Home / Tag Archives: Rakul Preet Singh

Tag Archives: Rakul Preet Singh

హీరో నాగార్జున లిస్టులో మరో హీరోయిన్..అందుకే ఆ సెటప్

అక్కినేని నాగార్జున.టబు జంటగా నటించిన చిత్రం నిన్నే పెళ్ళాడతా.. ఈ చిత్రం మంచి హిట్ కూడా అయ్యింది.అయితే ప్రస్తుతం ఇదే టైటిల్ తో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా ఒక చిత్రం రానుంది.వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తుండగా.. బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. ఈ మేరకు హీరో నాగార్జున ఈ చిత్ర లోగోను హైదరాబాద్ లో ఆవిష్కరించారు.అయితే ఇందులో రెండు విషయాలు …

Read More »

కింగ్ నాగార్జున‌ `మ‌న్మ‌థుడు 2`.. రిలీజ్‌ డేట్ ఫిక్స్ !

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ కలయికలో వస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ కు నాగార్జున , పి.కిర‌ణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్రస్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా హీరో నాగార్జున డ‌బ్బింగ్ చెబుతున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 9న ఈ …

Read More »

నాగార్జున సెక్స్‌ స్టోరీ..టీజర్ లోనే మతిపోయింది !

అక్కినేని నాగార్జునకు ఎంత వయస్సు వచ్చినా ఇప్పటికీ యంగ్ గానే ఉంటాడు.సినిమాకు తగ్గట్టుగా ట్రెండ్ సెట్ చేయడం నాగ్ కు వెన్నతో పెట్టిన విద్యా అని చెప్పాలి.ఇప్పటికే మన్మదుడుగా మంచి పేరు కూడా ఉంది.ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా సెక్స్ థీమ్స్ వస్తున్న తరుణంలో నాగ్ కూడా దానికి అడాప్ట్ అయ్యాడని తెలుస్తుంది.విషయం తెలుసుకున్న ఫాన్స్ కూడా అయోమయంలో ఉన్నారు.ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం నాగార్జున,రకుల్ జంటగా మన్మధుడు 2 …

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాంట్ జిప్ ఊడిపోయిన ఫోటోలు హల్ చల్

నేటితరం హీరోయిన్స్ సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. తమను తాము ప్రమోట్ చేసుకోవడంలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తున్నారు. పంజాబీ బేబీ, మిల్కీ వైట్ రకుల్ ప్రీత్ సింగ్ డ్రస్సింగ్ సెన్స్ ఆమె ఫాలోవర్లకు అస్సలు నచ్చడం లేదు. తాజాగా జిప్ తీసిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ ఫొటోలో రకుల్ ఫ్యాంట్ జిప్ తెరిచి బోల్డ్‌గా కనిపించింది. దీంతో ఆమె ఫాలోవర్లు ఆమెను తెగ …

Read More »

భాగ్యనగరంలో “మన్మధుడు 2” టీమ్..!

కింగ్ నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మధుడు2’.ఈ చిత్రం నెలరోజులు పాటు షూటింగ్ పోర్చుగ‌ల్‌లో జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది.ఇందులో వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్ తదితరలు నటిస్తున్నారు.రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం వస్తుండగా..అక్కినేని నాగార్జున, పి.కిర‌ణ్ నిర్మిస్తున్నారు.చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం చిత్ర యూనిట్ పోర్చుగ‌ల్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది.త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ …

Read More »

నాగార్జునను ఢీ కొట్టబోతున్న హీరో నాని..కారణం తెలిస్తే షాక్!

నేచురల్‌ స్టార్‌ నాని జెర్సీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మంచి జోష్ మీద ఉన్నాడు.అంతే జోష్ తో తన తర్వాత చిత్రం ‘నాని గ్యాంగ్ లీడర్’ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు.దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.శుక్రవారం మీడియాతో మాట్లాడిన విక్రమ్ ఈ చిత్రం ఆగష్టు 30న విడుదల కానుందని చెప్పారు.అయితే మరోపక్క అక్కినేని నాగార్జున కూడా తన నెక్స్ట్ చిత్రం మన్మధుడు2 తో షూటింగ్ …

Read More »

రకుల్ కు ఝలక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్..

రకుల్ ప్రీత్ సింగ్ తన అందంతో నటనతో అందరిని ఆకట్టుకుంటున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ అందాల భామ ప్రస్తుతం హిందీలో అజయ్ దేవ్ గన్ హీరోగా నటించిన ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో నటిస్తుంది.ఇందులో ఒక సీన్ లో రకుల్ మందు బాటిల్ పట్టుకొని డాన్స్ చేస్తూ అందాలు ఆరబోస్తుంది.అయితే అది చూడడానికి అసభ్యకరంగా ఉందని సెన్సార్ బోర్డ్ చెప్పిందట.ఈ సీన్లు తీసేయమని బోర్డ్ సభ్యులు …

Read More »

సరికొత్త లుక్ లో నాగార్జున…అంతకుమించి!

రోజురోజుకు టాలీవుడ్ కింగ్ నాగార్జున మరింత హ్యాండ్సమ్‌గా తయారవుతున్నాడు అనడంలో సందేహం లేదు.59ఏళ్ళ వయసులో కూడా నాగార్జున కుర్రోడులా ఉన్నాడంటే మీరే అర్డంచేసుకోవచ్చు అతని ఫిట్నెస్ ఎలా ఉందో.అతను నటించిన మన్మధుడు చిత్రంతో నాగ్ కు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే పెరిగింది.అయితే ప్రస్తుతం నాగార్జున కధానాయకుడుగా ‘మన్మధుడు 2’ తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.దీనికి దర్సకత్వ భాద్యతులు రాహుల్‌ రవీంద్రన్‌ తీసుకోగా..ఇప్పుడు చిత్ర షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతుంది.ఈ సందర్భంగా …

Read More »

తెలుగు ఇండస్ట్రీకి దూరం కానున్నర‌కుల్..కారణాలు ఇవే!

అందరిని ఆక‌ట్టుకునే అందం ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో టాప్ హీరోలతో నటించిన విషయం అందరికి తెలిసిందే.కొంతకాలంగా తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ తన ఖాతాలో హిట్స్ నమోదు చేసుకుంది.ప్రస్తుతం రకుల్ కన్ను త‌మిళం, హిందీ ప‌రిశ్ర‌మపై పడింది.అయితే ఇప్పటికే తెలుగులో వెంకీమామ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన ఈమె బాల‌య్య‌- బోయ‌పాటి కాంబినేషన్ లో వచ్చే సినిమాకు సెలెక్ట్ అయినట్టు తెలిసింది.సింహ,లెజెండ్ తర్వాత …

Read More »

మోక్షజ్ఞతో రకుల్ ప్రీత్ సింగ్..!

టీడీపీ పార్టీ హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే,ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో అందాల రాక్షసి,బక్కపలుచు భామ రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కట్టనున్నదా..!.చిన్న హీరో పక్కన నటించి తెలుగు సినీమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత స్టార్ హీరోల పక్కన నటిస్తూ ఒకపక్క అందాలను ఆరబోస్తూ. మరో పక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ టాప్ హీరో యిన్ స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో టీడీపీ పార్టీ …

Read More »