Breaking News
Home / Tag Archives: chintamaneni

Tag Archives: chintamaneni

చింతమనేని ప్రభాకర్ కు మూడేళ్ల జైలు శిక్ష..ఈ సారి ఎన్నికల్లో నో ఎంట్రీ..!

పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యే గా పేరుగాంచిన చింతమనేని ప్రభాకర్ కు ఎట్టకేలకు జిల్లా కోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. గత 2014 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. టీడీపీ అండతో ఇష్టానుసారంగా చెలరేగిపోయారు. చంద్రబాబు ప్రోద్బలంతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో చింతమనేని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమ రవాణా చేయడం, అడ్డొచ్చిన అధికారులు కొట్టడం, …

Read More »

ఎప్పుడూ మీ ప్రభుత్వమే ఉండదు.. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాదిరిగానే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కూడా అంతమొందించేందుకు జగన్ ప్రభుత్వం తీవ్రం కుట్రలు చేస్తోందని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఏలూరు సబ్‌ జైల్లో చింతమనేని ప్రభాకర్ ని పరామర్శించిన అనంతరం తెలుగుదేశం లీడర్లు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎల్లకాలం వైసీపీ ప్రభుత్వమే ఉండదని, తాము అధికారంలోకి వచ్చినప్పుడు అంతకంతకు బదులు కక్ష తీర్చుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. …

Read More »

తన అరెస్ట్ జరిగితే ఆందోళన చేయాలన్న చింతమనేని స్కెచ్ ను భగ్నం చేసిన ఖాకీలు

మాజీ విప్, మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌ను పోలీసులు దుగ్గిరాలలో అరెస్ట్ చేశారు. చింతమనేనిపై ఉన్న అట్రాసిటీ కేసుల కారణంగా ఆయన ముందస్తు బెయిల్ కు ప్రయత్నిస్తూ గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే తాజాగా తాను పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన చింతమనేని తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను …

Read More »

బ్రేకింగ్..రిమాండ్‌కు చింతమనేని..రెండు వారాలు జైల్లోనే…!

అట్రాసిటీ కేసులో ఇరుక్కుని, గత 14 రోజులుగా అజ్ఞాతంలో తిరుగుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్‌..ఇవాళ దుగ్గిరాలలోని తన భార్యను చూడటానికి వచ్చి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా చింతమనేనిపై మొత్తం 50 కేసులు నమోదు కాగా, వాటిలో ఒక కేసులో ఆయనకు శిక్ష కూడా పడింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వట్టి వసంతకుమార్‌పై భౌతిక దాడికి పాల్పడిన కేసులో శిక్షపడగా హైకోర్ట్‌కు వెళ్లి స్టే …

Read More »

తనను అరెస్ట్ చేసిన పోలీసులపై చింతమనేని ఓవరాక్షన్…!

అట్రాసిటీ కేసులో ఇరుక్కుని, కరడు గట్టిన నేరస్థుడిలా పోలీసుల కళ్లు గప్పి పారిపోయి, 14 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. అట్రాసిటీ కేసుతో పాటు దాదాపు 50 కేసుల్లో ముద్దాయిగా ఉన్న చింతమనేని కోసం పోలీసులు 12 స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దింపి వెదికారు. అయితే ఇవాళ దుగ్గిరాలలో తన భార్యను చూడటానికి …

Read More »

దెందులూరు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్… ఏలూరు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు…!

అట్రాసిటీ కేసులో ఏలూరు పోలీసుల కళ‌్లగప్పి పారిపోయిన టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు చింతమనేని కోసం తీవ్రంగా వెదికి..చివరకు ఇవాళ దుగ్గారాలలో అరెస్ట్ చేశారు. దళితులను కులం పేరుతో దూషించాడంటూ ఇటీవల చింతమనేనిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది. దీంతో తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను ఏమార్చి చింతమనేని పరారీ అయ్యాడు. అయితే ఇవాళ …

Read More »

చింతమనేని పై మరో కేసు..దొరికితే జీవితాంతం జైల్లోనే !

అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే చివరికి బొక్కబోర్ల పడేది మనమే అని ఈ వ్యక్తిని చూస్తే అర్ధమయిపోతుంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన అన్యాయాలు, దౌర్జన్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అదే ఊపూను అధికారం లేనప్పుడు కూడా చూపించాలి అనుకుంటే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చింతమనేని అనుభవిస్తున్నాడు. దెబ్బకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని …

Read More »

ఎక్స్‌క్లూజివ్…బాబు అండతో చెలరేగిపోయిన పచ్చనేతల పాపం పండింది…!

గత ఐదేళ్లు అధికారంలో ఉన్నామనే అహంకారంతో, చంద్రబాబు, లోకేష్‌ల అండతో.. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతూ…సహజవనరులు దోచుకుంటూ, ప్రజల దగ్గర ట్యాక్స్‌లు వసూలు చేస్తూ… అరాచక పాలన చేసిన టీడీపీ నేతల పాపం పండింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో  బెంబేలెత్తిన కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ, కూనరవికుమార్, చింతమనేని, యరపతినేని, వంటి టీడీపీ నేతలు …

Read More »

జగన్ దెబ్బకు..చింతమనేనికి భయం స్టార్ట్ అయ్యిందా ?

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్అర్సీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ దారుణ ఓటమి చవిచూసింది.ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు,మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు.జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి టీడీపీ నాయకులు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జగన్ దెబ్బకు భయపడుతున్నాడు.అధికారంలో ఉన్నంతసేపు టీడీపీ నాయకులు చేసిన అన్యాయాలు,అక్రమాలకు అంతా ఇంత కాదు.అధికారులు …

Read More »

దారుణం.. చింతమనేని కచ్చితంగా ఓడిపోవడం ఖాయం.. ఇతను గూండా

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు.. చింతమనేని అరాచకాలకు అంతేలేకుండా పోయింది. ఏకంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై పోలీసుల సమక్షంలోనే చింతమనేని దాడికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరిజిల్లా వట్లూరు పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద చింతమనేని ప్రభాకర్‌ రెచ్చిపోయారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై చింతమనేని దాడికి యత్నించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం దగ్గర ఓటర్లకు టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతుండడంతో అడ్డుకునేందుకు అక్కడికి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై …

Read More »