Home / Tag Archives: chittor

Tag Archives: chittor

కరోనా నివారణకు ధన్వంతరి మహాయాగం..టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే భక్తులు కంపార్ట్మెంట్లలో వేచివుండే పరిస్థితి లేకుండా టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకన్ల కేటాయింపు జరుగుతుంది. వివిధ సేవలను ముందుగా బుక్ చేసుకున్న వారికి ఆయా తేదీలను మార్చుకునే …

Read More »

ఏకాదశి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన సినీ, రాజకీయ ప్రముఖులు..!

వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్‌ మహేశ్వరితో పాటు పలువురు రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు దర్శించుకున్నారు. రాత్రి రెండు గంటలకు విరామ సమయం దర్శనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సినీ ప్రముఖులు శ్రీ వారిని దర్శించుకొన్నారు.       కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పాముల …

Read More »

వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు..వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సంస్కరణలు

తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లి దండ్రులకు టీటీడీ సంతృప్తికర ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబ‌రు 15, 29వ తేదీల్లో మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం. పైబడిన), దివ్యాంగులకు 4వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2గంటలకు 2వేల టోకెన్లు, 3గంటల స్లాట్‌కు …

Read More »

హ్యాట్సాఫ్ జగన్.. దయాగుణంలో సరిలేరు మీకెవ్వరు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తాను చేసిన పనికి రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఇక అసలు విషయానికి తిరుమల బ్రహ్మోత్సవాలు సందర్భంగా జగన్ వస్తారని అందరికి తెలిసిన విషయమే. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరు అమ్మాయిలు జగన్ ను కలసి తమ భాదను చెప్పుకోవలనుకున్నారు. చాందినీ, రజనీ అనే ఈ ఇద్దరూ చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వారు. ఎలాగైనా జగన్ …

Read More »

శ్రీ వేంకటేశ్వరస్వామి గ్రంథ సంపద డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం… టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!

తిరుమల వేంకటేశ్వర స్వామికి సంబంధించిన విలువైన గ్రంథ సంపద డిజిటలైజేషన్‌ చేసే ప్రక్రియ వేగవంతమైందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ_సుబ్బారెడ్డి అన్నారు. ఏడు కొండల ప్రాశస్త్యాన్ని కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యతాంశమని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య కీర్తనలతో పాటు అనేక విలువైన తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన సాహిత్య సంపద కాలం గడిచేకొద్దీ తన ప్రభ కోల్పోతోందని, వాటిని వెంటనే డిజిటలైజ్‌ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గురువారం ఢిల్లీలో వైవీ సుబ్బారెడ్డి అనేకమంది …

Read More »

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇక క్యూలైన్ కష్టాలు లేనట్టే !

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఇన్నిరోజులు స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే గంటల సేపు లైన్ లో ఉండి వెళ్ళాలి. అయితే ప్రస్తుతం అలాంటి ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు.భక్తుల సౌకర్యార్థం రూ.25 కోట్ల వ్యయంతో ఉద్యాయనవనంలో టీటీడీ చేపట్టిన అధునాతన కాంప్లెక్స్‌ల నిర్మాణం రెండు నెలల్లో పుర్తవనుంది. ఇది సెప్టెంబర్ లో మొదలయ్యే బ్రహ్మోత్సవాల సమయానికి భక్తులకు …

Read More »

భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి..?

కేబినెట్ హోదా కల్పిస్తూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి ఇవ్వనున్నారు.ఇంక ఆ పదవీ విషయానికి వస్తే ఆయనకు ప్రాంతీయ మండలి ఛైర్మన్‌గా అవకాశం రానున్నట్టు సమాచారం. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ మూడు జిల్లాలు కలిపి ఒక ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది.ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని జిల్లాన్ని కలుపుకుంటూ ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటు చేసి దానికి సంభందించి వాటికి ఛైర్మన్లను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని …

Read More »

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది,కంపర్మెంట్లు అన్ని నిండిపోవడమే కాకుండా క్యూ లైన్ లో కూడా భారీగా ఉన్నారు.కంపర్మెంట్లు బయట కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం పడుతుంది.నడకదారిన,మరియు స్పెషల్ దర్శనం వారికి 3గంటలు సమయం పడుతుంది.రద్దీ కారణంగా ఇటు లైన్ లోను, ప్రసాదం క్యూ అన్ని చోట్ల భక్తులతో కిక్కిరిసిపోయింది.  

Read More »

కుప్పంలో చంద్రబాబు పర్యటన..అడుగు పెట్టేందుకు బాబు భయపడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 2,3 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు.ఈ విషయాన్నీ చంద్రబాబు పీఏ మనోహర్‌ స్వయంగా ప్రకటించారు.రామకుప్పం, శాంతిపురం గుడుపల్లె, కుప్పం మండలాల్లో ఈ రెండురోజులు ఆయన పర్యటించనున్నారు.అయితే తాను నామినేషన్ కు రాకపోయినా నన్ను గెలిపించిన ప్రజలుకు దన్యవాదములు తెలపడానికి వస్తున్నట్టు సమాచారం.ఇది ఇలా ఉండగా ఆ నియోజకవర్గ ప్రజలు కొంతమంది కుప్పంకు ఏ మొఖం పెట్టుకొని వస్తావని ప్రశ్నిస్తున్నారు.ఒకవిధంగా చూసుకుంటే సీఎం …

Read More »

దళిత నాయకుడిగా పేరు.. కార్యకర్త స్థాయి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు.. సుదీర్ఘరాజకీయ అనుభవం

జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన కళత్తూరు నారాయణస్వామి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వైఎస్‌ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణ స్వామికి మంత్రివర్గం లో చోటుదక్కడంపై హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్త స్థాయి నుంచి సమితి అధ్యక్షుడిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆయనకు సుదీర్ఘరాజకీయ అనుభవం ఉంది. ప్రత్యేకించి దళిత సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని మంత్రివర్గంలో …

Read More »