Home / Tag Archives: teaser

Tag Archives: teaser

“నితిన్” భీష్మ టీజర్

నితిన్ హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ భీష్మ.   వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంటర్ ట్రైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. మీరు ఒక లుక్ వేయండి.  

Read More »

టీజర్ వైరల్..చూస్తే మరో అర్జున్ రెడ్డే అనుకుంటారు !

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు విజయ్ దేవరకొండ. తన నటనతో, మాటలతో ఫుల్ పాపులర్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు తీసాడు. అయితే తాజాగా విజయ్ నటిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. శుక్రవారం నాడు ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ చూస్తుంటే మరో అర్జున్ రెడ్డి లా కనిపిస్తుంది అనడంలో …

Read More »

హీరో ట్రైలర్

కోలీవుడ్ కు చెందిన హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా మూవీ హీరో.. తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పిఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ మూవీని కేజీఎన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. అర్జున్ స‌ర్జా, అభయ్ డియోల్‌, ఇవానా ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరో సినిమాతో త‌మిళ సినిమా పరిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం అవుతుంది. ఇటీవ‌ల‌ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు.తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ …

Read More »

అల్లు అర్జున్ మరో రికార్డు

టాలీవుడ్ స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బన్నీ హీరోగా నటిస్తున్న మూవీ “అల వైకుంఠపురములో” విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ దక్షిణాది భారతదేశంలో ఉన్న పలు సినిమా రికార్డ్లను బద్దలు కొడుతుంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన ఏడు నిమిషాల్లోనే టీజర్ ఒక మిలియన్ రియల్ టైమ్స్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు …

Read More »

‘అల వైకుంఠపురములో’ నుంచి టీజర్ విడుదల…!

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషలం మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా తమన్ స్వరపరిచిన పాటలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్‌ను మరింత ఉర్రూతలూగించేందుకు ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ను తీసుకొచ్చారు. …

Read More »

రాంగీ టీజర్ విడుదల

ఒకప్పుడు వరుస విజయాలతో.. వరుస మూవీలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ త్రిష. ఆ తర్వాత ఈ బక్కపలచు భామ అడదపాడద మూవీల్లో కన్పిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులకు దర్శనమిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రాంగీ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాసు కథను అందించగా ఎం శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. సి సత్య సంగీతమందిస్తుననడు.. లైకా ప్రొడక్షన్స్ …

Read More »

రష్మికకు ఘోర అవమానం…ఫ్యాన్స్ ఫైర్ !

సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనీల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ నవంబర్ 22న విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టీజర్ రికార్డులు కూడా సృష్టించింది. మరోపక్క ఇప్పుడు ఇదే రష్మికకు పెద్ద అవమానంగా భావిస్తున్నారు అభిమానులు. టీజర్ మొత్తంలో ఒక్కచోట కూడా హీరోయిన్ కనిపించకపోవడం అభిమానులను కలత చెందేల …

Read More »

సంచలనం సృష్టిస్తోన్న మహేష్ టీజర్

టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కన్నడ భామ హాట్ బ్యూటీ రష్మిక మంధాన హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్నది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ …

Read More »

త్వరలోనే సరిలేరు నీకెవ్వరు టీజర్

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మంధాన హీరోయిన్ గా .. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా జనవరి పన్నెండో తారీఖున తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుని .. మిగిలిన పనులను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీకి చెందిన టీజర్ …

Read More »

జేజమ్మ పుట్టినరోజు సందర్భంగా బయటపడిన నిశ్శబ్దం..!

అరుంధతి, జేజమ్మ, రుద్రమదేవి, దేవసేన, భాగమతి, పంచాక్షరి ఈ అన్నీ పాత్రలకు ఒక్కరే మూలం ఆవిడే అనుష్క శెట్టి. ఇలాంటి పాత్రలకు తాను తప్ప వేరెవ్వరు సరిపోరని కూడా చెప్పాలి. సూపర్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ జక్కన్న తెరకెక్కించిన విక్రమార్కుడితో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అందరిని మెప్పిస్తుంది. ప్రస్తతం …

Read More »