Breaking News
Home / Tag Archives: sujana choudary

Tag Archives: sujana choudary

బ్రేకింగ్…400 కోట్ల అప్పు ఎగవేత..సుజనా చౌదరి ఆస్తుల వేలం..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరికి భారీ షాక్ తగిలింది. సుజపా పవర్‌ ఆఫ్‌ అటార్నీగా ఉన్న పలు ఆస్తులను వేలం వేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2018 అక్టోబర్‌ 26వతేదీన బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్‌ సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.322.03 కోట్లను 13.95 శాతం వడ్డీపై రుణం …

Read More »

శాసనమండలి రద్దును అడ్డుకునేందుకు చంద్రబాబు వేస్తున్న స్కెచ్ ఇదే..!

ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్ర బెడిసికొట్టింది. నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ షరీఫ్ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట కమిటీకి పంపండంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ఇక కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించడమే తరువాయి … లోకేష్‌తో సహా 28 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవులు …

Read More »

సుజనా చౌదరీ ఏంటీ..అంత మాటనేసారు.. నిజంగా అన్నంత పని చేస్తాడా ఏంటీ..?

అమరావతి జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఒకప్పటి బాబుగారి సన్నిహితుడు ప్రస్తుత ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరాతిని కాపాడుకోకపోతే..పదేళ్లు ఎంపీగా ఉండి ఉపయోగం ఏంటి.. ఇంతవరకు చేసిన ఎంపీ, ఇకపై చేయబోయే పదవులు ఎందుకు అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో ఆందోళనలు, అరాచకాలు ఆపలేకపోతే ఈ పదవులు అనవసరమంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అంగుళం కూడా కూడా మార్చలేరని ధీమా వ్యక్తం …

Read More »

ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలకు చంద్రబాబు, సుజనా చౌదరిల ద్రోహం..టీజీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 20 రోజులుగా అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన కార్యక్రమాలను దగ్గరుండీ నిర్వహిస్తున్నాడు. అలాగే కర్నూలు, వైజాగ్‌లలో రాజధానులు ఏర్పాటు చేయద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని కొనసాగించాలంటూ బాబు రచ్చచేస్తున్నాడు…విశాఖలో రాజధాని పెడితే తుఫానులు వస్తాయని…అలాగే కర్నూలు రాజధానిగా పనికారాదని, తరచుగా వరద ముప్పు ఉంటుందంటూ…చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు …

Read More »

సుజనా చౌదరికి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన మంత్రి బొత్స…!

ఏపీకి మూడు రాజధానుల విషయంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జీఎన్ రావు కమిటీ తలా తోక లేని నివేదిక ఇచ్చిందని ధ్వజమెత్తారు. అసలు రాజధాని రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర లక్షన్నర నుంచి రూ.2లక్షల కోట్ల డబ్బుందా…అని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ కరెక్ట్ కాదని.. ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదని …

Read More »

ఢిల్లీలో సుజనా చౌదరి ఇంట్లో జేసీ దివాకర్ రెడ్డి… నడ్డాతో భేటీ..అసలేం జరుగుతోంది..?

ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసింది. ముందుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని పూర్తిగా బలహీనపర్చేందుకు బీజేపీ పెద్దలు సిద్దమయ్యారు. త్వరలో ఏపీలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి కీలక నేతలను చేర్చుకునేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం …

Read More »

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై మండిపడిన వైసీపీ ఎంపీలు..!

బీజేపీలో చేరినా శ్రీమాన్ సుజనాచౌదరి గారికి ఇప్పటికీ బాబుగారి మీద మమకారం పోదు. అసలు మోదీతో మళ్లీ దోస్తానా కోసం సుజనాతో సహా తన నలుగురు ఎంపీలను చంద్రబాబే బీజేపీలో చేర్పించాడన్నది బహిరంగ రహస్యం. అయితే సుజనా చౌదరి ఎంత ప్రయత్నించినా..బీజేపీ పెద్దలు బాబుగారిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు..అంతే కాదు చంద్రబాబు కోవర్ట్‌గా పని చేస్తున్న సుజనాపై బీజేపీ అధిష్టానం ఓ కన్నేసి ఉంచింది. అయినా బాబుగారి కోసం …

Read More »

వైసీపీ ప్రభుత్వానికి ఎంపీ సుజనా వార్నింగ్

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ,మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ” వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. వాళ్లు పిచ్చి పిచ్చి వేశాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం ,బీజేపీ చూస్తూ ఊరుకోదు”అని అనంతపురంలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో హెచ్చరించారు. పీపీఏలను రద్దు చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వం …

Read More »

జగయ్యపేటలో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభించిన బీజేపీ ఎంపీ..!

ఒకప్పటి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, (ఇప్పుడు కూడాలెండి), ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరి గారి చిత్రవిచిత్ర విన్యాసాలు చూసి ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బ్యాంకులకు 6 వేల కోట్లు ఎగ్గొట్టి, మనీల్యాండరింగ్ కేసుల్లో ఇరుక్కుని కేసుల భయంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఈ సుజనాచౌదరి గారు ఇప్పుడు జగ్గయ్యపేటలో మదిలో మహాత్ముడి పేరిట గాంధీ సంకల్పయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా సుజనాచౌదరి గారు ప్రాంతీయ పార్టీల గురించి …

Read More »

బ్రేకింగ్…అమరావతి బినామీ భూబాగోతంపై ఏసీబీ ఎంక్వైరీ…!

అమరావతి ల్యాండ్ స్కామ్‌లో ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా…తనకు అమరావతిలో ఒక్క ఎకరం, అదీ బినామీల పేరుతో ఉంటే..చూపించండి అంటూ మంత్రి బొత్సకు సవాల్ చేసిన సుజనా బినామీ బాగోతాలన్నీ బయటపడనున్నాయా..ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అధికారుల విచారణ తీరు చూస్తే నిజమే అనిపిస్తుంది. అమరావతి ప్రాంతంలో సుజనాకు, ఆయన బంధువులకు బినామీల పేర్లతో ఏమైనా భూములు ఉన్నాయా అనే …

Read More »