Home / Tag Archives: raviprakash

Tag Archives: raviprakash

‘ఆపరేషన్ గరుడ శివాజీ ‘ గుర్తుపట్టకుండా” అపరేషన్” చేయించుకున్నాడా..వీడియో లీక్

సినీ నటుడు శివాజీ ఇప్పుడెక్కడున్నాడన్న విషయంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. టీడీపికి అనకూలంగా మారి గరుడ పురాణం వినిపించి సంచలనం రేకెత్తించి ఇప్పుడు గరుడ పురాణానికి బదులుగా గుండు పురాణం ఎత్తుకుని చల్లగా జారుకున్నారా? అన్న కోణంలో సాగుతున్న విశ్లేషణలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఏం చేశాడో అందరికి తెలుసు. అయితే ఎన్నికల్లో తాను టార్గెట్ చేసిన వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది. ఇకపోతే …

Read More »

తెరపైకి రవి ప్రకాశ్..!

సంతకం ఫోర్జరీకేసులో ఇరుక్కుని టీవీ9 సీఈవో బాధ్యతలను పొగొట్టుకున్న రవిప్రకాశ్ గత కొంతకాలంగా మాయమైపోయిన సంగతి విదితమే.ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలని అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ తన న్యాయవాది ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలు చేయించాడు. అయితే రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం బెయిల్ గురించి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం అయిన హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అయితే రవిప్రకాశ్ …

Read More »

ఎక్కడ ఎక్కడ దాక్కున్నారో తెలుసా..!

టీడీపీ హాయంలో అది ఇది ..అలా ఇలా..అప్పుడు ..ఇప్పుడు..వీరు ..వీరు అంటూ హాడావీడి చేసి ఎన్నికల జరిగాక కనబడకుండా పోయిన వీరు ఉక్కడ ఉన్నారో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతన్నది. వారు ఏవరెవరు అంటే హైదరాబాద్ నుంచి రెండు కోట్లో, మూడు కోట్లో నల్లడబ్బును రాజమండ్రి తరలిస్తుండగా పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ పరారీ ఉన్నాడా? పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. …

Read More »

అడ్రస్ లేని రవిప్రకాష్

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు శివాజీపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్ పోలీసులు వాళ్లు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్కులర్ నోటీసులు జారీచేశారు. దేశంలోని పలు విమానశ్రయాలు,నౌకాశ్రయం అధికారులను అప్రమత్తం చేశారు. అయితే వారిని గాలించడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు విచారణకు హాజరవ్వాలని వీరిద్దరికీ పోలీసులు ఎన్ని సార్లు నోటీసులు పంపిన స్పందించకపోవడంతో పోలీసులు లుకౌట్ …

Read More »

రవిప్రకాశ్ – శివాజీల కుట్ర”బట్టబయలు”..

టీవీ 9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, NCLTలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్ …

Read More »

రవి ప్రకాష్ కు బిగ్ షాక్..!

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ సంతకం ఫోర్జరీ కేసులో పరారీలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చిన కానీ విచారణకు హాజరు కావడం లేదు రవిప్రకాష్. అయితే బెయిల్ గురించి రవిప్రకాష్ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించాడు రవిప్రకాష్.అంతేకాకుండా హైదరాబాద్ నగర సైబర్‌ క్రైం …

Read More »

నేనేమి తప్పు చేయలేదు-రవిప్రకాష్

సంతకం ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలోకి వెళ్ళిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ జాడ తెల్సింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన కానీ పట్టించుకోని రవి ప్రకాష్ ఒక ప్రముఖ వెబ్ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూలో రవిప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా గత నెల ఏప్రిల్ పద్దెనిమిది తారీఖున తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన …

Read More »

రవి ప్రకాశ్ అరెస్ట్..?

ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ–9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ విచారణకు నేడు ఆఖరు గడువు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం.. 9, 11వ తేదీల్లో సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండుసార్లు కూడా రవిప్రకాశ్‌ విచారణకు హాజరు కాలేదు. దీంతో సోమవారం మరో సారి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. …

Read More »

ఏడాదికి tv9 ఆదాయం ఎంతో తెలుస్తే షాక్ అవుతారు…

ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు మిగతా ల్యాంగేజ్ లలో టీవీ9 జెట్ స్పీట్ రేంజ్ లో దూసుకుపోతుంది. బాష ఏదైనా న్యూస్ ప్రజెంటేషన్ లో కొత్త పంథాను సృష్టించిన టీవీ9… సంస్ధ స్ధాపించినప్పటి నుంచి మొదటి స్ధానంలో కొనసాగుతుంది. ఇప్పటికీ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన న్యూస్ ఛానల్స్ కి ప్రధాన కారణం టీవీ9ని చూసే అని చెప్పుకోవచ్చు. అయితే టీవీ9 ఎంత రేటింగ్ సాధించిందో.. అంతే అప్రతిష్టను మూటకట్టుకుంది. సోషల్ మీడియాలో …

Read More »

టీవీ9 కార్యాలయం వద్ద ఉద్రిక్తత

రెండోరోజు కూడా టీవీ9 కార్యాలయంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీవీ9 కార్యలయం ముందుకు కవరేజ్‌కు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ప్రతినిధిపై రవిప్రకాశ్‌ అనుచరులు గొడవకి దిగినట్లు ఆ చానెళ్లు తెలిపింది. బంజారహీల్స్ లోని టీవీ9 కార్యలయం ముందు గేటు బయట నుంచే మీడియా వాళ్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, వారిని అడ్డుకునే ప్రయత్నం …

Read More »