Home / Tag Archives: prabhas

Tag Archives: prabhas

ప్రభాస్ నటిస్తున్న జాన్ చిత్రం .. మరికాస్త ఆలస్యం

పూజ హెగ్డే ఇటు తెలుగులో భారీ చిత్రాలు చేస్తూనే అటు హిందీలోను పలు అసైన్‌మెంట్స్‌ టేకప్‌ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది. ఓవైపు ప్రభాస్‌తో ‘జాన్‌’ చిత్రంలో నటిస్తోన్న పూజ జాన్ చిత్రానికి ఇచ్చిన కాల్ షిట్స్ కూడా వాడేస్తుందని ఆ విషయమై ప్రభాస్‌ కానీ, యువి క్రియేషన్స్‌ కానీ తనకు అడ్డు చెప్పడం లేదని సమాచారం. బాలీవుడ్‌లో ఆమె ఎన్ని సినిమాలు చేస్తే, జాన్‌కి అది …

Read More »

ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..ఆ లిస్టులోకి చేరిన సాహో !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నాలుగు బాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్లు పరంగా బాక్స్ ఆఫీస్ ను వణికించిన స్టొరీ పరంగా అంతగా బాలేదు. ఎక్కడ చూసినా నెగటివ్ రివ్యూస్ మరియు తట్రోల్లింగ్ చేస్తున్నారు. ఇదంతా …

Read More »

ప్రభాస్ కు దర్శకుడు దొరికిండా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించి.. ఇటీవల విడుదలైన సాహో మూవీ కలెక్షన్లను రాబట్టిన కానీ హిట్ టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ వారి అంచనాలను అందుకోలేకపోయింది. అప్పటి నుండి ఇప్పటివరకు రెబల్ స్టార్ ఏ సరికొత్త ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం లేదు . అయితే లేటెస్ట్ గా ఇటీవల తెలుగు …

Read More »

దిల్ రాజు అనుకున్నదే చేసాడా..? ప్రభాస్ ఎలాగైనా చెయ్యాల్సిందే..!

దిల్ రాజు..ఈ పేరు చెబితే టాలీవుడ్ లో ఎవరికైనా ఒక గౌరవం వస్తుంది. నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా ఆ ఫీల్డ్ లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆయనకు బాగా తెలుసు. మరోపక్క ఆయన తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కో-ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. ఇటు అల్లు అర్జున్, అటు పవన్ కళ్యాణ్ పింక్ సినిమాకు కూడా ఒప్పందం …

Read More »

ఎంత ధైర్యం ఉంటే…ప్రభాస్ ని రిజెక్ట్ చేస్తావ్..!

రకుల్ ప్రీత్ సింగ్…టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో మొదటి ప్లేస్ లో ఉందని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే టాలీవుడ్ టాప్ హీరోలు అందరితో ఈ ముద్దుగుమ్మ నటించింది. చిరంజీవి, నాగార్జునలతో సైతం నటించింది. అలాంటి ఈ హీరోయిన్ ప్రభాస్ సినిమా విషయంలో మాత్రం లైట్ తీసుకుంది. అప్పట్లో వచ్చిన మిస్టర్.పర్ఫెక్ట్ చిత్రంలో రకుల్ నే నటించాలి. అయితే నాలుగు రోజులు షూటింగ్ లో పాల్గున్న ఈ భామ తర్వాత …

Read More »

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాకు ఓకే చెప్పిన వరుణ్.. ఇక వరుణ్ పంట పండినట్లేనా..?

మెగా హీరో వరుణ్ తేజ్ వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. ముకుందా, ఫిదా, ఎఫ్2, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలతో మంచి ఫాంలోకి వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన కథకు ఓకే చెప్పాడట. వరుణ్ తేజ్ కు ఈ కథ నచ్చడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అయితే ఈ కథ ఇంతకుముందు ప్రభాస్ కు చెప్పారని ప్రభాస్ కు నచ్చినా …

Read More »

చిరుకు లేరు ఎవరు సాటి

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు విభాగాలుగా విడుదలైన బాహుబలి మూవీ సిరీస్ ఇటు తెలుగులోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల పంట కురిపించిందో మనకు తెల్సిందే. ఈ చిత్రంతోనే ప్రభాస్ యూనివర్శల్ హీరోగా మారిపోయాడు. మరోవైపు తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ఆర్ సురేందర్ రెడ్డి …

Read More »

మరోసారి కొరటాల శివ-ప్రభాస్ జోడి

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మిర్చి మూవీతో ఎంట్రీచ్చిన దర్శకుడు కొరటాల శివ . ఈ చిత్రంతోనే మాస్ ఫాలోయింగ్ తో పాటు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ సంపాదిచుకున్న హీరో యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ మూవీ తర్వాత శివ వరుస విజయాలతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగాడు శివ. తాజాగా శివ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. సాహో మూవీ డిజార్ట్ అవ్వడంతో కొత్త కొత్త కథలను …

Read More »

ప్రభాస్ ను పెళ్లాడతాను.. టాలీవుడ్ టాప్ హీరోయిన్

దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కాజల్ అగర్వాల్… ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.టాలీవుడ్ తో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా బిజీగా ఉంటోంది. దాదాపు 10 ఏళ్ళకు పైగా హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంటోంది అందాల చందమామ. తాజాగా మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అనే కార్యక్రమంలో కాజల్ పాల్గొంది. ఈ …

Read More »

ప్రభాస్ ఓ ఇంటివాడు అవ్వాలని జన్మదిన శుభాకాంక్షలు

ప్రభాస్ అలియాస్ ఉప్పలపాటి ప్రభాస్ వర్మ.. వెటరన్ నటుడు ప్రముఖ బిజెపి నాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు నట వారసుడిగా సినీ అరంగేట్రం చేసిన ప్రభాస్ తన ఓన్ బాడీ లాంగ్వేజ్తో అగ్ర నటుడిగా ఎదిగారు. పెదనాన్న సపోర్ట్తో సినిమాల్లోకి వచ్చిన ఎక్కడ ఆ పేరును వాడుకోలేదు. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్ అటు ఇటుగా యావరేజ్ సినిమాలు మాత్రమే చేసేవాడు. అనంతరం అగ్ర హీరోల జాబితాలో చేరిపోయాడు. అనంతరం వచ్చిన …

Read More »