Home / Tag Archives: minister kodali nani

Tag Archives: minister kodali nani

ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఫ్యూచర్‌పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో ప్రకంపనలు రేపుతున్న 2 వేల కోట్ల స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు మెడకు ఉచ్చు మరింతగా బిగుసుపోయిందని, ఇక తప్పించుకునే ఛాన్సే లేదని.. ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి రద్దుపై ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి…వైసీపీ సర్కార్‌పై ఫిర్యాదులు చేస్తున్న క్రమంలో మంత్రి కొడాలి నాని కూడా ఢిల్లీలో పర్యటిస్తూ..కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌తో పాటు పలువురు కేంద్ర …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియాపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ‌్యలు..!

ఏపీలో జగన్ సర్కార్ సామాజిక పెన్షన్లను  లబ్దిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామవాలంటీర్లు స్వయంగా అవ్వాతాలకు, దివ్యాంగులకు, వితంతువులకు స్వయంగా వారి ఇండ్ల దగ్గరకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆయన అనుకుల మీడియా ఏడు నెలల్లో ఏడు లక్షల పింఛన్లను ప్రభుత్వం తొలిగించిందంటూ దుష్ప్రచారం చేస్తోంది. పింఛన్లపై టీడీపీ అనుకుల మీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై ఏపీ మంత్రి కొడాలి నాని …

Read More »

వారెవ్వా..ఒకే ఒక్క లాజిక్‌తో చంద్రబాబు, లోకేష్‌లను ఉతికిఆరేసిన కొడాలి నాని..!

వైసీపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని తరచుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ టార్గెట్‌గా పదునైన విమర్శలతో చెలరేగిపోతున్నారు. కాగా శాసనమండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును, సీఆర్‌డీఏ రద్దు బిల్లును స్పీకర్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపారు. బిల్లులపై చర్చ సందర్భంగా చంద్రబాబు ఎన్నడూ లేనిది మండలికి వచ్చి 5 గంటల పాటు గ్యాలరీలో …

Read More »

చంద్రబాబు అను”కుల” మీడియాకు మంత్రి కొడాలి నాని చురకలు..!

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా .. సేవ్ అమరావతి పేరుతో గత నెల రోజులుగా గగ్గోలు పెడుతున్న చంద్రబాబు, ఆయన అనుకుల మీడియాకు మంత్రి కొడాలి నాని చురకలు అంటించారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వరకు గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ది చెందే ఉన్నాయని తెలిపిన నాని అమరావతి వల్ల ఈ రెండు జిల్లాలకు పెద్దగా ఒరిగేదేం లేదని స్పష్టం …

Read More »

బాబుపై మరోసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి రైతుల ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు జిల్లాలలో పర్యటిస్తూ.. జోలెపట్టుకుని అడుక్కుంటూ సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారు.. సీఎం జగన్‌పై పిచ్చి తుగ్లక్, ఉన్మాది, బలి ఇవ్వాలంటూ అసాధారణ భాషలో ప్రజలను రెచ్చగొడుతున్నారు. సీఎం జగన్‌‌పై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు.   జనవరి 20న రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో చర్చ …

Read More »

దిశ బిల్లుపై చర్చ…అచ్చెన్నాయుడికి మంత్రి కొడాలి నాని కౌంటర్…!

ఏపీలో అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరి శిక్ష పడేలా జగన్ సర్కార్ దిశ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దిశ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో డిసెంబర్ 13, శుక్రవారం నాడు చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ మంచి ఉద్దేశంతో తెచ్చిన బిల్లుకు మద్దతునిస్తానని తెలిపారు. అదే సమయంలో ఏడిఆర్ నివేదిక ఆధారంగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు..నలుగురు ఎమ్మెల్యేల పైన కేసులు …

Read More »

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వెన్నుపోటు గురించి కొడాలి నాని చెప్పిన సంచలన నిజాలు ఇవే…!

గత కొద్ది రోజులుగా చంద్రబాబు, లోకేష్‌లపై పదునైన పదజాలంతో విమర్శలు చేస్తున్న మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మార్షల్స్‌పై అనుచితంగా ప్రవర్తించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి బుగ్గన తీర్మానం పెట్టారు. ఈ తీర్మానంపై నాని మాట్లాడుతూ..ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కారు రావడానికి ప్రత్యేకంగా ఓ గేటు ఉంది..కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా రోడ్డుమీద దిగిపోయి..ఎమ్మెల్యేల గేటు దగ్గరకు వెళ్లి 30 మంది ఎమ్మెల్సీలను, 20 మంది ఎమ్మెల్యేలను..టీడీపీ …

Read More »

ఏం పప్పు..ఆ పప్పు కాదులేండి.. అసెంబ్లీ అదిరిపోయిన పప్పు కామెడీ…!

నారావారి పుత్రరత్నం లోకేష్‌ను పప్పు అంటూ సోషల్ మీడియాలో పాటు రాజకీయ ప్రత్యర్థులు కూడా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గూగు‌ల్‌లో pappu అని టైప్ చేస్తే లోకేష్ ఫోటో వస్తుంది. ముఖ్యంగా కొడాలి నాని, రోజా వంటి వైసీపీ నేతలు, టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పదే పదే లోకేష్‌ను పప్పు అంటూ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇక రాంగోపాల్ వర్మ అయితే ఏకంగా తన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు …

Read More »

చంద్రబాబు అమరావతి పర్యటనపై మంత్రి కొడాలి నాని ఫైర్..!

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల ఆందోళనల మధ్య చంద్రబాబు పర్యటన సాగుతోంది. అయితే ఇంద్ర సిన్మాలో మెగాస్టార్ చిరంజీవి హెలికాఫ్టర్ దిగి సీమ నేలను ముద్దాడినట్లు..అమరావతిలో బస్సు దిగగానే చంద్రబాబు అమరావతి నేలను ముద్దాడడం ఈ పర్యటనలో కొసమెరుపు. కాగా చంద్రబాబు రాజధాని పర్యటనపై మరోసారి మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. గత అయిదేళ్ల పాలనలో రాజధాని పేరుతో ఏ కట్టడం నిర్మించని చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం …

Read More »

టీడీపీ అధినేతపై మరోసారి నిప్పులు చెరిగిన కొడాలి నాని..!

అమరావతిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కడప పర్యటనలో తిరుమల తిరుపతి విషయంలో తనను వ్యక్తిగతంగా విమర్శించిన కొడాలి నానిపై చంద్రబాబు తప్పుపట్టారు. దీంతో మరోసారి బాబుపై నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఒక సన్నాసి అని, ప్రజలు నేలకేసి కొట్టిన బుద్ధి రాలేదని నాని మండిపడ్డారు. రాజధానిలో ప్రస్తుతం కుక్కలు, గొర్రెలు, మేకలు, దున్నపోతులు తిరుగుతున్నాయని, చంద్రబాబు కూడా వాటితో …

Read More »