Home / Tag Archives: furniture

Tag Archives: furniture

అందరినీ ఆశ్చర్య పరుస్తున్న కోడెల కక్కుర్తి చేష్టలు.. ఫర్నీచర్ దొబ్బేయడం ఏంటయ్యా.?

తాజాగా ఏపీలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగిందట.. ఈ ఘటనలో దుండగులు రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ దొంగతనం జరిగిందని అక్కడున్న వాచ్‌మన్‌ తెలిపారు. అయితే కరెంటు పనిచేయాలని ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తోసేసి కంప్యూటర్లతో పరారైయ్యారని వాచ్ మెన్ చెప్పారు. …

Read More »

వార్నీ.. చెడ్డీ గ్యాంగ్ కంటే ఘోరం… అసెంబ్లీ సీసీ కెమెరాలు ఆపేసి మరీ దోచారు…!

ఇటీవల హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ స్వైర విహారం చేసింది. అర్థరాత్రి పూట అపార్ట్‌మెంట్లు, ఇండ్లలో దూరి, మొదట సీసీ కెమెరాలు ఉంటే వాటిని ధ్వంసం చేసి..లేకుంటే వాటి పవర్ లైన్స్ కట్ చేసి…దోపిడీకి పాల్పడ్డేవారు. ఇప్పుడు చెడ్డా గ్యాంగ్ తరహాలోనే అసెంబ్లీలో సీసీ కెమెరాలు ఆపేసి ఫర్నీచర్‌ను తరలించుకుపోయిన ఘటన సంచలనంగా మారింది. టీడీపీ అంటే దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌కు మారింది. చిన బాబు, పెదబాబుల నుంచి జన్మభూమి కమిటీల …

Read More »

కోడెల ఛీట్….విజయసాయిరెడ్డి ట్వీట్..!

టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీలోని ఫర్నీచర్ ను తన ఇంటికి కోడెల తీసుకెళ్లిన వైనంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఈ విషయంపై రాజకీయంగా కూడా విమర్శలు వెల్తువెత్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కోడెలపై విరుచుకుపడ్డారు. టీడీపీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద రావు ఏపీ పరువు తీసేశారంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలోని …

Read More »

అవినీతి, అక్రమాలతో ప్రజల్ని పీల్చి పిప్పిచేసిన కోడెల.. చివరికి దొంగతనం

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఫర్నీచర్‌ను తానే తీసుకున్నట్టు శాసనసభ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు ఒప్పుకున్నారు. ఎవరైనా వస్తే ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేస్తా.. లేకపోతే విలువ ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానని చెప్తున్నారు. ఇక కోడెల వ్యవహారంపై నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. కోడెల లాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలతో ప్రజల్ని పీల్చి …

Read More »

ఫర్నీచర్ కూడా వదలని కోడెల..!

అధికారం అడ్డంపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అతని తనయుడు శివరామ్‌ చేసిన దోపిడీలు ఒక్కొక్కటి బట్టబయలు అవుతున్నాయి.మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడు, కుమార్తె పలువుర్ని బెదిరించి డబ్బు వసూలుచేసినట్టు ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. ఇందులో బాగాంగ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ హయాంలో ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్, ఏసీలు చోరీకి గురైనట్లు …

Read More »