Home / Tag Archives: special

Tag Archives: special

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనా శ్రీశైలం గురించి మీకు తెలియని విషయాలు !

శ్రీశైలం: శ్రీశైలం… ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల్ల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది. …

Read More »

ఈ డేట్‌కున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

02-02-2020..దీనిని పాలిండ్రోమ్ డే అని అంటారు. రోజు తేదీని వెనుకకు మరియు ముందుకు అదే విధంగా చదవగలిగినప్పుడు పాలిండ్రోమ్ డే అంటారు. ఈ పదం పాలిండ్రోమ్‌ల మాదిరిగానే ఉంటాయి. తేదీ ఆకృతులు దేశానికి దేశానికి మారుతూ ఉంటాయి కాబట్టి, ఒక రకమైన తేదీ ఆకృతిలో పాలిండ్రోమిక్‌గా పరిగణించబడే అన్ని తేదీలు పాలిండ్రోమ్ డేస్ నే. ఈ డేట్ ముందునుండి చూసినా వెనకనుండి చూసినా ఒకటే వస్తుంది. ఇదే మాదిరిగా వచ్చే …

Read More »

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస గెలుపుకు ఎన్నారైల ప్రత్యేక కృషి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి22న జరగనున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకు ఎన్నారై తెరాస యుకే  ప్రత్యేక  కృషి చేస్తుందని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మీడియాకు తెలిపారు.   నేడు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ దేశాల్లో ఎంతో మంది ప్రవాసబిడ్డలు స్థిరపడ్డారని, నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కెసిఆర్ గారి వెంటే ఉంటూ వారి నాయకత్వాన్నీ బలపర్చుతున్నారని, అదే స్పూర్తితో నేటి మున్సిపల్ ఎన్నికల్లో సైతం మీ కుటుంబసభ్యులకి , మిత్రులకి ఫోన్ చేసి తెరాస అభ్యర్థుల గెలుపుకు కృషి చెయ్యాలని ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు  పిలుపునిచ్చారు.    ఎన్నికలేవైనా ఎన్నారై తెరాస సభ్యులు  క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే, అలాగే నేటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం ప్రత్యేక ప్రణాళికతో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం లండన్ బృందం కృషిచేస్తుందని అశోక్ గౌడ్ తెలిపారు.

Read More »

విజయదశమినాడు జమ్మిచెట్టుకు ఎందుకు పూజ చేస్తారు..?

విజయదశమినాడు ముఖ్యమైనది శమీపూజ. శమీవృక్షమంటే జమ్మిచెట్టు. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములనూ, వస్త్రములను ఈ శమీ వృక్షంపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసం పూర్తవగానే ఆ వృక్షరూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు.తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్ట ను …

Read More »

త్రిపాత్రాభినయం, కామెడీ, భారీ డైలాగులతో మరోసారి ప్రేక్షకుల హృదయ కాలేయాలను దోచుకుంటాడా.?

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కామెడీ చూసి చాలా కాలం అవుతోంది. కాస్త గ్యాప్ తర్వాత కొబ్బరిమట్ట సినిమాతో సంపూ వెండితెరపైకి వస్తున్నారు. సంపూకోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ గత ఏడాదినుంచి వాయిదా పడుతోంది. గతంలో ఓసారి దాదాపుగా సినిమా రిలీజ్ ఆగిపోయినట్లేననే రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా కొబ్బరిమట్ట రిలీజ్ కు సిద్ధమైంది. హృదయకాలేయం దర్శకుడు రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు …

Read More »

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..

ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ ‘ రంజాన్ ‘.ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం.ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ ఉపవాసవ్రతం’ . ఈ …

Read More »

ఆ రెండు యోగాస‌నాల‌తో.. నిత్య య‌వ్వ‌నం మీ సొంతం..!

ఈ రెండు యోగా ఆస‌నాల‌తో నిత్య య‌వ్వ‌నంగా క‌నిపించండి. వ‌య‌స మ‌ల్ల‌డం అత్యంత స‌హ‌జ ప‌రిణామం. కొన్ని యోగ ఆస‌నాల ద్వారా వ‌య‌సు మ‌ల్ల‌డాన్ని పూర్తిగా ఆప‌కున్న‌ప్ప‌టికీ కొంచెం వాయిదా వేయ‌వ‌చ్చు. ఈ యోగాస‌నాల‌ను ప‌రిశీలిద్దాం. మాల‌పాన :- యోగామ్యాట్‌పై నిటారుగా నిల‌బ‌డండి. మెల్లిగా పాదాలు వెడం చేస్తూ, సుమారుగా రెండు కాళ్ల మ‌ధ్య క‌నీసం మూడు ఫీట్ల వెడం ఉండేలా చూండండి, ఇప్పుడు రెండు చేతుల‌ను ద‌గ్గ‌రికి తీసుకొస్తూ …

Read More »

మీరు ఉగాది రోజున ఏ టైమ్ లో.. ఏం చెయాలి..!

“బ్రహ్మ” గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభిం చు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా “ఉగాది” అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర ఆరంభం దినంగా పరిగణిస్తాం. అందుచేత ఈ ఉగాది పర్వ శుభదినాన వేకువ జామున బ్రహ్మ ముహూర్తంలో తలకు నూనె …

Read More »