Home / Tag Archives: telugu states

Tag Archives: telugu states

బైక్ ల పై తిరుగుతున్నారు.. అడిగితే హాస్పిటల్, టాబ్లెట్స్ అంటూ అబద్ధాలు..

కరోనా విజృంభణపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజలకు మనవి చేస్తున్నారు. లాక్ డౌన్ ఉన్నప్పుడు రోడ్డు మీద తిరుగుతాను అంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా యూత్ బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తూ రోడ్ల మీదకు వస్తున్నారని తెలిపారు. యువకులు బైక్ ల పై తిరుగుతూ వారి బాధ్యతను మరిచిపోతున్నారని, మేము అడిగితే హాస్పిటల్, టాబ్లెట్స్ అంటూ అబద్ధాలు చెబుతున్నారని ఇది కరెక్ట్ కాదంటున్నారు. మీరు …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్ డౌన్.. ఇప్పుడు వాళ్లే హీరోలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు అన్నిచోట్లా వాహనాల రాకపోకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో చెక్ పోస్టుల వద్ద వాహనాలు నిలిపి వేస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ తెలంగాణల మధ్య రాకపోకలు కొనసాగట్లేదు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగంలాక్ డౌన్ ను కఠినంగా అమలు …

Read More »

రాష్ట్రప్రజలందరికీ సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు !

ఈ మహాశివరాత్రి పర్వదినం పురష్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. Greetings to all on the auspicious occasion of #MahaShivaratri. May the blessings of Lord Shiva bring …

Read More »

తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు..!

సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక …

Read More »

తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు..!

భోగి  పండుగ అనేది తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. తెలుగు వారు జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. అచ్చ తెలుగు తెలుగు సంస్కృతిని. పల్లె సంప్రదాయాలను చాటుతూ వచ్చిన పండుగ సంక్రాంతి పండుగ..సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. …

Read More »

విజయదశమినాడు జమ్మిచెట్టుకు ఎందుకు పూజ చేస్తారు..?

విజయదశమినాడు ముఖ్యమైనది శమీపూజ. శమీవృక్షమంటే జమ్మిచెట్టు. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములనూ, వస్త్రములను ఈ శమీ వృక్షంపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసం పూర్తవగానే ఆ వృక్షరూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు.తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్ట ను …

Read More »

తెలుగురాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన జ‌షిత్ ను కిడ్నాప‌ర్లు ఎందుకు వ‌దిలేసారంటే…

తాజాగా తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జషిత్ కిడ్నాప్ క‌ధ‌ సుఖాంతమ‌య్యంది. కిడ్నాపర్ల చెర నుంచి జషిత్ సురక్షితంగా తిరిగి వ‌చ్చాడు. ఈరోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా రామవరం మండలం కుతుకులూరు దగ్గర బాలుడ్ని కిడ్నాపర్లు వదిల వెళ్లారు. స్థానికుల సమాచారంతో జషిత్ ను మండపేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. మూడ్రోజుల తర్వాత కన్నకొడుకును చూసి ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. కిడ్నాపర్ల చెరలో ఎలా …

Read More »

20 ఏళ్ల ఓ సంగీత ప్ర‌యాణం..స్మిత

నాకు ఇంకా నిన్న‌టి మాదిరే అనిపిస్తుంది. అస‌లే మాత్రం అంచ‌నాలు లేకుండా.. ఏం జ‌రుగుతుందో ఇక్క‌డ ఎలా ఉంటుందో తెలియ‌కుండానే వ‌చ్చాను. అక్క‌డ్నుంచే నేర్చుకోవ‌డం మొద‌లు పెట్టాను.. మ్యూజిక్, డాన్స్ లో మ‌రింత శోధ‌న చేసి ఎదిగాను. ఇప్పుడు 20 ఏళ్లైపోయింది. ఇప్పుడు ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూసుకుంటే నా ఈ ప్ర‌యాణం ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని కూడా నేను ఎంజాయ్ చేసాను. ప్ర‌తీ క్ష‌ణం …

Read More »

కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది ఇవే..!

ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. తెలంగాణకు సంబంధించి ఎటువంటి నిధుల విడుదల ప్రస్తావనా లేదు.. అసలు రాష్ట్రానికి ఎన్ని నిధులు …

Read More »

తెలుగు రాష్ట్రాల గవర్నర్ లు బదిలీ..?

నలుగురిని ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించిన ఓ మహామనిషి వృత్తి జీవితం తెలుగురాష్ట్రాలలో ముగియనున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సుధీర్ఘకాలం సేవలందించిన గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ బదిలీకి రంగం సిద్దమైంది. ఈయన స్థానంలో కిరణ్ బేడీ పేరు కేంద్రం పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్రంలో కీలకశాఖలో ఉండే ఓ అధికారి గవర్నర్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో బాజపా కూడా ఇప్పటి వరకు బదిలీల …

Read More »