Home / Tag Archives: ms dhone

Tag Archives: ms dhone

బుమ్రా దెబ్బకు విండిస్ ఢమాల్..!

భారత్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో వెస్టీండీస్‌ ఢీలా పడింది.టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్లో  టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 ప‌రుగుల‌కి ఆలౌటైంది.ఈ సీజన్లో విండిస్ తో జరిగిన  తొలి టెస్ట్‌లో సెంచ‌రీ మిస్ చేసుకున్న  హ‌నుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో టెస్ట్‌లో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భార‌త్ భారీ స్కోర్ చేయ‌గ‌లిగింది. అంత‌క …

Read More »

ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార ట్వీట్

టీమిండియా మాజీ కెప్టెన్,సీనియర్ ఆటగాడు,కీపర్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార పద్ధతిలో ట్వీటు చేశాడు. ఇండియన్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్లో ఎంఎస్ ధోనీ శిక్షణ పొందనున్నాడు. ఈ నేపథ్యంలో స్కై స్పోర్ట్స్ క్రికెట్ ధోనిని ఉద్ధేశించి “ధోనీ ఇండియన్ ఆర్మీ పారాచుట్ రెజిమెంట్లో పనిచేసేందుకు విండీస్ టూర్ కు దూరమయ్యాడు”అని వెటకార ట్వీట్ చేశాడు. దీనికి వెటకారంగా కన్నీటితో నవ్వుతున్న రెండు ఎమోజీలను లాయిడ్ …

Read More »

1983లో టీమిండియా ఆటగాళ్లకు పారితోషికం ఎంతో తెలుసా..?

1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో టీమిండియా ప్రపంచ కప్ ను గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత దాదాపు మూడు దశాబ్ధాల అనంతరం మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ,ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అయితే నాడు కపిల్ నేతృత్వంలో వరల్ద్ కప్ సాధించిన టీమిండియా ఆటగాళ్ల పారితోషికం ఎంతో తెలుసా.. ? ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న …

Read More »

టీమిండియా ఓటమికి ధోనీ కారణం కాదంటా..!

ప్రపంచ కప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ కారణమంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ధోనీ కాదు అంట. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్లు గంగూలీ,ద్రావిడ్,సీనియర్ మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ చెబుతున్నారు. అందులో …

Read More »

కన్నీళ్ళు పెట్టిన ధోనీ..!

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్ సెమి ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెల్సిందే.. ఈ మ్యాచ్లో టాప్ అర్డర్ అంతా కుప్పకూలిపోవడంతో చేజేతుల్లారా మ్యాచ్ ను పొగొట్టుకుంది టీమిండియా. అయితే ప్రపంచ క్రికెట్లోనే మిస్టర్ కూల్ గా పేరు ఉన్న మాజీ కెప్టెన్ .లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్లో కన్నీరు పెట్టుకున్నాడు. అయితే మొదటి నుండి …

Read More »

దాదాకు వీరు డిపరెంట్ బర్త్ డే విషెష్!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు తన 47వ జన్మదినం జరుపుకుంటున్న సంగతి తెల్సిందే. దాదా పుట్టిన రోజు సందర్భంగా సినీ రాజకీయ క్రికెట్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. అభిమానుల ఆనందానికి అయితే అవధుల్లేవు. తమ అభిమాన ఆటగాడు పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు,ఆసుపత్రుల్లో,అనాధ ఆశ్రమాల్లో దుస్తులు,పండ్లు పంపిణీ కార్యక్రమాలు …

Read More »

లక్కీ ఛాన్స్ కొట్టిన బామ్మ.!

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న మంగళవారం టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 104(90బంతుల్లో 5సిక్సర్లు,7ఫోర్లతో)రాణించడంతో పాటు కేఎల్ రాహుల్ 77(92బంతుల్లో 1సిక్సరు,6ఫోర్లు)సాధించడంతో నిర్ణీత ఓవర్లకు తొమ్మిది వికెట్లను కోల్పోయి 314పరుగులను సాధించింది.లక్ష్యచేధనలో బుమ్రా (4/55), హార్దిక్‌ పాండ్యా (3/60) ధాటికి 48 ఓవర్లలో 286 పరుగులకు బంగ్లా …

Read More »

ఒకే మ్యాచ్లో 3రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్

ప్రపంచ కప్ లో భాగంగా టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఓపెనర్లను 5వికెట్లను కోల్పోయి 44ఓవర్లకు 277పరుగులను సాధించింది. క్రీజులో ఎంఎస్ ధోనీ 10 పరుగులతో ఉన్నాడు.అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ 92బంతుల్లో 102(5సిక్సర్లు,7ఫోర్లు),కేఎల్ రాహుల్ 92బంతుల్లో 77(1సిక్సర్,6ఫోర్లు)పరుగులకు ఔటయ్యారు. అయితే ఈ క్రమంలో ఒకే మ్యాచ్లో రోహిత్ శర్మ మూడు రికార్డ్లను తన సొంతం …

Read More »

బంగ్లా -టీమ్ ఇండియా మ్యాచ్లో విశేషం..!

ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు మంగళవారం టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఓపెనర్లను ఇద్దర్ని కోల్పోయి 34ఓవర్లకు 204పరుగులను సాధించింది. క్రీజులో విరాట్ కోహ్లీ 9,పంత్ 7పరుగులతో ఉన్నారు.అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ 92బంతుల్లో 102(5సిక్సర్లు,7ఫోర్లు),కేఎల్ రాహుల్ 92బంతుల్లో 77(1సిక్సర్,6ఫోర్లు)పరుగులకు ఔటయ్యారు.అయితే ఈ మ్యాచ్లో ఒక విశేషం ఉంది. అదే ఏమిటంటే ఈ …

Read More »

ధోనీ సంచలన వ్యాఖ్యలు

2019 ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్లో ముంబాయి ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక పరుగుతో గెలుపొంది వరుసగా నాలుగుసార్లు కప్పును కైవసం చేసుకుంది. అయితే ముంబాయి జట్టు కప్పు గెలవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ,టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ స్పందించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ట్రోఫిని ముంబై,చెన్నై ఒకరి నుంచి మరోకరం మార్చుకుంటున్నాం అంతే”అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …

Read More »