Breaking News
Home / Tag Archives: kohli

Tag Archives: kohli

ఒక్క అడుగు దూరంలో కోహ్లి..ఏం జరగబోతుంది..?

పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత కెప్టెన్ కోహ్లి తన కెరీర్ బెస్ట్ స్కోర్ 254 సాధించిన విషయం తెలిసిందే. దాంతో కోహ్లి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ని నెం.1 ర్యాంక్ నుంచి వెనక్కి నెట్టడానికి రెండు పాయింట్లు వెనకబడి ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లి 936 పాయింట్స్ తో ఉండగా.. స్మిత్ 937 పాయింట్స్ తో ముందు ఉన్నాడు. కోహ్లి 10ఇన్నింగ్స్ తరువాత తన మొదటి …

Read More »

టీమిండియా 601/5 పరుగుల వద్ద డిక్లేర్..!

టీమిండియా 601 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచ్చుకున్న భారత్ ఆదిలోనే రోహిత్ ఔట్ అయినప్పటికీ ఓపెనర్ అగర్వాల్ సెంచరీ చేసాడు. ఇప్పుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో 250మార్క్ ని చేరుకున్నాడు. తద్వారా తాను ఇంతకుముందు సాధించిన 242 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను క్రాస్ చేసాడు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత స్కోర్ 248 రన్స్ ను దాటేసాడు. …

Read More »

భారీ స్కోర్ దిశగా భారత్…కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరహో అనిపించాడు !

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. జట్టు సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. అక్కడితో ఆగకుండా ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. అతడికి తోడుగా జడేజా తనదైన షాట్ లతో సఫారీలను పరుగెతిస్తున్నాడు. …

Read More »

అయ్యో పాపం కోహ్లి… ఈ ఏడాదికి ఇదే మొదటి సెంచరీ..!

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. ఇది కూడా స్టైల్ గా ఫోర్ కొట్టి సెంచరీ చేసాడు. మరో ఎండ్ లో రహానే తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. నిన్న మయాంక, ఈరోజు …

Read More »

భారత్ భారీ విజయం…ట్విట్టర్ లో కోహ్లి సంచలన వ్యాఖ్యలు

విశాఖపట్నం టెస్ట్ లో భారత్  ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 503 పరుగులు వద్ద డిక్లేర్ ఇవ్వగా… సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో కూడా భారత్ గట్టిగా ఆడింది. రోహిత్ శర్మ ధాటికి బౌలర్స్ బెంబేలెత్తిపోయారు. ఇక 394 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. విజయం కాకపోయినా కనీసం డ్రా ఐన చేసుకుంటారేమో అనుకుంటే మొదటికే మోసపోయారు. …

Read More »

విరాట్ పై మండిపడుతున్న అభిమానులు… ఆ పోలిక సరికాదు !

టీమిండియా సారధి విరాట్ కోహ్లిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. విశాఖపట్నం వేదికగా రేపు సౌతాఫ్రికా, ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈరోజు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనింగ్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. హిట్ మాన్ రోహిత్ శర్మ విషయంపై మాట్లాడిన కోహ్లి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పోల్చాడు. అప్పట్లో సెహ్వాగ్ భారత్ కు ఎలాంటి ఓపెనింగ్స్ ఇచ్చాడో… అదే …

Read More »

క్లారిటీ ఇచ్చిన కోహ్లి..అతడికే ఛాన్స్…!

బుధవారం నుంచి ఇండియా, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈమేరకు ఇరు జట్లు సర్వం సిద్దంగా ఉన్నాయి.అయితే ఇక భారత్ విషయానికి వస్తే జట్టు వీడని సమస్య ఒకటి ఉంది అదేమిటంటే కీపర్ ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో ఇప్పటికి ఇంకా క్లారిటీ రాకపోవడంతో..తాజాగా ఈ విషయంపై టీమిండియా సారధి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. రేపు ఆడబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ లో కీపర్ గా వృద్ధిమాన్ …

Read More »

ఈరోజు రోహిత్ కు మర్చిపోలేని రోజు…ఎందుకంటే ?

క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును అస్సలు మర్చిపోలేరు ఎందుకంటే.. ఇదే రోజున గత ఏడాది ఆసియా కప్ ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్ పోరు భారత్, బంగ్లాదేశ్ మధ్యన జరిగింది. అయితే ఇందులో అసలు విషయం ఏమిటంటే ఈ టోర్నమెంట్ కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఇందులో భారత్ మూడు వికెట్ల తేడాతో బంగ్లా పై గెలిచి ఆసియా కప్ సొంతం చేసుకుంది. ఎక్కడా గమనించాల్సిన విషయం ఏమిటంటే …

Read More »

ఒకేఒక్క తప్పు…కోహ్లి ఇంక ఇంట్లో కుర్చోవాల్సిందే..!

టీమిండియా రన్నింగ్ మెషిన్, కెప్టెన్ విరాట్ కోహ్లి చిక్కుల్లో పడ్డాడు. ఏకంగా ఐసీసీనే అతడికి వార్నింగ్ ఇచ్చింది. ఇంకొక తప్పు చేస్తే నిషేధం తప్పదని తేల్చి చెప్పేసింది.ఇక అసలు విషయానికి వస్తే భారత్ సౌతాఫ్రికా తో మూడు టీ20 మ్యాచ్ లు ఆడగా అందులో ఒకటి వర్షం కారణంగా రద్దయింది. మిగతావాటిలో ఒకటి ఇండియా, ఇంకొక మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలుచుకుంది. అయితే మూడో మ్యాచ్ లో భాగంగా కోహ్లి బౌలర్ …

Read More »

ఒంటిచేత్తో క్యాచ్..అదరగొట్టిన ఫీల్డర్లు..మీ ఓటు ఎవరికీ ?

టీమిండియా టీ20 సిరీస్ లో భాగంగా నిన్న సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లి సేన సౌతాఫ్రికాను 149 పరుగులకే కట్టడి చేసింది. ఓపెనర్స్ లో డీకాక్ అర్దశతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా కెప్టెన్ గా తన మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక అసలు విషయానికి వస్తే నిన్న …

Read More »