Home / Tag Archives: NALLAGONDA

Tag Archives: NALLAGONDA

సంక్షోభంలోనూ సంక్షేమానికే ప్రాధాన్యం : మంత్రి కేటీఆర్

నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా చిట్యాలలో ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి మొక్కలు నాటి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. సంక్షోభంలో  కూడా సంక్షేమమే ప్రభుత్వ  ధ్యేయ్యం అన్నారు. రైతులందరికి  రైతుబంధు …

Read More »

ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నల్గొండలో కొవ్వొత్తి ర్యాలీ

ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా శనివారం కొవ్వొత్తి ర్యాలీని నల్గొండ లో నిర్వహించారు* కొనేదెటి మల్లయ్య ఫౌండర్ చైర్మన్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. శాంతి నగర్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుండి క్లాక్ టవర్ వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. కొనేదెటి …

Read More »

సీపీఐ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ,మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది .. సుదీర్ఘకాలం పాటు అంటే పదిహేనేళ్ల పాటు ఎమ్మెల్యే గిరి చేసి .. సొంత ఇల్లు కూడా లేని సీపీఐ నేత ,మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ …

Read More »

భీమారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,నకిరికేల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నల్లగొండ జిల్లా కేతిరెడ్డి మండలంలోని భీమారం గ్రామంలో ఐకేపీ(ఇందిరా క్రాంతి పథం) ఆధ్వర్యంలో వారు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ” తెలంగాణ ప్రభుత్వం అన్ని పంటలకు గిట్టుబాలు ధర ప్రకటించింది. పత్తి, మొక్కజొన్న …

Read More »

తక్షణమే చర్యలు చేపట్టాలి-మంత్రి జగదీష్

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోమూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక రెగ్యులేటరీ గేట్‌ విరిగిపోయిన సంగతి మనకు తెలిసిందే. గేట్ విరగడంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతుంది. ఈ నేపథ్యంలో మూసీ డ్యామ్‌ వద్దకు చేరుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్‌, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు.. గేట్‌ విషయమై నీటిపారుదల అధికారులతో సమీక్ష …

Read More »

అమృతకు ఆగని వేధింపులు

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హాత్య వార్తను మరవకముందే ప్రణయ్ వైఫ్ అమృతకు వేధింపులు ఆగడంలేదు. ఈ నెల పదకొండో తారీఖున ప్రణయ్ వర్థంతి. అదే రోజున అమృత ఉంటున్న ఇంటి తలుపుకు ఒక అగంతకుడు ప్రణయ్ ను మరిచిపోయి మరల పెళ్ళి చేసుకోవాలని ఉన్న ఒక లేఖను అంటించి వెళ్లాడు. ఈ విషయంపై అమృత తల్లిదండ్రులు స్పందిస్తూ అమృతను ఇంకా మానసికంగా వేధించడానికి ఇలాంటి …

Read More »

హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ రోజు సోమవారం నోటిఫికేషన్ విడుదలయింది. ఈ ఎన్నికకు ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నెల ముప్పై తారీఖు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే అక్టోబర్ 3వ తేది నామినేషన్ల ఉపసంహారణకు అఖరి గడవు. అక్టోబర్ 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అదే నెల ఇరవై నాలుగో తేదీన ఉప …

Read More »

కొత్త ట్రాఫిక్ రూల్స్ ..తొలి బాధితుడు ఇతడే..?

ఇటీవల కేంద్ర ప్రభుత్వం సరికొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా చలనాలు ఏకంగా రెండు నుంచి నాలుగు రెట్లు పెంచింది కేంద్రం. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో మారిన కొత్త రూల్స్ పై,చలనాలపై ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత అమలు చేస్తామని ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే తెలిపాయి. అయితే తెలంగాణలో మాత్రం మారిక కొత్త రూల్స్ కు బలి అయ్యాడు ఒక బాధితుడు. నల్లగొండ …

Read More »

జిల్లా అధ్యక్షుడితో సహా మూకుమ్మడిగా రాజీనామాలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిన నేపథ్యంలో తాజాగా భద్రాది కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షుడు దాదాపు ముప్పై ఏళ్ల పాటు టీడీపీలో ఉన్న కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈనెల 18న హైదరాబాదులో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో నడ్డా నేతృత్వంలో …

Read More »

మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ బర్త్ డే శుభాకాంక్షలు

 తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ 54వ జన్మదినం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్ చేసి జగదీశ్ రెడ్డికి బర్త్‌డే విషెస్ చెప్పారు. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.. …

Read More »