Home / Tag Archives: January

Tag Archives: January

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నూతన సంవత్సర కానుక..!

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ప్రతి రోజు 4 లక్షల 20 వేల మంది ఆక్యుపెన్సీతో హైదరాబాద్ మెట్రో దూసుకుపోతుంది. అయితే ఇప్పటివరకు నగరంలో ఆర్టీసీకీ, ఎంఎంటీసీ రైళ్లకు మాత్రమే నెలవారీ పాసులు అందుబాటులో ఉన్నాయి. అయితే మెట్రో రైలులో ప్రయాణించేవారికి మాత్రం నెలవారీ పాసులు లేవు. ఆర్టీసీ బస్‌లతో పోలిస్తే మెట్రో రైలు చార్జీలు రెట్టింపు ఉండడంతో ప్రయాణికులకు చార్జీల భారం …

Read More »

జనవరిలో బాలయ్య మూవీ

హిట్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరీగా వీరిద్దరి కాంబినేషన్లో సరికొత్త మూవీ తెరకెక్కనున్న సంగతి విదితమే. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి మూడో తారీఖు నుండి ప్రారంభం కానున్నది. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహా,లెజెండ్ మూవీలు సూపర్ …

Read More »

నిరుద్యోగులకు శుభవార్త..తొలి వారంలోనే క్యాలెండర్ విడుదల !

ఇది నిజంగా నిరుద్యోగులకు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వారికి ఆశలు కల్పించి చివరికి గాలికి వదిలేసారు. కాని జగన్ వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నేర్వేరుస్తున్నారు. ఈ మేరకు నిరుద్యోగులకు ఇప్పటికే  న్యాయం చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రతీ ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. ఈ మేరకు జనవరి మొదటి వారంలోనే క్యాలెండర్-2020 ను …

Read More »

ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు

ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు జనవరి పదో తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు వరకు సంక్రాంతి సెలవులు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు దాకా విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించింది. ఇక జూనియర్ కళాశాలలకు జనవరి పదకొండు తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు …

Read More »

బ్రేకింగ్.. జనవరిలో ఒకేసారి 45 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

ఏపీ నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే 1.34 లక్షల గ్రామవాలంటీర్ల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా ఒకేసారి దాదాపు 45 వేల ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఈ మేరకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరిలో ఒకేసారి 44,941 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. పోస్టుల వారీగా చూస్తే గ్రూప్-2 లో 1000 పోస్టులు, పోలీస్ …

Read More »

‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు తీస్తే అలా కనిపిస్తారట..

నోకియా వినియోగదారులకు ఫిన్‌లాండ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ శుభవార్త అందించింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ 2019లో విడుదల చేయనుంది.ఈ ఫోన్‌ను 2018 డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సి ఉండగా కెమెరా ఉత్పత్తిలో ఆలస్యం కావడంతో ఫోన్ విడుదలను వాయిదా వేసినట్లు సంస్థ తెలిపింది. అయిదు రియర్‌కెమెరాలతో తొలిసారిగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి …

Read More »

జనవరి నుంచి 24గంటల విద్యుత్..మంత్రి తుమ్మల

తెలంగాణ ప్రజల కలలు కన్న బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం పొలిశెట్టిగూడెంలో గల మున్నేరుపై రూ.13.40కోట్లతో చెక్‌డ్యాం కం వంతెన నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వారం, …

Read More »