Home / Tag Archives: chandhrababu (page 80)

Tag Archives: chandhrababu

సొంత గూటికి వైసీపీ ఫిరాయింపు ఎంపీ ..

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..పదవుల కోసం టీడీపీలో చేరిన ఫిరాయింపు వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీల ప్రస్తుత పరిస్థితి ముందు చూస్తే నోయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది.ఎన్నికల సమయంలో అధికారం కోసం అరువందలకు పైగా హామీలను కురిపించి…తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తోక్కడమే కాకుండా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతునే మరోవైపు విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక …

Read More »

ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి ఎంట్రీ …వైసీపీ క్లారిటీ…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,సాక్షీ మీడియా గ్రూపు చైర్ పర్శన్ అయిన వైఎస్ భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రానున్నారా..?.గత ఏడు ఏండ్లుగా పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఆయన తల్లి గారైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆమెకి తోడూ …

Read More »

పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ ..తట్టుకోవడం కష్టమే ..!

ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సాధన కోసం ఒక జేఏసీను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ ,మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలుస్తాను అని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. see also :62,907 పోస్టులకు నోటిఫికేషన్ …

Read More »

గాలి ముద్దు కృష్ణమ చనిపోయే కలవరించింది ఇతన్నే ..ఎవరతను ..ఎందుకు ?

టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు అనారోగ్యానికి గురై హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.అయితే గాలి ముద్దు కృష్ణమ నాయుడు చనిపోయే చివరి రోజుల్లో ఒక వ్యక్తి గురించి తెగ కలవరించాడు అని గాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఇటివల తన గుండెకు సర్జరీ చేయించుకున్న గాలి నివాసాన్ని తిరుపతికి షిఫ్ట్ చేశారు.అప్పటి నుండి గాలి …

Read More »

గాలి ముద్దు కృష్ణమ చివరి కోరిక తీర్చలేకపోయిన బాబు..

ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రముఖ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు పుత్తూరు అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఆరు …

Read More »

రాష్ట్రంలో కాదు ఢిల్లీలో కొట్లాడు -జగన్ కు చంద్రబాబు సలహా

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు .రాష్ట్ర విభజన సమయంలో విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని విపక్షాలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే . దీనికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా మద్దతు పల్కింది.ఈ క్రమంలో వైఎస్ …

Read More »

.చంద్రబాబు వలన గాలి ముద్దుకృష్ణమ నాయుడు ..?

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ,ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఈ రోజు బుధవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.గాలి మృతిపై టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ మీడియాతో మాట్లాడుతూ ఆయన మరణించారనే వార్తను విని షాక్ కు …

Read More »

మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు మృతికి అసలు కారణం ఇదేనా..?

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ,ప్రస్తుతం ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.గాలి ముద్దుకృష్ణమ నాయుడు 1947 జూన్ 2న ఏపీలో చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలానికి చెందిన వెంకట్రామపురంలో జి.రామానాయుడు ,రాజమ్మ దంపతులకు జన్మించిన ఆయన ఉన్నత చదువులను చదివి ..అధ్యాపక వృత్తిలో ఉండగా స్వర్గీయ …

Read More »

రైతులిచ్చిన భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం. ..

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అక్రమాలకు అవినీతికి పాల్పడుతుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ.తాజాగా వైసీపీ శ్రేణులు చేస్తోన్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా రాష్ట్ర రాజధాని ప్రాంతాలైన వెలగపూడి,రాయపూడి,మందడం గ్రామాల్లో భూములను అధికార టీడీపీ …

Read More »

కృష్ణా టీడీపీలో సంచలనం ..టీడీపీ నుండి 5గురు ఎమ్మెల్యేలు ఔట్ ..

ఏపీలో కృష్ణా జిల్లా రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది .రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో కృష్ణా జిల్లా రాజకీయాలు రాజకీయవర్గాలకే కాదు ఏకంగా రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టదు.మొత్తం ఏపీ పాలిటిక్స్ కు కేంద్ర బిందువుగా ఉండే కృష్ణా జిల్లా టీడీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీటు కష్టమని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.ఈ విషయం తెగేసి చెప్పాలని ఆ పార్టీ …

Read More »