Home / Tag Archives: matches

Tag Archives: matches

ధోని కెరీర్ ఐపీఎల్ పైనే ఆధారపడి ఉందా..?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ పై ఆయనకంటే అభిమానులకే టెన్షన్ ఎక్కువగా ఉంది. ఎప్పుడెప్పుడు జట్టులోకి అడుగుపెడతాడు అని అందరు ఎదురుచూస్తున్నారు. జూలైలో ప్రపంచకప్ లో భాగంగా సెమీస్ లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయిన తరువాత నుండి ధోని జట్టుకి దూరం అయ్యాడు. అప్పట్లో ధోని కెరీర్ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ఐపీఎల్ లో తన ఆట బట్టి జట్టులోకి రావాలో లేదో తెలుస్తుందని …

Read More »

ఐపీఎల్ అభిమానులకు ఇక వీకెండ్ హంగామా లేనట్టే..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది. దీనికి సంబంధించి తాజాగా షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగానే మొదటి మ్యాచ్ మార్చ్ 29 న ప్రారంభం కానుంది. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై తో రన్నర్ అప్ చెన్నై తలపడనుంది. ఇక చివరి మ్యాచ్ మే 24న జరగనుంది. లీగ్ మ్యాచ్ అయితే మే17తో ముగియనుంది. అయితే ఇక అసలు విషయానికి …

Read More »

మరో చెత్త రికార్డును సొంతం చేసుకున్న పాకిస్తాన్..!

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్యన జరిగిన టెస్టులో  ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరియు 48 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించిది. మొదటి ఇన్నింగ్స్ లో 302 పరుగులకు ఆల్లౌట్ అవ్వగా, ఫాల్లోవన్ ఆడిన పాక్ 239 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. ఇదంతా అటు బ్యాట్టింగ్ లో వార్నర్ రెచ్చిపోతే, మరోపక్క బౌలర్స్ కూడా విరుచుకుపడ్డారు. దాంతో ఈ సమయంలోను పాక్ కోలుకోలేకపోయింది. ఈ మ్యాచ్ తో పాకిస్తాన్ 1999 నుండి ఇప్పటివరకు 14టెస్టుల్లో …

Read More »

కరేబియనన్స్ కూడా రెడీ.. పకడ్బందీగా స్క్వాడ్..!

డిసెంబర్ నెలలో టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండియా రెండు ఫార్మట్లకు జట్లు ప్రకటించగా తాజాగా వెస్టిండీస్ కూడా స్క్వాడ్ ని ప్రకటించింది. వెస్టిండీస్ కు రెండు ఫార్మట్లకు కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ గా పోల్లార్డ్, నికోలస్ పూరన్ ను ప్రకటించారు. అయితే మొదటి టీ20 హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 6న ప్రారంభం కానుంది. ఇక కరేబియన్స్ జట్టు …

Read More »

ఇండియా రికార్డు..ప్రపంచంలో అతిపెద్దది మనదే..?

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది అనే విషయానికి వస్తే అది మెల్బోర్న్ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచంలోనే లక్ష మంది కూర్చునే సామర్థ్యం కలిగిన అతిపెద్ద క్రికెట్ మైదానం ఇది. అయితే ఇప్పుడు బీసీసీఐ, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్  కలిపి 1.1 లక్షలకు పైగా కూర్చునే సామర్థ్యంతో గుజరాత్‌లో కొత్త స్టేడియంను సిద్ధం చేస్తున్నాయి. ఈ స్టేడియం పేరు సర్దార్ పటేల్ స్టేడియం, ఇది అహ్మదాబాద్‌లో ఉంది. ఈ …

Read More »

మరో రికార్డు సొంతం చేసుకున్న మిథాలీ…!

టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే తన అద్భుతమైన ఆటతో మరియు కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలను అందించింది. అంతేకాకుండా 20ఏళ్ళు తన జీవితాన్ని క్రికెట్ కే అంకితం చేసింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అదేమిటంటే అంతర్జాతీయ వన్డేల్లో కెప్టెన్ గా 100 మ్యాచ్ లు గెలిపించిన రెండో ప్లేయర్ మిథాలీనే. మొదటి స్థానం లో …

Read More »

అడుగుపెట్టిన ప్రతీ చోటా హైఫై..అదే అతనిలో స్పెషల్..!

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మరియు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బుమ్రా మరోసారి వెస్టిండీస్ ఆటగాళ్ళ పై విరుచుకుపడ్డాడు. బుమ్రా అంటే వన్డేలు, టీ20లే కాదు అని మరోసారి నిరూపించాడు. తన స్పెల్ కి సీనియర్ ఆటగాళ్ళు సైతం మెచ్చుకుంటున్నారు. ఇంక అసలు విషయానికి వస్తే తాను అడుగుపెట్టిన ఏ దేశంలో ఐన సరే మొదటి సిరీస్ లో ఇదు వికెట్లు తీస్తున్నాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో తాను ఆడిన మొదటి …

Read More »

ఈ ఏడాది ఐపీఎల్ లో ముందుగా వైదొలిగే జట్టు..ఏదో తెలుసా?

ప్రస్తుతం ఈ వేసవిలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఆనందపరిచే ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్.ఐపీఎల్ వస్తే చాలు అందరికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది.మన భారత్ క్రికెటర్స్ మరియు అన్ని దేశాల ప్లేయర్స్ ఇందులో ఆడతారు.అందరిని ఒక్కచోటే చూసే ఇలాంటి ఈవెంట్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకుంది.అయితే ప్రస్తుత జట్లలో ఎవరి బలం ఎలా ఉందో చూస్తే..గత ఏడాది టైటిల్ …

Read More »

హైదరాబాద్ వేదికగా.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో… రాజస్థాన్ జట్టు..పూర్తి షెడ్యూల్

వేసవిలో అభిమానులను అలరించే అతిపెద్ద క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) . క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీఎల్ పండగకు ముహూర్తం ఖరారైంది. 2018 సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ వెల్లడైంది. 51 రోజులపాటు 9 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న వాంఖడేలో తొలి మ్యాచ్‌ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ కూడా …

Read More »