Breaking News
Home / Tag Archives: Fans (page 3)

Tag Archives: Fans

పేరులోనే విక్టరీ ఉన్న వ్యక్తి…విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు !

విక్టరీ వెంకటేష్…కలియుగ పాండవులు చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టి తన నటనతో, మాటలతో ప్రేక్షకులను అలరించి ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత రోజుల్లో మల్టీస్టారర్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది వెంకటేష్ నే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’ మరియు ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే వెంకటేష్ కే సాధ్యం అని చెప్పాలి. అప్పట్లో ఆయనకు …

Read More »

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం జరిగింది ఈరోజే..!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం ఈరోజే జరిగింది. అదేమిటంటే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఈరోజునాడే మైదానంలో ఆట ఆడుతూ మరణించాడు. ఇది సరిగ్గా 2014 న ఇదేరోజున జరిగింది. అప్పటికే 63 పరుగులతో నిలకడగా ఆడుతున్న హ్యూస్ బౌన్సర్ బాల్ తగలడంతో అక్కడికక్కడే నేలకి వొదిగాడు. వెంటనే ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. మరోపక్క ఆస్ట్రేలియా ఆటగాళ్ళు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. హ్యూస్ ఇంక మనకి …

Read More »

రష్మికకు ఘోర అవమానం…ఫ్యాన్స్ ఫైర్ !

సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనీల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ నవంబర్ 22న విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టీజర్ రికార్డులు కూడా సృష్టించింది. మరోపక్క ఇప్పుడు ఇదే రష్మికకు పెద్ద అవమానంగా భావిస్తున్నారు అభిమానులు. టీజర్ మొత్తంలో ఒక్కచోట కూడా హీరోయిన్ కనిపించకపోవడం అభిమానులను కలత చెందేల …

Read More »

ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన ఈడెన్ గార్డెన్స్..డే/నైట్ ఎఫెక్ట్ !

శుక్రవారం నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్, ఇండియా మధ్య రెండో టెస్ట్ మొదలైన విషయం అందరికి తెలిసిందే. ఇది డే/నైట్ మ్యాచ్ కాబట్టి ప్రతీ ఒక్కరు దీనికోసమే ఎదురుచూసారు. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకుంది బంగ్లా. భారత బౌలర్స్ దెబ్బకు 106 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అంతేకాకుండా మరో ఎండ్ లో ఇండియా మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 174/3 పరుగులు …

Read More »

జగన్ సంచలన నిర్ణయం త్వరలో రచ్చబండకు శ్రీకారం.. ఆందోళనలో వైసీపీ..!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన అది కొద్ది రోజులకే ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి హెలికాప్టర్ లో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ప్రజలకు మేలు చేయడమే కాదు వారికి ఏది కావాలో అది చేయాలనే ఉద్దేశంతో వైయస్ ప్రజల వద్దకు బయలుదేరారు. అయితే రచ్చబండ కార్యక్రమం కనీసం ప్రారంభం కాకముందే వైయస్ చనిపోయారు. దాదాపుగా పది సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి …

Read More »

టీడీపీకి రాజీనామాపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు..వంశీ అభిమానుల ఫైర్..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని టీడీపీకి రాజీనామా చేశాడు. త్వరలో వైసీపీలో చేరబోతున్నాడు. పోయేవాడు ఊరకపోకుండా చంద్రబాబు, లోకేష్‌ల‌ను బండబూతులు తిట్టి మరీ వెళ్లాడు. టీడీపీలో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే వంశీ సంయమనం కోల్పోయి..ఇలా బాబు, లోకేష్, రాజేంద్రప్రసాద్‌లపై పరుషవ్యాఖ్యలు చేసి ఉంటాడని ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బాబుగారి ఆదేశాల మేరకు వల్లభనేని వంశీపై వర్ల రామయ్య, దేవినేని ఉమా లాంటి నేతలు విరుచుకుపడుతున్నారు.ఆస్తులు కాపాడుకోవడం …

Read More »

చెన్నై జట్టు నుండి ఐదుగురిని వదులుకోవాలి..మీ ఛాయిస్ ? కామెంట్ ప్లీజ్..?

చెన్నై సూపర్ కింగ్స్…ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ వాంటెడ్ జట్టు ఏదైనా ఉంది అంటే అది సీఎస్కే అనే చెప్పాలి. ఆ జట్టుకున్న ఫాలోయింగ్ దేశంలో ఏ జట్టుకి ఉండదు. అదేవిధంగా జట్టు ప్రదర్శన కూడా అలానే ఉంటుంది. ఇప్పటివరకు ఏ జట్టు సాధించని ఫీట్లు చెన్నై సాధించింది. ఇంకా చెప్పాలంటే దీనంతటికి కారణం ధోని అనే చెప్పాలి. ధోని ఫ్యాన్స్ వల్లే చెన్నై కి ఇంత క్రేజ్ …

Read More »

ఏ దారైనా నాకు ఓకే..అక్కడ వాలిపోతానంటున్న నిధి..!

ఒకప్పుడు హీరోయిన్ లు అంటే దశాబ్దాల తరబడి సినిమాల్లో నటిస్తూనే వారు కొన్ని సినిమాలు తక్కువ రేటుకు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఫ్రీగానే చేసే వారు. అప్పట్లో దర్శకులకు నటీమణులకు సాన్నిహిత్యం ఉండేది. కానీ ఇప్పుడు పది సినిమాలు చేయడం చాలా కష్టం అయిపోతుంది. నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్లు మళ్ళీ కనిపించట్లేదు. కాని ఇస్మార్ట్ హీరోయిన్ మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే …

Read More »

పవన్ బాగానే కార్లో వెళ్ళిపోతాడు…నడవాల్సింది జన సైనికులే..ఇప్పటికైనా అర్థమైందా.?

జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో సెటైర్లు వేశారు. చంద్రబాబుకు జీవితాంతం తన కాల్షీట్లు రాసి ఇచ్చిన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నం లో పవన్ కళ్యాణ్ చేసింది లాంగ్ మార్చ్ కాదని రాంగ్ మార్చ్ అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కారులో కనీసం ఒక్క అడుగన్న నడుస్తారు అనుకున్నానని కానీ తాను చాలా సేఫ్టీ …

Read More »

లైవ్ లో రాహుల్‌ ను పునర్నవి గురించి అభిమాని ..ఏం అడిగాడో తెలుసా

బిగ్‌బాస్‌ 3 విజేతగా నిలిచిన రాహుల్‌ మొదటిసారి లైవ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు. అందరూ ఓట్లు వేసి గెలిపించడం వల్లే తన లైఫ్‌ మారిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ట్రోఫీని సాధించిన రాహుల్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఓ అభిమాని కోరిక మేరకు రాహుల్‌.. ‘వెన్నెలవే వెన్నెలవే..’ పాట పాడి అందరినీ సంతోషింపజేశాడు. …

Read More »