Home / Tag Archives: jabardasth

Tag Archives: jabardasth

జబర్దస్త్ వేదికగా అడ్డంగా దొరికిపోయిన ఆది, అనసూయ !

జబర్దస్త్ షోలో హైపర్ ఆది, యాంకర్ అనసూయ అంటే ఏలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఆది స్కిట్ లో ముందుగా సాంగ్ వస్తే ఒకప్పుడు అనసూయతో మొదలు పెట్టేవాడు. అలా వారి పైర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక తాజాగా ఇప్పుడు అనసూయను పక్కనపెట్టి ప్రతీసారి కొత్తవారిని ఎంటర్ చేస్తున్నాడు. అంతేకాకుండా అతను ఎంచుకున్న ఎంట్రీ సాంగ్ కి వారి డాన్స్ చూస్తే ఎవరికైనా ఊపు …

Read More »

నాగబాబుపై హైపర్ పంచ్..పడిపడి నవ్వుకున్న రోజా !

జబర్దస్త్ కామెడీ షో విషయంలో రోజురోజుకి వ్యవహారం వేడెక్కుతుంది. నాగబాబు, మల్లెమాల మధ్య విబేధాలు రావడంతో ఆయన షో ని వదిలేసి బయటకు వచ్చేసారు. ఇప్పుడు అదిరింది, లోకల్ గ్యాంగ్స్ షో లలో నటిస్తున్నారు. నాగబాబు జబర్దస్త్ ను వదిలేసినప్పటికీ అందులో జరిగే స్కిట్స్ లో మాత్రం ఆయనను వదలడం లేదు. అయితే ప్రస్తుతం అదిరింది షో లో జబర్దస్త్ పై పంచ్ లు వేస్తూ వస్తున్నారు. దీంతో మండిపడుతున్న …

Read More »

జబర్దస్త్ లో నాగబాబు స్థానంలోకి ఎవరొస్తున్నారో తెలుసా.?

జబర్దస్త్ ప్రోగ్రాం ఈటీవీ లో మొదలై సుమారుగా 8 సంవత్సరాలు కావస్తుంది. అప్పటినుండి నాగబాబు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు తన జడ్జిమెంట్ తో కామెంట్స్ తో  టీమ్ లీడర్లకు సపోర్టు ఇస్తూ జబర్దస్త్ ను  ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఆ ప్రోగ్రాం కు గుడ్ బై చెప్పారు. నిన్నటితో జబర్దస్త్ కు  నాగబాబు కు సంబంధం తెగిపోయింది. ఈ తరుణంలో త్వరలో జీ తెలుగు లో ప్రసారమయ్యే …

Read More »

ఇకనుంచి ఆ షో లోనే తన అందాలు చూపిస్తా అంటున్న అనసూయ

హాట్ యాంకర్ అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం లేని పేరు ఈమె ఈటివి లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో పాపులారిటీ సంపాదించి తన కెరియర్‌కు బాట వేసుకుంది.  ఆ కార్యక్రమంతోనే ఆమె స్టార్ యాంకర్ స్థాయికి ఎదిగి, రంగస్థలం లాంటి చిత్రాలలో కుడా నటించే అవకాశాలను పొందింది.హీరోయిన్ స్థాయికి  ఎదిగింది  అనసూయ భరద్వాజ్.ఇటీవలే జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేసి మరో ఛానల్‌కు వెళ్లిపోతుందని వార్తలు వినిపించాయి. తాజాగా …

Read More »

తెలుగు ప్రేక్షకులకు షాకింగ్…జబర్దస్త్ ఇక లేనట్టే…?

గత 7సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకుల ఇంట నవ్వులు పండుతున్నాయంటే అది జబర్దస్త్ షో వల్లనే అని చెప్పాలి. మరోపక్క ఇంట్లో మగవాళ్ళు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లి అలసిపోయి వచ్చి మరియు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడవారు ఇంట్లో పనులు అన్నీ చక్కబెట్టుకొని అలసిపోతారు. అలా ఉన్న వీరికి ఈ షో రాగానే ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినట్టు ఉంటాది. ఇలా వారి చేసిన స్కిట్ లతో చిన్న పిల్లలు దగ్గరనుండి …

Read More »

సుడిగాలి సుధీర్ తో రొమాన్స్ రెడీ ఐన టాప్ హీరోయిన్..!

జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్ అనంతరం ఎన్నో స్టేజ్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు మీతో సుదీర్ అంటూ ఓ రొమాంటిక్ యాంగిల్లో బుల్లితెరపై ఇంతకాలం సందడి చేసిన ఈ సొట్టబుగ్గల కామెడీ నటుడు ఇప్పుడు హీరో అవుతున్నాడు. ప్రముఖ ఆర్టిస్ట్ ధన్య బాలకృష్ణన్ తో సుధీర్ రొమాన్స్ చేయబోతున్నాడు. రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో వీరిద్దరూ నటిస్తున్నారు. అత్యంత వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో …

Read More »

రెమ్యూనరేషన్ ఇస్తే ఏ పనైనా చేస్తాను అంటున్న రష్మీ

జబర్దస్త్ కామెడీ షో తో భారీ పాపులారిటీ సంపాదించిన స్టార్ యాంకర్ రష్మి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఛానల్లో మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. యాంకర్ గా అప్పుడప్పుడు హీరోయిన్ గాను వెండితెరపై మెరిసిన ఈ భామ అవకాశాలు వస్తే ఏ పనైనా చేస్తాను అంటుంది. హీరోయిన్ అయిన సెకండ్ హీరోయిన్ అయిన లీడ్ రోల్స్ అయినా క్యారెక్టర్ నచ్చితే …

Read More »

మెగాస్టార్ ని కలిసిన జబర్దస్త్ టీమ్..!

సైరా నరసింహారెడ్డి సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవిని జబర్దస్త్ టీమ్ కలిశారు. రాంప్రసాద్, హైపర్ ఆది, వేణు, సుధాకర్, బుల్లెట్ భాస్కర్, శీను అందరూ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల మెగా హీరోల సినిమాలు జబర్దస్త్ కామెడీ హీరోలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. రంగస్థలం, గణేష్ ఇలా చాలా సినిమాల్లో జబర్దస్త్ లో చాలా మంది తళుక్కున మెరుస్తున్నారు. తాజాగా సైరా హిట్ అయిన …

Read More »

హైపర్ ఆది జబర్ధస్త్ కి బ్రేక్ ఇవ్వడానికి కారణం అదేనట

తాజగా హైపర్ ఆది లేకపోవడంతో జబర్ధస్త్ పై అభిప్రాయాలు మారుతున్నాయి. ఉప్పు లేకపోతే కూర ఎలా రుచిగా ఉండదో ఆది లేకపోతే అలానే ఉంటుందంటున్నారు. తన కామెడీ పంచులతో టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే ఆది షోలో కనిపించ్పోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. వెండితెరపై బ్రహ్మానందాన్ని చూడగానే ఎంత నవ్వొస్తుందో ఆదిని టీవీలో చూడగానే ఈసారి ఏం పంచులేస్తాడో అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. కడుపుబ్బా నవ్వించే ఆది పంచులంటే జడ్జ్ …

Read More »

టాప్ డైరెక్టర్ కు సలహాలు ఇవ్వనున్న జబర్దస్త్ కమీడియన్..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు చిత్రాలు రాగా రెండూ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అదే జోష్ తో ఇప్పుడు ఈ సినిమా తీయనున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చిన్న వీడియోను కూడా రిలీజ్ చేసాడు డైరెక్టర్. ఇందులో మహర్షి ఫేమ్ పూజా హెగ్డే …

Read More »