Home / Tag Archives: telangana muncipal election

Tag Archives: telangana muncipal election

పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషి : మంత్రి కేటీఆర్‌

పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషి చేస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు జేజేలు తెలిపారు కేటీఆర్‌. 127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో అగ్రభాగాన నిలిచింది టీఆర్‌ఎస్‌ పార్టీ అని ఆయన తెలిపారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యావంతులకు, మేధావులకు, ప్రజలకు వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సీఎం …

Read More »

57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను

అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి 57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.   ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి కూడా పెంచుతామని సీఎం చెప్పారు. పీఆర్‌సీ పెంపుపై కూడా …

Read More »

టీజేఎస్ ఖాతాలోఒకే ఒక్క వార్డు

తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా ఏడాది కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన తెలంగాణ జనసమితి పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు ఒక్క చోట కూడా డిపాజిట్ తెచ్చుకోలేకపోయిన కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక్క వార్డును దక్కించుకుంది. జిల్లా పరిషత్,పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది ఈ పార్టీ. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకే ఒక్క వార్డును …

Read More »

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్‌ గెలుపు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. కొత్తగూడం మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ 25 వార్డుల్లో గెలుపొందగా కాంగ్రెస్‌ పార్టీ-1, ఇతరులు-10 వార్డుల్లో గెలుపొందారు. అదేవిధంగా ఇల్లెందు మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో టీఆర్‌ఎస్‌-18, కాంగ్రెస్‌-1, ఇతరులు-5 స్థానాల్లో గెలుపొందారు.

Read More »

ధర్మపురి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ,కాంగ్రెస్ ఢీ అంటే ఢీ..!

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున నూట ఇరవై మున్సిపాలిటీలకు.. తొమ్మిది కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. అన్ని చోట్ల అధికార పార్టీ టీఆర్ఎస్ ముందజంలో ఉంది. అయితే ధర్మపురిలో మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు …

Read More »

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హారీష్ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డిలో మంత్రి హారీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”35 కోట్లు సంగారెడ్డి‌ మున్సిపాలిటీ ‌అభివృద్దికి మంజూరయ్యాయి.పోతిరెడ్జి పల్లిలోని ఐదు సంగారెడ్డిలో కలిసాయి. ఈ ఐదు వార్డులు బాగా అభివృద్ధి చెందాలి.మున్సిపాలిటీ లో ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి.ఇక్కడ ఎమ్మెల్యేకు మాటలకు ఎక్కువ. చేతలకు తక్కువ. ఆయనచేతల్లో‌ఏమీ లేదు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat