Home / Tag Archives: test match

Tag Archives: test match

ఇంగ్లాండ్ కు విండీస్ క్రికెటర్లు

కరోనాతో నిరాశలో ఉన్న క్రికెట్ ప్రేమికులకు ఇది శుభవార్త..అంతర్జాతీయ క్రికెట్ రంగంలో తొలి అడుగు పడింది. ఇంగ్లాండ్ దేశంతో మూడు టెస్టులు ఆడటానికి విండీస్ జట్టు ఆటగాళ్లు ప్రత్యేక జెట్ విమానంలో ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరి వెళ్లారు.కరోనా పరీక్షలు ఆటగాళ్లందరికీ నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ అని నివేదికలో తేలడంతో ఆటగాళ్లను విమానం ఎక్కించారు.అయితే ఈ మ్యాచులకు ప్రేక్షకులు మాత్రం ఉండరు..చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి..

Read More »

చేతులెత్తేసిన ఇండియన్ బ్యాట్స్ మెన్ లు..కోహ్లితో సహా !

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్లాక్ క్యాప్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాట్టింగ్ కి వచ్చిన ఓపెనర్స్ కాసేపు పర్వాలేదు అనుపించిన న్యూజిలాండ్ బౌలర్స్ దెబ్బకు తట్టుకోలేకపోయారు. ప్రిథ్వి షా, మయాంక్ అగర్వాల్, కెప్టెన్ కోహ్లి, పుజారా, హనుమ విహారి అందరు చేతులెత్తేశారు. ప్రస్తుతం వైస్ కెప్టెన్ …

Read More »

ధోనీ రిటైర్మెంట్ పై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత కొద్ది రోజులుగా క్రికెట్ నుండి రిటైర్మెంట్ కానున్నాడని వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మాజీ ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లు ధోనీ రిటైర్మెంట్ పై పలురకాలుగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” గతేడాది ప్రపంచ కప్ టోర్నీ తర్వాత నుండి క్రికెట్ కు దూరంగా ఉంటూ …

Read More »

ఒక టెస్టు మ్యాచ్‌ ఒక ఇన్నింగ్స్‌లో ఆ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ 263 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 2009 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌  ఆడిన పాకిస్తాన్‌.. తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. శ్రీలంకకు 476 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన పాకిస్తాన్‌ చెలరేగిపోయి బౌలింగ్‌  వేసింది. ప్రధానంగా పాకిస్తాన్‌ టీనేజ్‌ క్రికెటర్‌ నసీమ్‌ షా విజృంభించాడు.రెండో ఇన్నింగ్స్‌లో ఐదు …

Read More »

మొన్న పాక్..నేడు న్యూజిలాండ్..జట్టు ఏదైనా పంజా ఒక్కటే !

ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉందని చెప్పాలి. ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. టీ20, టెస్ట్, వన్డేలు ఇలా అన్నింటిలో తన పాత్ర ఉందని నిరుపిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే మొన్న పాకిస్తాన్ ను దారుణంగా ఓడించిన విషయం తెలిసిందే. టీ20, టెస్టుల్లో కూడా పాక్ కు చుక్కలు చూపించింది. ఇప్పుడు అదే తరహాలో న్యూజిలాండ్ ను కూడా ఒక ఆట …

Read More »

రోహిత్ 400 కొడతాడు

టీమిండియా స్పీడ్ గన్ .. పరుగుల మిషన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా అన్ని పార్మెట్లలో పరుగుల సునామీ కురిపిస్తున్న సంగతి విదితమే. ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ పై ఆసీస్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ”టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు మ్యాచ్ లో నాలుగు వందల పరుగుల రికార్డును బద్దలు కొడతాడని …

Read More »

ఇది చూస్తే పాకిస్తాన్ ఫీల్డింగ్ కోచ్ ఆత్మహత్య చేసుకుంటాడేమో..!

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాట్టింగ్ తీసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఒక విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే పాకిస్తాన్ ఆటగాడు షాహీన్ షా అఫ్రిది బంతిని బౌండరీ వైపుకు తన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్ 42వ ఓవర్లో డేవిడ్ వార్నర్ డీప్ లెగ్ వైపు …

Read More »

వార్నర్ మరో శతకం..పాక్ బౌలర్స్ కు కష్టమే !

డేవిడ్ వార్నర్ ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే అతడిని ఆపడం కష్టమనే చెప్పాలి. మరోపక్క మొన్న టీ20 మ్యాచ్ లలో కూడా భీభత్సమైన  ఆటను కనపరిచాడు. వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 సిరీస్ తరువాత ప్రారంభమైన టెస్ట్ సిరీస్ లో కూడా అదే ఆటను ప్రదర్శిస్తున్నాడు. టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా అద్భుతమైన బ్యాట్టింగ్ తో ఏకంగా 150పరుగులు సాధించాడు. …

Read More »

టీమిండియా ఘన విజయం..టెస్టు క్రికెట్‌ చరిత్రలోనయా రికార్డు

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈడెన్‌ వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో సైతం ఇన్నింగ్స్‌ను గెలుపును అందుకుంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే పరిమితం చేసిన భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం​ సాధించింది. ఆదివారం మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్‌ గంటలోపే ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓవర్‌నైట్‌ …

Read More »

కోహ్లీ రికార్డు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. కలకత్తాలోని ఈడెన్ వేదికగా జరుగుతున్న తొలి పింక్ డే/నైట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ ధాటికి కేవలం 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా మూడు వికెట్లను కోల్పోయి 174పరుగులు చేసింది. ఈ క్రమంలో కోహ్లీ శరవేగంగా టెస్టుల్లో 5000పరుగులు చేసిన కెప్టెన్ గా రికార్డును సొంతం …

Read More »