కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ గాయని రక్షిత సురేష్ మలేషియాలో కారు ప్రమాదానికి గురయ్యారు. మలేషియా నుండి స్వదేశానికి రాక కోసం ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో రక్షిత సురేష్‌కు తీవ్రగాయాలు కాలేదు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె స్పందిస్తూ…‘ఇవాళ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాను. మలేషియా ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి వస్తుండగా నా కారు …
Read More »