Home / Tag Archives: srivari brahmostavalu

Tag Archives: srivari brahmostavalu

తిరుమలలో ఘనంగా రథోత్సవం.. మహారథంపై ఊరేగిన మలయప్పస్వామి..!

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. గడచిన ఏడు రోజులుగా రోజుకో వాహనంపై స్వామివారు ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. 8 వ రోజైన ఈ రోజు ఉదయం మలయప్పస్వామి మహారథంపై ఊరేగారు. ఈ రాత్రి స్వామివారు అశ్వ వాహన సేవలో దుష్ట శిక్షకునిగా కల్కి అవతారంలో దర్శనమిస్తారు. ఈ వాహనంపై స్వామి వారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో, …

Read More »

తిరుమల బ్రహోత్సవాలలో శ్రీవారికి బదులుగా మలయప్పస్వామిని ఎందుకు ఊరేగిస్తారు..?

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు ధ్వజారోహణతో మొదలై…8 వ తేదీ చక్రస్నానం, ధ్వజావరోహణతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు శ్రీవారు ఉత్సవమూర్తిగా తిరుమల మాడవీధుల్లో రోజుకో వాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణిస్తాడు. ఈ ఊరేగింపులో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి బదులుగా మలయప్పస్వామి ఉత్సవమూర్తిగా రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. అదేంటి ఉత్సవమూర్తిగా …

Read More »

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..!

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధం అయింది. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలో ఈ నెల 30 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేది వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దాదాపు రూ.7.53 కోట్లతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి రానుండడంతో …

Read More »

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..కేంద్ర మంత్రులకు టీటీడీ ఛైర్మన్ ఆహ్వానం…!

సెప్టెంబర్ 30 వ తారీఖు నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులుగా వివిధ వాహనాలపై దర్శన భాగ్యం కలిగించనున్నాడు. బ్రహ్మోత్సవాల సందర్భంగా  తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూల నుంచి ప్రముఖులు, భక్తులు లక్షలాదిగా తిరుమలకు తరలిరానున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలో బ్రహ్మోత్సవాలలో  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు …

Read More »

తిరుమల బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి తెలంగాణ చేనేత పంచెలు…!

శ్రీవారి బ్రహ్మోత్పవాలకు తిరుమల తిరుపతి ముస్తాబు అవుతోంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా..దేశ, విదేశాల నుండి భక్తులు లక్షలాదిగా తిరుమలకు తరలిరానున్నారు. శ్రీ వేంకటేశ్వరుడు ఉత్సవమూర్తులుగా ఒక్కో రోజు ఒక్కో వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తాడు. కాగా తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి తెలంగాణ రాష్ట్రం నుంచి గద్వాల ఏరువాడ జోడు పంచెలు సమర్పించడం …

Read More »

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు ఉన్న విశిష్టత ఏంటీ..?

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30 నుంచి అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుడు మలయప్పస్వామిగా తొమ్మిదిరోజులపాటు ఒక్కో రోజు ఒక్కోవాహనం పై భక్తులకు దర్శనం ఇస్తాడు. పెద్దశేషవాహనం, చిన్నశేషవాహనం, సింహపువాహనం, ముత్యపుపందిరి వాహనం, కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, గరుడవాహనం, హనుమంతవాహనం, స్వర్ణరథం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, రథోత్సవం, అశ్వవాహనం, పల్లకీ ఉత్సవం..ఇలా రోజుకో వాహనంపై ఊరేగుతూ శ్రీవారు భక్తులకు కనువిందు చేస్తారు. అయితే బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు …

Read More »