Home / Tag Archives: green challenge

Tag Archives: green challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో వైసీపీ ఎమ్మెల్యే రజని

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా ఈరోజు విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) గుంటూరు జిల్లాలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) మాట్లాడుతూ సహచర ఎమ్మెల్యే రోజా పర్యావరణ పరిరక్షణకు పెడుతున్న శ్రద్ద అద్భుతమైన కార్యాచరణ అని , అందులో నాకు అవకాశం ఇవ్వడం ఎంతో …

Read More »

రోజా గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి..!

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా హరిత ఉద్యమంలా సాగుతోంది. పలువురు రాజకీయనాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు, బ్యూరోక్రాట్లు, సామాజిక సంస్థలు, విద్యార్థిని, విద్యార్థులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి..ఒక్కొక్కరు మరో ముగ్గురికి మొక్కలు నాటమని ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల బిగ్ బాస్ షో ఫేం భాను శ్రీ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…భావితరాలకు మంచి ఆక్సిజన్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నేడు సినిమా హీరో అర్జున్ తన నివాసంలో Actor Arjun Garden Q2, Gerugambakkam, Tamil Nadu 600116 లో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు.  స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు వెళ్లి అర్జున్ తో మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం. పర్యావరణ పరిరక్షణ కి తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు ఎంపీ …

Read More »

ఎమ్మెల్యే రోజా గ్రీన్ ఛాలెంజ్‌‌‌‌.. మొక్కలు నాటిన మంత్రి అనిల్‌కుమార్..!

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది. కేంద్ర మంత్రులు, కోహ్లీ, సింధూ, కీర్తి సురేష్, కాజల్ వంటి సినీ సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు, ఐఏఏస్, ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలు నాటున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విసిరిన గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన ఏపీ మంత్రి …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో డాన్స్ మాస్టర్ జానీ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన జానీ మాస్టర్ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో మొక్కలు నాటడం జరిగింది. ఈసందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ ఈ మధ్య నీను ఒక సినిమా లో చూసాను అని ఆ సినిమాలో భవనాలు కట్టడం కోసం …

Read More »

పచ్చదనం పునరుద్దరణ ప్రతి వొక్కరి బాధ్యత

భవిష్యత్తు తరాలకు ధన సంపద కన్నా వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యమనే సిఎం కెసిఆర్ స్పూర్తినికొనసాగించాల్సిన బాధ్యత మనందరిమీదా వున్నదని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ను ఎంపీ అభినందించారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్….వారు జపాన్ లో ప్రజాదరణ పొందిన మియావాకి పద్దతిలో …

Read More »

ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో నర్సరీ..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు తాడిచెర్ల ఏఎంఆర్ కంపెనీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి భూపాలపల్లి జనరల్ మేనేజర్ గారు విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెన్కో,ఏఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా మరో ముగ్గురికి సిద్దయ్య కెటిపిపి …

Read More »

వృక్ష రక్షకుడు – హరిత ప్రేమికుడు

దేశంలో అపార్ట్‌మెంట్‌ సంస్కృతి వెర్రితలలు వేసింది. ఈ అపార్ట్‌ మెంట్లలో చెట్లకు స్థానం లేదు.ఇరుకుగా ఉండే అపార్ట్‌మెంట్లలో కుండీల్లో చిన్న చిన్న పూలమొక్కలు వేసుకోవడం తప్ప చెట్టు, దాని హాయి అన్న ఊసే లేకుండా పోయింది. ఇక జాతీయ రహదారులు వచ్చాక రోడ్ల పక్కన చెట్టు అన్నది కనిపించకుండా పోయింది. ఫలితంగా గ్రీష్మతాపం పెరిగి, యాభై డిగ్రీల ఎండను చూస్తున్నాం. పాతిక ముప్ఫయి ఏండ్లక్రితం హైదరాబాద్‌ లాంటి నగరాల్లో వాతావరణం …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ శ్రీముఖి

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం భాగంగా నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా రాబోయే తరాలకు పునాది వేసినట్టు ఉంటుంది. ఇప్పటికే చెట్లు నాటకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏవిధంగా మారుతున్నాయో మనకందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు …

Read More »

గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి…!

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. కేంద్రమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలనేతలు, విరాట్ కోహ్లి, పివి సింధూ వంటి వంటి దిగ్గజ క్రీడాకారులు, బాలీవుడ్, టాలీవుడ్ సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు ఐఏయస్, ఐపీయస్ అధికారుల దగ్గర నుంచి…విద్యార్థిని, విద్యార్థులు, మహిళలు, వివిధ సామాజిక సంస్థలు, భాగస్వామ్యంతో ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం హరిత ఉద్యమంలా …

Read More »