Home / Tag Archives: england (page 3)

Tag Archives: england

మాంచెస్టర్ టెస్టులో గెలిచేదెవరూ..?

యాషెస్ సిరీస్  లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ భారీ స్కోర్ సాధించింది. అనంతరం వచ్చిన ఇంగ్లాండ్ 301 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఐన వారికి ఏమాత్రం భయం లేదు ఎందుకంటే గ్రీజ్ లో ఇంకా …

Read More »

స్మిత్ సంచలనానికి వరుణుడు అడ్డుగా నిలుస్తున్నాడా..?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్‌ సిరీస్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఇందులో ఒకటి ఇంగ్లాండ్, ఇంకొకటి ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఒకటి డ్రాగా ముగిసింది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్స్ విఫలం అయ్యారు. అప్పుడే వచ్చాడు స్టీవ్ …

Read More »

అప్పుడు  బ్రాడ్ మాన్…ఇప్పుడు స్టీవ్ స్మిత్.. ఇద్దరూ ఒక్కటే !

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్‌ సిరీస్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఇందులో ఒకటి ఇంగ్లాండ్, ఇంకొకటి ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఒకటి డ్రాగా ముగిసింది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్స్ విఫలం అయ్యారు. అప్పుడే వచ్చాడు స్టీవ్ …

Read More »

అంతా అనుకున్నట్టే జరిగింది..ఓపెనర్స్ క్లీన్ బౌల్డ్..!

ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఈరోజు నాల్గవ టెస్ట్ మొదలైంది. ముందుగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకోగా.. ఎప్పటిలానే ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్టాండ్స్ కే పరిమితమయ్యాడు. దారుణంగా డకౌట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ కూడా ఎక్కువసేపు నిలకడ ప్రదర్శించలేకపోయాడు. అందరు ముందుగా అనుకున్నట్టుగానే బ్రాడ్ మరోసారి బంతితో ఓపెనర్స్ పై విరుచుకుపడ్డాడు. ఓపెనర్స్ ఎన్నిసార్లు విఫలం ఐన ఆస్ట్రేలియాకు అండగా ఉంటూ …

Read More »

ప్రపంచ ఛాంపియన్స్ కు కొత్త కెప్టెన్…?

క్రికెట్ కు పుట్టిన్నిలైన ఇంగ్లాండ్ కొత్త ప్రపంచ ఛాంపియన్స్ గా అవతరించిన విషయం అందరికి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుండి దీనికోసం ఇంగ్లాండ్ ఎదురుచూస్తుంది. ఎంతమంది కెప్టెన్ లు మారిన ఎవరూ ఆ కప్ తీసుకురాలేకపోయారు. అలాంటిది ఎక్కడో ఐర్లాండ్ నుండి వచ్చి తన ఆటతో సత్తా చాటుకొని ఇంగ్లాండ్ కు ప్రస్తుతం సారధిగా వ్యవహరిస్తున్నారు. అతడే ఇయాన్ మోర్గాన్, ఈ వరల్డ్ కప్ టైటిల్ కూడా తన కెప్టెన్సీ …

Read More »

ఆ ఆటగాడు నిలబడితే క్లైమాక్స్ అదరహో…మరోసారి అదే స్కెచ్ !

మొన్న ప్రపంచకప్ ఫైనల్..నేడు యాషెస్‌, ఫార్మాట్ వేరే గాని ప్లేయర్ మాత్రం ఒక్కడే. అతడే ఇంగ్లాండ్ ఆల్‌ రౌండర్ బెన్‌ స్టోక్స్‌. ప్రపంచకప్ ఫైనల్ లో గెలవలేని మ్యాచ్ ను కూడా గెలిపించి చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. మరోసారి అదే ఫీట్ చేసాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా …

Read More »

ఆ ఒక్కడే వార్నర్ కు మొగుడయ్యాడు…?

ప్రపంచకప్ తరువాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆడుతున్న సిరీస్ యాసెస్ నే. ఈ సిరీస్ ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఐదు మ్యాచ్ లలో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా అందులో ఒకటి ఆస్ట్రేలియా గెలవగా, మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ప్రస్తుతం మూడో మ్యాచ్ జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే డేవిడ్ వార్నర్..ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అనేది అందరికి తెలిసిందే. తాను పిచ్ …

Read More »

నీ మొండి ధైర్యానికి హ్యాట్సాఫ్ స్మిత్… నువ్వే అసలైన చాంఫియన్‌వి…!

ఛీటర్‌గా ప్రేక్షకుల చేత హేళనకు గురయ్యావు…ప్రపంచం మొత్తం నిన్ను దొంగగా చూసింది..హీరో నుంచి జీరో అయ్యావు..కానీ ఇప్పుడు జీరో నుంచి హీరోవి అయ్యావు..స్మిత్ ఎందుకయ్యా నీకంత నిబ్బరం..నీ గుండె ధైర్యం చూస్తుంటే..శత్రువు కూడా మెచ్చుకోవాల్సిందే. కెప్టెన్‌గా నువ్వు చేసిన ఓ చెడ్డ పనికి ఒక్కసారిగా అథోపాతాళానికి వెళ్లిపోయావు…హీరో నుంచి ఒక్కసారిగా జీరో అయ్యావు. ప్రపంచం మొత్తం నిన్ను ఛీటర్ అని గేలి చేస్తుంటే…తలవంచుకుని కుమిలిపోయావు. ఒక దశలో క్రికెట్ నుంచి …

Read More »

ఆసీస్ కు తీరని లోటు ఆ ఒక్కటే…!

ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియా తనదైన శైలిలో మంచి ఆటను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఛాంపియన్స్ గా భరిలోకి దిగిన ఈ టీమ్ సెమీస్ లో వెనుతిరిగింది. చివరికి ఆతిధ్య జట్టు ఐన ఇంగ్లాండ్ నే కప్ కైవశం చేసుకుంది. వరల్డ్ కప్ తరువాత ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి సిరీస్ ఇదే. ఈ మేరకు ఇప్పటికే మొదటి టెస్ట్ ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఈ టెస్ట్ …

Read More »

ఆ ఒక్కడే ముందుకు నడిపించాడు.. కొండంత అండగా నిలిచాడు !

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో మొదటిరోజే చాలా ఆశక్తికరంగా ప్రారంభమైంది. ఇంకా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా ప్రమాదం అంచులవరకు వెళ్లి వచ్చిందని చెప్పాలి. టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన స్మిత్ తన అద్భుతమైన ఆటతో టీమ్ ను కష్టాల నుండి బయటకు తీసుకొచ్చాడు. అయితే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆసీస్ కు తాము తీసుకున్న నిర్ణయం తప్పు అని కాసేపటికే అర్దమైంది. ఇంగ్లాండ్ …

Read More »