Home / Tag Archives: kollywood

Tag Archives: kollywood

మొక్కలు నాటిన విజయ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ఉప్పెన సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్న “తమిళ్ మక్కల్ సెల్వన్ ” విజయ్ సేతుపతి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో మొక్కలు నాటిన ఉప్పెన సినిమా లో ప్రముఖ …

Read More »

రష్మిక మందన్నాకు బంపర్ ఆఫర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ జాబితాలోకి చేరిపోయిన రష్మికా మందన్నా ఇప్పుడు తమిళ తెరపై కూడా కనిపించబోతున్నారు. కార్తీ సరసన ‘సుల్తాన్‌’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమా విడుదల కాకముందే తమిళంలో ఓ బంపర్‌ ఆఫర్‌ కొట్టేశారని టాక్‌. కోలీవుడ్‌లో తిరుగులేని మాస్‌ హీరో అనిపించుకున్న విజయ్‌ 65వ సినిమాలో రష్మికా మందన్నా కథానాయికగా …

Read More »

గుండెపోటుతో ద‌ర్శ‌కుడు మృతి

ఇటీవ‌ల బాలీవుడ్‌లో ఇద్ద‌రు లెజెండ్స్ క‌న్నుమూయ‌గా, వారి మ‌ర‌ణం చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌నిలోటుగానే ఉంటుంది. ఇక మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌లోను రీసెంట్‌గా ఓ మ‌ల‌యాళ‌ నటుడు కారు ప్ర‌మాదంలో క‌న్నుమూసాడు. ఈ విషాదం మ‌ర‌చిపోక ముందే మలయాళ దర్శకుడు జిబిత్ జార్జ్(30) హఠాన్మరణం చెందారు. అంత చిన్న వ‌య‌స్సులో ఆయ‌న మృతి చెంద‌డాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు, ఇండ‌స్ట్రీ జీర్ణించుకోలేక‌పోతుంది. జిబిత్ ద‌ర్శ‌కుడిగా రాణించాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నారు. కాని ఆ …

Read More »

బీజేపీ నేత తనయుడితో మహానటి పెళ్లా

మహానటి కీర్తి సురేష్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. బీజేపీ నేతకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన తనయుడ్ని కీర్తి వివాహమాడబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు ఇప్పటికే అన్ని విషయాలు మాట్లాడుకున్నారని.. పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకునేందుకు కీర్తి కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. వివాహ వేదిక, పెళ్లి తేదీ తదితర విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి ఇందులో …

Read More »

కరోనా ఎఫెక్ట్ – రజనీకాంత్ సినిమాకు బ్రేక్

సూపర్ స్టార్ రజనీ కాంత్ ,అందాల తార నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన అణ్ణాత్త అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి మనకు తెల్సిందే. శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ చిత్రానికి చెందిన రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. మిగతా షెడ్యూల్స్ ని కలకత్తా,పూణేలో ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఈ షెడ్యూల్స్ ను ఎక్కడ జరపాలనే ఆలోచనలో చిత్రం యూనిట్ ఉంది అని …

Read More »

అదిరిపోయిన కంగనారనౌత్‌ గెటప్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనారనౌత్‌ దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన తలైవి, ఎంజీఆర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా తలైవి లొకేషన్స్‌ నుంచి బయటకు వచ్చిన రెండు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కంగనా తలైవి పాత్ర కోసం తమిళం నేర్చుకోవడమే కాకుండా నృత్య శిక్షణా తరగతులకు హాజరైంది. కంగనా …

Read More »

హీరోగా హర్భజన్ సింగ్

టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా ఏకంగా హీరోగా మేకప్ వేసుకోనున్నాడు. పూర్తి స్థాయి హీరోగా తమిళంలో తెరకెక్కబోతున్న మూవీలో ఆయన నటిస్తున్నాడు. ఫ్రెండ్షిప్ అనే టైటిల్తో వస్తున్న ఈ మూవీకి జాన్ పాల్ రాజ్ మరియు శాం సూర్యలు దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం విడుదల కానున్నది. ఇద్దరి చేతులకు సంకెళ్లు వేసినట్లు వెనక క్రికెట్ గ్రౌండ్ …

Read More »

ఆర్జీవీ మరో సంచలనం..?

ప్రముఖ వివాదస్పద సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల దిశ సంఘటన దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను తన ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘటన పూర్వపరాలను అడిగి మరి తెలుసుకున్నాడు ఆర్జీవీ. దీనిపై తాను సినిమా తీయబోతున్నట్లు.. ఈ మూవీ తర్వాత మహిళలను రేప్ చేయాలంటే భయపడతారు అని ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. తాజాగా ఆర్జీవీ గురించి మరో వార్త …

Read More »

అలీ కోసం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత ,ప్రముఖ మాజీ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,సీనియర్ కమెడియన్ ,ప్రస్తుత వైసీపీ నేత అలీ ఎంత మంచి స్నేహితులో అందరికి తెల్సిందే. గతంలో వీరిద్దరు కల్సి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అయినవి. అయితే తాజాగా పవన్ రాజకీయాలను పక్కనెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ తాను రీ ఎంట్రీవ్వబోయే మూవీలలో అలీ ఉండాలనే సెంట్మెంట్ తో వీరిద్దరి మధ్య …

Read More »

RRR కోసం మహేష్ బాబు..?

బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సూపర్ స్టార్లతో పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో పాటుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇందులో హీరోలుగా నటిస్తుండగా అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకోసం …

Read More »