Home / Tag Archives: Message

Tag Archives: Message

రోజురోజుకి సైజ్ తగ్గిస్తున్న కైరా..సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో మరి..?

కైరా అద్వాని..టాలీవుడ్ లో మహేష్ హీరోగా నటించిన భారత్ అనే నేను సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఒక్కసారిగా అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. అటు తెలుగులోనే కాదు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా తన మరోకోణం బయటకు వచ్చింది. ఇక అందులోనే పయనిస్తుంది. తన అందాన్ని అభిమానులకు చూపిస్తే …

Read More »

దసరా నాడు రావణ దహనం చేయడానికి కారణం ఏమిటి..?

దసరా పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఊరూరా రావణ దహన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడానికి కారణం ఏమిటంటే దాని వెనుకో కథ ఉంది. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడట. అందుకే ఈ రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. మహార్నవమి నాడు శ్రీరామ …

Read More »

వరంగల్‌ దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి సందేశం..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది.  హన్మకొండలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ప్రత్యేక పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడవరోజు రాజశ్యామల అమ్మవారి విగ్రహానికి పూలతో, ఆభరణాలతో అందంగా అలంకరణలు చేసి వివిధ పూజాది …

Read More »

మొహర్రం స్ఫూర్తిని కొనసాగిద్దాం…సీఎం కేసీఆర్..!

నేడు మొహర్రం పండుగ.. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా మొహర్రం సంతాపదినాలు పాటిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా పీర్లను ఊరేగిస్తారు. బతుకమ్మ, బోనాల పండుగ లాగా…పీర్ల పండుగ కూడా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ రోజు మొహర్రం పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు తన సందేశాన్ని ఇచ్చారు. ” నేడు మొహర్రం పండుగ. …

Read More »

వాట్సప్ లో మెసేజ్ డిలిట్ చేసిన కూడా దాన్ని చదవచ్చు …

ఆధునిక టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లో వాట్సప్ లో సరికొత్తగా మనం పంపిన మెసేజ్ ను ఎదుటివాళ్ళు చదవకుండానే డిలిట్ చేసే సదుపాయం వచ్చిన సంగతి తెల్సిందే .అయితే అలా పంపిన మెసేజ్ ను డిలిట్ చేసిన కానీ చదివే అవకాశం ఉంది అని తెలుస్తుంది .మొదట వాట్సప్ సంస్థ చెప్పినట్లుగా పంపేవారు ,రీసీవ్ చేసుకునేవారు ఇద్దరూ ఆ యాప్ ను అప్డేట్ చేసుకున్నవారై ఉండాలి …

Read More »

వాట్సాప్‌ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆప్షన్‌…

ఇప్పటివరకు వాట్సాప్‌లో పంపించుకునే మెసేజ్‌లను స్టోర్‌ చేసుకునే అవకాశం లేదు. కేవలం మన పంపించుకునే ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లు మాత్రమే ఫోన్‌ మెమొరీలో స్టోర్‌ అవుతున్నాయి. ఇకపై మనం పంపించిన.. మనకు వచ్చిన టెక్ట్స్‌ మెసేజ్‌లను భద్రంగా దాచుకునే సౌలభ్యాన్ని వాట్సాప్‌ ప్రవేశపెట్టనుంది. ఈ సౌకర్యం గతంలో ఐఓఎస్‌ ఫోన్లలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌ వినియోగదారులు సెట్టింగ్స్‌లో ‘డేటా అండ్‌ స్టోరేజ్‌ …

Read More »