Home / Tag Archives: haryana

Tag Archives: haryana

లక్షలు విలువ చేసే బంగారాన్ని మింగిన ఎద్దు.. పేడలో రాలేదు.. మరి ఏం జరిగిందో తెలుసా

పొరపాటున చెత్తతోపాటు పడేసిన దాదాపు లక్షన్నర విలువ చేసే బంగారాన్ని ఓ ఎద్దు తినేసింది. ఇప్పుడా బంగారం యజమానులు ఆ ఎద్దు పేడ వేస్తే అందులో వెదుక్కునేందుకు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే… హర్యానాలోని సిర్సాకు చెందిన జనక్‌రాజ్‌ భార్య, కోడలు తమ 40 గ్రాముల బంగారం నగలను వంట గదిలోని ఓ గిన్నెలో భద్రపరిచారు. అనంతరం అదే గిన్నెలో చెత్తను పడేశారు. గిన్నెలో చెత్త కింద తమ బంగారం …

Read More »

మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా లో దూసుకెళ్తున్న బిజెపి

మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ మొద‌లైంది. ఇవాళ ఉద‌యం 8 గంట‌ల‌కు కౌంటింగ్ ప్రారంభించారు. తొలుత పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కించారు.మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా రాష్ట్రాల్లో బీజేపీనే మ‌ళ్లీ అధికారాన్నిద‌క్కించుకుంటుంద‌ని ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బీజేపీ కూట‌మి పార్టీలే లీడింగ్‌లో ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌లో 288, హ‌ర్యానాలో 90 స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది.అయితే మ‌హారాష్ట్ర‌లో బీజేపీ-శివ‌సేన కూట‌మి సుమారు 211 సీట్లు గెలుచుకుంటుంద‌ని ఎగ్జిట్ పోల్స్ …

Read More »

హర్యానాలో అధికారానికి సమదూరంలో బీజేపీ,కాంగ్రెస్

హర్యానా రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా వెలువడుతున్నాయి. మొత్తం రాష్ట్రంలోని తొంబై అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ 38,కాంగ్రెస్ 33,ఇతరులు 29 స్థానాల్లో అధిక్యంలో ఉంది. దీంతో మరో …

Read More »

హర్యానాలో దూసుకుపోతున్న బీజేపీ

హర్యానా రాష్ట్రంలో తొంబై అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ రోజు గురువారం అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయింది. మొత్తం తొంబై స్థానాలకు 1169మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ 40,కాంగ్రెస్ 10,జేజేపీ 04 స్థానాల్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.

Read More »

మహారాష్ట్ర,హర్యానాలో మొదలైన ఓట్ల లెక్కింపు

దేశమంతా ఎదురుచూస్తున్న రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర,హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు గురువారం ఉదయం రెండు రాష్ట్రాల్లో ఎనిమిది గంటలకు మొదలయింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 3,237మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక హర్యానా విషయానికి వస్తే తొంబై స్థానాలకు ఎన్నికలు జరిగితే 1169మంది బరిలోకి దిగారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం.. …

Read More »

సోనియా గాంధీపై సీఎం సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని చచ్చిన ఎలుకతో పోలుస్తూ నోరు జారారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టార్ . అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోనియా గాంధీ, ఆపార్టీకి చెందిన పలువురు నేతలపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని.. సోనియా గాంధీ నాయకత్వాన్ని తిరస్కరించారు. ఇప్పటి వరకు జరిగిన …

Read More »

మహారాష్ట్ర, హరియాణాలో జోరందుకున్న ఎన్నికలు..మోదీ ప్లాన్ రెడీ..!

త్వరలో మహారాష్ట్ర, హరియాణాలో జరగనున్న ఎన్నికలు సందర్భంగా ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్య నేతలందరూ తమ పార్టీ తరుపున ప్రచారాల్లో పాల్గొంటున్నారు.ఇక ఈ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారానికి సర్వం సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 14 నుండి 19 వరకు ఈ రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ర్యాలీల్లో ఆయన పాల్గొనున్నారు. మూడు రోజులు మహారాష్ట్రలో, మిగతాది హర్యానాలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఆయన హాజరవుతారు. ఈ రెండు రాష్ట్రాల్లో …

Read More »

అడ్రస్ లేని రాహుల్ గాంధీ

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ అడ్రస్ లేకుండా పోయారు. ఈ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర ,హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసలు రాహుల్ గాంధీ ఊసే లేదు. ఆయన విదేశీ పర్యటనలో ఉండటం వలనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల దసరా పండుగ తర్వాత …

Read More »

ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్‌ పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ సీఎం…!

జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చిదంబరం, ఆజాద్ లాంటి మాజీ కేంద్ర మంత్రులు ఆర్టికల్ 370 రద్దు చేయడం మహా ఘోరం, పాపం అన్నట్లుగా మోదీ, అమిత్‌షాలపై తిట్ల దండకం అందుకున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దుపై కశ్మీర్ మినహా లడఖ్‌తో సహా దేశమంతటా హర్షం వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం …

Read More »

నిన్ను నీ కూతుర్నిరేప్ చేస్తామని ఏకంగా ఉపాధ్యాయరాల్నే విద్యార్ధి ..!

ప్రస్తుతం సినిమాల ప్రభావమో ..మారుతున్నా పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ అమ్మాయిలపై ,మహిళలపై ఇంట బయట లైంగిక దాడులకు తెగబడుతున్న సంఘటనలను మనం గమనిస్తూనే ఉన్నాము.తాజాగా హరియానాలో గురుగ్రామ్ గ్రామంలో ఒక ప్రముఖ ప్రయివేట్ బడికి చెందిన ఉపాధ్యాయరాల్ని ,ఆమె కూతురును అత్యాచారం చేస్తాను కేవలం పదమూడు ఏళ్ళ వయస్సున్న ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్ధి సోషల్ మీడియాలో హెచ్చరించిన వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో …

Read More »