Home / Tag Archives: story

Tag Archives: story

వెంకీ చిరంజీవిని కలిసినందుకే మహేష్ ఇదంతా చేస్తున్నాడా !

సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బ్లాస్టర్ హిట్ తరువాత కొనిరోజులు హాలిడేకి వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన మహేష్ డైరెక్టర్ పరశురామ్ తో సినిమా తీయబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ జూన్ లేదా జూలై లో ప్రారంభం కానుంది. ఇక మహేష్ ప్రస్తుతం యంగ్ హీరోలకు ఎక్కువ ఛాన్స్ లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా వెంకీ కుడుమల మహేష్ కి స్టొరీ చెప్పినట్టు సమాచారం. …

Read More »

సమంత అంతా ఆలోచించే సినిమా ఒప్పుకున్నావా..?

96..ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికి బాగా తెలుసు. ముఖ్యంగా ఇందులో లవ్ స్టొరీ అయితే అందరిని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇందులో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఇది సినీ చరిత్రలోనే బ్యూటిఫుల్ లవ్ స్టొరీగా మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ తీయనున్నారు. ఇందులో భాగంగా సమంత, శర్వానంద్ జంటగా నటిస్తున్నారు. దీనికి జాను అని టైటిల్ పెట్టారు. తాజాగా గురువారం …

Read More »

అమరావతిలో ఆందోళనలపై పచ్చపత్రిక కథనం..కత్తి మహేష్ స్పందన..!

ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన ప్రకటనపై రాష్ట్రమంతటా హర్షం వ్యక్తమవుతుండగా…అమరావతి ప్రాంతంలో మాత్రం ఆందోళనలు జరుగుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతిలో బాబుగారి సామాజికవర్గానికి చెందిన కొంతమంది రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబుకు “కమ్మ”గా వంతపాడే ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలు …

Read More »

విజయశాంతి అతడి టార్గెట్.. చివరికి వర్కౌట్ అయ్యింది !

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అనీల్ వరుసగా తాను డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు మహేష్ తో తీసే ఛాన్స్ కొట్టేసాడు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో పోషిస్తుంది. దాదాపు 13ఏళ్ల తరువాత మల్లా రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక అసలు …

Read More »

పాపం చిన్నారి రోజూ పస్తులే…ఈ పాపం ఎవరిదీ.. కధ వింటే కనీళ్ళు తప్పవు !

ప్రస్తుతం భారతదేశంలో ప్రతీదానికీ ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి కాదని  సుప్రీమ్ కోర్ట్ స్వయంగా తీర్పు ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల ఆధార్ లింక్ లేనిచో కొన్ని పనులు ఆగిపోతున్నాయి. దీనివల్ల కొన్నిచోట్ల రేషన్ షాప్ లలో బియ్యం కూడా ఇవ్వడంలేదు. ముఖ్యంగా రేషన్ కి ఆధార్ లేని కారణంగా చాలా పథకాలు ఆగిపోతున్నాయి. దీనికి ఒక చిన్నారి బలయ్యింది. ఒడిస్సాకు చెందిన సీమా ముండా అనే చిన్నారి ఆధార్ లింక్ …

Read More »

కోడెల ఆత్మహత్యకు చంద్రబాబే కారణం…ఇదిగో అసలు సాక్ష్యం..!

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య అత్యంత బాధాకరం. 3 దశాబ్దాలకు పైగా సాగిన కోడెల  రాజకీయ  ప్రస్థానం  చివరకు విషాందాంతంగా ముగియడం ప్రతి ఒక్కరిని కదిలించివేస్తోంది. అయితే చివరి రోజుల్లో చుట్టుముట్టిన కేసులు, చంద్రబాబు పట్టించుకోకపోవడం, పార్టీలో ఎదురవుతున్న అవమానాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోడెల రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంటే గత మూడునెలలుగా అపాయింట్‌మెంట్ …

Read More »

రివర్స్ టెండరింగ్‌పై పచ్చపత్రికలో అసత్యకథనాలు..మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ ఫైర్…!

చంద్రబాబు సర్కార్ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో హెడ్‌ వర్క్స్, హైడల్ ప్రాజెక్టు పనులలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ అయిన నవయుగను తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. పోలవరం ప్రధాన డ్యామ్‌లో మిగిలి ఉన్న పనికి రూ.1771. 44 కోట్ల విలువతో పార్ట్ ఏ గా, పోలవరం …

Read More »

డేంజర్ జోన్ లో అల్లు అర్జున్ సినిమా…?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టర్ ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్రం డేంజర్ జోన్ లో పడింది. స్టొరీ మొత్తం లీక్ అయ్యింది. దీంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతున్నారట. ఇక లీక్ అయిన స్టొరీ విషయానికి వస్తే …

Read More »

ట్రైలర్ లోనే స్టొరీ లీక్…సైరా ట్విస్ట్ !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రొమోషన్ల పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు భాషల్లో విడుదల కానుంది. దీనికి సంభందించి ఈ వారంలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ …

Read More »

సాహో రిలీజ్ కు ముందే మొత్తం లీక్..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఆగష్టు 18న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కించడంతో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజాగా …

Read More »