌బాబు ప్ర‌తిష్ట మోడీ స‌ర్కార్ ముందు మ‌స‌క‌బారిన‌ట్ల‌యింది. అయితే, పోల‌వ‌రం ప్రాజెక్టులో దారుణ‌మైన అవినీతి జ‌రుగుతుంద‌ని, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌నులు చేయిస్తోంద‌ని, అంతేగాక‌, పురుషోత్త‌మ ప‌ట్ట‌ణ ప్రాజెక్టుకు పోల‌వ‌రం నిధుల‌ను ఖ‌ర్చు చేస్తూ కేంద్రానికి త‌ప్పుడు లెక్కలు చూపిస్తోంద‌ని మోడీ స‌ర్కార్‌కు …

Read More »

కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌శంస‌లు..

తెలంగాణ ద‌శ‌, దిశ‌ను మార్చే కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌శంస‌లు గుప్పించారు. అంతరాష్ట్రీయ నదుల అనుసంధానం కార్యక్రమం లో కాళేశ్వరం పై చర్చించిన కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఈ సంద‌ర్భంగా కితాబు ఇచ్చారు. రైతుల, సాగునీటి అవ‌స‌రాలు తీర్చేలా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పనితీరు ఉంటుంద‌ని కేంద్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి కొనియాడారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక బడ్జెట్ కేటాయించ‌డం గొప్ప విష‌య‌మ‌ని కేంద్ర మంత్రి …

Read More »

హ‌జ్ స‌బ్సిడీ ర‌ద్దుపై అస‌దుద్దీన్ షాకింగ్ కామెంట్…

దేశంలో ప్రతి ఏడాది ముస్లింలు జరిపే హజ్‌యాత్రకు ఇస్తున్న సబ్సిడీని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి త‌ద్వారా ప‌లువురిని షాక్‌కు గురిచేసింది. ఈ ఏడాది హజ్ వెళ్లే యాత్రికులు ప్రభుత్వ సబ్సిడీ లేకుండా సొంత చార్జీలపైనే వెళ్లాల్సి ఉంటుంది. మైనారిటీలకు సాధికారత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హజ్ యాత్రికులకిచ్చే సబ్సిడీని రద్దు చేయడం ద్వారా …

Read More »

ఏపీలో హాల్ చల్ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ ఫ్లెక్సీ మ‌రోమారు ఏపీలో వెలిసింది. గ‌తంలో ప‌లు పండుగ‌లు, ఇత‌ర సంద‌ర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లెక్సీలు క‌నిపించిన సంగతి తెలిసిందే. తాజాగా సంక్రాంతి పండుగ‌కు సైతం కేసీఆర్ ఫ్లెక్సీ కొలువు దీరింది.తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో వెలిసిన ప్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది.సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, గ్రామానికి చెందిన అందుకూరి వేంకటేశ్వర్లు, కూరాటి చిన్న …

Read More »