Breaking News
Home / Tag Archives: relation

Tag Archives: relation

బీజేపీతో బంధంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వామపక్షాల ఆగ్రహం..!

బీజేపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేనతో పొత్తుపెట్టుకున్న కమ్యూనిస్టులు పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుపతితో మీడియాతో పవన్ మాట్లాడుతూ.. బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని తనకు వైసీపీ వాళ్లు చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ …

Read More »

సంచలనానికి తెరలేపిన పునర్నవి ఇంటర్వ్యూ…అందుకే ఫిదా..!

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ మరియు పునర్నవి హౌస్ లో ఉన్నన్నిరోజులు వారిరువురు ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో విన్నర్ రాహుల్ టైటిల్ తో పాటు 50లక్షల ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం వీరిద్దరి బంధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే రీసెంట్ గా పురనర్నవి ఒక ఇంటర్వ్యూ …

Read More »

ఛీ వాడు నా మనవడు ఏంటి.? లోకేష్ పై లక్ష్మీపార్వతి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అయినటువంటి నారా లోకేష్పై వైసిపి నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మీ మనవడే కదా అని అడిగిన ప్రశ్నకు లక్ష్మీపార్వతి స్పందిస్తూ వాడు నా మనవడు ఏంటి ఆ మాట వింటే నాకు బాధ కలుగుతుంది.. నాపై నిందలు వేయడం వ్యక్తి, …

Read More »

ఎగిరెగిరి పడుతున్న రకుల్.. రౌడీతో రిలేషన్ కు రెడీనా..?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో అందరితో ఈ ముదుగుమ్మ నటించింది. సీనియర్ హీరో నాగార్జున సరసన కూడా నటించింది. అయితే ఇటీవలే తన కోరిక ఒకటి బయటపెట్టింది. అదేమిటంటే తాను విజయదేవరకొండ తో ఒక సినిమా సినిమా చెయ్యాలనే కోరిక. అర్జున్ రెడ్డి సినిమా తరువాత తనకి ఫిదా అయ్యిపోయయని చెప్పుకొచ్చిన. ఇక విజయ్ విషయానికి …

Read More »

ఏపీ బీజేపీకి షాక్…కాషాయ కార్యకర్తల ముసుగులో టీడీపీ కార్యకర్తలు..!

ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరి కోవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కమలనాథుల్లో చర్చ జరుగుతోంది. గత మోదీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి మనీ ల్యాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నాడు. చంద్రబాబుకు మోదీతో విబేధాల నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కానీ రాజ్యసభ ఎంపీగా కొనసాగాడు. అయితే ఏపీలో టీడీపీ ఘోర పరాజయం తర్వాత కేసుల భయంతోనో, తన రాజకీయ …

Read More »

ఈ పిక్స్ తో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే..?

సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఒక అద్భుతం బాహుబలి..ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జక్కన్న. ఈ చిత్రం కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఐదు సంవత్సరాలు ఈ సినిమాకే అంకితం ఇచ్చాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ ఫేమ్ మొత్తం మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ స్నేహితులుగా బాగా కలిసిపోయారు. అయితే ఈ చిత్రం తరువాత రెండు సంవత్సరాల భారీ …

Read More »

ఇప్పుడు నేను తినేదే అందరికీ పెట్టండి అన్నాడు.. మొన్న అసలు ఏం వండిచాడో కూడా తెలియదు

సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ పనుల్లో బిజీ అయ్యారు. సెక్రటేరియట్ రెడీ కాకపోవటంతో తాడేపల్లిలోని ఇంటి నుంచే వివిధ శాఖల అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేస్తున్నారు. అయితే అధికారులు, ఉన్నతాధికారులతో జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మధ్యాహ్నం అధికారులకు ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంట్లోనే అధికారులు, ఉన్నతాధికారులకు భోజనాలు ఏర్పాటు చేయాలని, తాను …

Read More »