Home / MOVIES / ఆ హీరోతో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఢీల్.. ఏంటో తెలుసా.?

ఆ హీరోతో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఢీల్.. ఏంటో తెలుసా.?

తెలుగు, హిందీతోపాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం చకచకా సినిమా షూటింగ్‌లకు హాజరవుతోంది. తాజాగా తమిళంలో `అయలాన్` షూటింగ్‌ను కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రకుల్.. శివ కార్తికేయన్ గురించి మాట్లాడింది.

`శివ కార్తికేయన్‌తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేశా. ఆయన చాలా మంచి నటుడు. తమిళంలో సంభాషణలు ఎలా పలకాలో నేర్పించారు. నాకు కావాల్సిన ఫుడ్ చెన్నైలో ఎక్కడ దొరుకుతోందో చెప్పేవారు.

ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో ఓ డీల్ కుదుర్చుకున్నా. అదేంటంటే.. సెట్‌లో ఉన్నంత కాలం ఆయన నాతో తమిళంలో మాట్లాడాలి.. నేను ఆయనతో ఇంగ్లీష్‌లో మాట్లాడాల`ని రకుల్ చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat