Home / Tag Archives: slider (page 87)

Tag Archives: slider

ఏపీ డిప్యూటీ సీఎం అళ్లనాని చేసిన”పనికి” అందరూ షాక్..!

నవ్యాంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం  ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం​ అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. విజయవాడ జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు గాయాలపాలయ్యారు. అదే రహదారిలో వెళుతున్న వైద్యశాఖ మంత్రి ఈ ఘటనను చూసి వెంటనే స్పందించి తన కాన్వాయ్‌లో క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి పంపించారు. ఏలూరు నుండి అమరావతిలోని అసెంబ్లీకి వెళుతున్న ఆళ్ల నాని విజయవాడ దాటుతుండగా …

Read More »

సీఎం పడ్నవీస్ కు సీఎం కేసీఆర్ ఆహ్వానం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  మహారాష్ట్ర పర్యటనలో భాగంగా  ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా ఫడ్నవీస్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావును కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, …

Read More »

ఆర్కే రోజాకు కీలక పదవీ..!

ఏపీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని అందరూ భావించారు.అయితే తనకు …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..!

టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణలో గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గత కొంతకాలంగా హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో గుండె సంబంధిత అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు …

Read More »

జగన్ నేతృత్వంలో”కొత్త అసెంబ్లీ”ప్రత్యేకతలు ఇవే..!

ఇటీవల జరిగిన నవ్యాంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను,అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో గెలుపొందిన సంగతి విదితమే. ఆ తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్ర్తమాణస్వీకారం చేశారు. అనంతరం ఇరవై ఐదుమందితో నూతన మంత్రి వర్గం కూడా కొలువుదీరింది. తాజాగా ఈ రోజు బుధవారం అమరావతిలోని నవ్యాంధ్ర అసెంబ్లీలో …

Read More »

చలనం లేని చలసాని ..!

ప్రస్తుతం ఏపీ సోషల్ మీడియాలో ఆంధ్ర మేధావి నువ్వా నేనా అనే పోటీ రసవత్తరంగా సాగుతోంది.. ఎవరికి వారు స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకుని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు..అందుకు గాను నెటిజన్లు చలసాని శ్రీనివాస్ గారి మీద విరుచుకు పడుతూ ఉన్నారు!!ఇతను స్వయం ప్రకటిత మేధావిగా గుర్తింపు తెచ్చుకుని కేవలం ఆంధ్ర రాష్ట్రం లో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ,,ఒక కమ్మ సామాజిక వర్గానికి మేలు చేకూర్చే విధంగా వ్యవహరించాడు …

Read More »

బాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న “కేశినేని”..!

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఇంటిపోరు తప్పేలా ఇప్పట్లో లేదు. ఒకపక్క ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయంతో తీవ్ర ఆందోళనలో ఉన్న బాబుకు ఎన్నికల ఫలితాల తర్వాత నుండి విజయవాడం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని పెద్ద తలనొప్పిగా మారారు. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంట్ పదవుల్లో తనకు అన్యాయం అవమానం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు కేశినేని.. దాంతో ఆయన బీజేపీలో చేరనున్నారు.. …

Read More »

ఆధార్ కార్డున్నవారికి రూ.2,00,000

మీకు ఆధార్ కార్డుందా.. ?. అయితే మీ ఖాతాలో రెండు లక్షల రూపాయలు పడ్డట్లే.. ఆగండి ఆగండి అప్పుడే రెండు లక్షలు మావే అని సంకలు గుద్దుకోకండి. అసలు విషయం ఏమిటంటే వేదాంత లిమిటేడ్ అధినేత అనిల్ అగర్వాల్ ఇటీవల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారుకు కొన్ని కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన “ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాగి ఉన్న …

Read More »

మీకు ఆ “పవర్”కావాలా అయితే టమాటా తినండి..!

టమాటా పేరు వింటేనే నోరు ఊరుతుంది కదా.. పచ్చి టమాటా దగ్గర నుండి పండు టమాటా వరకు దేన్ని వదలకుండా మనం తింటాం. టమాటా చెట్నీ .. టమాటా కరీ.. టమాటా చారు ఇలా పలు రకాల వంటలతో విందుభోజనం చేస్తాం. ఇంట్లో వంట అయిన పెండ్లిలో విందుభోజనం అయిన కానీ టమాటా లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా టమాటాను మనం వంటల్లో వినియోగిస్తాం. అయితే టమాటా వలన …

Read More »

తనకు మంత్రి పదవీ రాకపోవడానికి అసలు కారణం చెప్పిన రోజా

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని …

Read More »