Breaking News
Home / Tag Archives: Cricket

Tag Archives: Cricket

భారత్ అదరహో..వాంఖడే దద్దరిల్లేలా సిక్సర్ల మోత మోగించారు !

బుధవారం నాడు వాంఖడే స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. సిరీస్ డిసైడ్ మ్యాచ్ లో అందరు ఊహించినట్టుగానే భారత్ ఘన విజయం సాధించింది. మూడో టీ20 లో భాగంగా ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్, రాహుల్ విండీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లి అయితే సిక్షర్ల మోత మోగించాడు. దాంతో …

Read More »

వాంఖడేలో అసలైన సమరం..గెలిచి నిలిచేదెవరు..?

నేడు వాంఖడే వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరిపోరు జరగనుంది. మూడు టీ20ల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ గెలిచారు. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్. అయితే ఇక ఇండియా విషయానికి వస్తే మొదటినుండి బౌలింగ్, ఫీల్డింగ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటివరకు తన పూర్తి ఆటను చూపించలేకపోయాడు. ఈరోజు జరిగే …

Read More »

ఆశపెట్టి అవమానించారు..కేరళా వాసులు జీర్ణించుకోలేని సంఘటన ఇది !

మూడు టీ20లలో భాగంగా ఆదివారం తిరువనంతపురం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. చివరికి వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. అయితే కేరళ అంటే ప్రస్తుతం అందరికి గుర్తొచ్చేది సంజు శాంసన్. ఎందుకంటే ఈ ఆటగాడు కేరళ వాసుడు. తన అద్భుతమైన ఆటతో  తన రాష్ట్రానికే మంచి పేరు తెచ్చాడు. అలాంటి ప్లేయర్ శిఖర్ ధావన్ …

Read More »

విరాట్ కోహ్లీ మరో రికార్డు

టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. తిరువనంతపురంలో ఆదివారం జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో పర్యాటక జట్టైన వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ 1-1తో సమానం చేసిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ పంతొమ్మిది పరుగులు చేయడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. రోహిత్ …

Read More »

భాగ్యనగరం వేదికగా టీ20 సమరం..గెలుపెవరిది !

భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న టీ20 సిరీస్ లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ వేదికగా మొదటి టీ20 ఆడనున్నారు. ఇందులో భాగంగా ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్ హైదరాబాద్ లో కాబట్టి ఫ్యాన్స్ సందడి మామోలుగా ఉండదని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భారత్ నే ఫేవరెట్ అని చెప్పాలి. ఈ ఏడాది ఇండియా టీ20 పరంగా చూసుకుంటే మొత్తం 7మ్యాచ్ లలో 3గెలిచి, నాలుగు ఓడిపోయింది. మొన్న …

Read More »

అగ్రస్థానానికి చేరుకున్న రన్ మెషిన్..సరిలేరు నీకెవ్వరు !

టీమిండియా సారధి విరాట్ కోహ్లి టెస్ట్ ర్యాంకింగ్స్ లో భాగంగా బ్యాట్టింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా బాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ ను వెనక్కు నెట్టేసి 928పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలిచాడు. స్టీవ్ స్మిత్ 923పాయింట్స్ తో రెండో ప్లేస్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతమైన ఆటతో ఘనవిజయం సాధించింది. ఇందులో భాగంగా కోహ్లి కూడా తనదైన …

Read More »

నిన్న టైటిల్.. నేడు పెళ్లి.. రేపు సిరీస్ !

తన జట్టుకు టైటిల్ సాధించిపెట్టాలనే పట్టుదలతో తన పెళ్ళికి ఒక్కరోజు ముందుకూడా జట్టుకి తోడుగా ఉండి. అద్భుతమైన బ్యాట్టింగ్ తో తన రాష్ట్రానికి సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీని తెచ్చిపెట్టాడు.అది ఆదివారం జరగగా సోమవారం నాడు భారతీయ సినీ నటి అశ్రుత శెట్టిని మనీష్ ముంబైలో వివాహం చేసుకోనున్నాడు. టైటిల్ గెలిచిన అనంతరం మాట్లాడిన పాండే “ఇండియా సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాను, కానీ దీనికి ముందు నాకు మరో …

Read More »

దాదాకు బంపర్ ఆఫర్

టీమిండియా మాజీ కెప్టెన్,క్యాబ్ అధ్యక్షుడు,ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బీసీసీఐ కోర్ కమిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.బీసీసీఐ వార్షిక ఏజీఎం సమావేశంలో చైర్మన్ సౌరవ్ గంగూలీ పదవీ కాలానికి అడ్డంకిగా ఉన్న బీసీసీఐ రాజ్యాంగ నిబంధనలను సవరించినట్లు సమాచారం. అయితే అపెక్స్ కోర్టు బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటుందా… లేదా అని వేచి చూడాలి. ఒకవేళ బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటే దాదానే మరో ఐదేళ్ల వరకు బీసీసీఐ అధ్యక్ష పదవీలో …

Read More »

రోహిత్ 400 కొడతాడు

టీమిండియా స్పీడ్ గన్ .. పరుగుల మిషన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా అన్ని పార్మెట్లలో పరుగుల సునామీ కురిపిస్తున్న సంగతి విదితమే. ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ పై ఆసీస్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ”టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు మ్యాచ్ లో నాలుగు వందల పరుగుల రికార్డును బద్దలు కొడతాడని …

Read More »

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు..మైమరిపించిన మిథున్ !

సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు కర్ణాటక, హర్యానా మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కర్ణాటక కెప్టెన్ మనీష పాండే. హర్యానా నిర్ణీత 20ఓవర్స్ లో 8వికెట్లు నష్టానికి 194 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ 20వ ఓవర్లో కర్ణాటక బౌలర్ అభినవ్ మిథున్ ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఆ అద్భుతం ఏమిటంటే చివరి ఓవర్ లో హ్యాట్రిక్ …

Read More »