Home / Tag Archives: tv9

Tag Archives: tv9

మనీలాండరింగ్, బ్లాక్ మెయిల్ కేసులు..రవిప్రకాశ్‌ నిధులు మల్లింపు..!

బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయనడానికి రవిప్రకాశ్‌ ఆలియాస్‌ ఖైదీ నెంబర్‌ 4412నే ప్రత్యక్ష ఉదాహరణ. టీవీ9 సామ్రాజ్యం తన ఒక్కడి వల్లే నిర్మితమైందని చెప్పుకునే రవిప్రకాశ్‌… ఆ సామ్రాజ్యంలో ఎంత మంది ఆకలి కేకలకు, మరెంత మందో కన్నీళ్లకు కారణమయ్యాడు. నెంబర్‌ వన్‌ చానల్‌ అని చెప్పుకునే తన సామ్రాజ్యంలో కనీసం కనికరం లేకుండా… క్షణాల్లో ఉద్యోగాలు పీకేసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్‌పుట్‌, అవుట్‌పుట్‌ డెస్క్‌ల్లో అయితే ఎంత …

Read More »

బ్రేకింగ్ న్యూస్. రవిప్రకాశ్ అరెస్ట్

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 మాజీ సీఈఓ అయిన రవిప్రకాశ్ గత కొద్ది రోజుల కింద పోర్జరీ సంతకం కేసులో అరెస్ట్ .. విచారణ తదితర చర్యలను ఎదుర్కున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజరాహిల్స్ పోలీసులు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు. తమ విధులకు అటంకం కలిగిస్తున్నారనే నేపంతో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More »

నటితో టీవీ యాంకర్ అసభ్య ప్రవర్తన..!

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9కి చెందిన ప్రముఖ యాంకర్ సత్య,నటుడు కత్తి మహేష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి సునీత బోయ నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరం బంజరాహీల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఇదే ఏడాది ఏప్రిల్ పద్నాలుగు తారీఖున టీవీ9 యాంకర్ సత్య నిర్వహించిన ఒక చర్చావేదిక కార్యక్రమానికి నటి సునీత బోయ,నటుడు కత్తి మహేష్ …

Read More »

తెరపైకి రవి ప్రకాశ్..!

సంతకం ఫోర్జరీకేసులో ఇరుక్కుని టీవీ9 సీఈవో బాధ్యతలను పొగొట్టుకున్న రవిప్రకాశ్ గత కొంతకాలంగా మాయమైపోయిన సంగతి విదితమే.ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలని అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ తన న్యాయవాది ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలు చేయించాడు. అయితే రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం బెయిల్ గురించి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం అయిన హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అయితే రవిప్రకాశ్ …

Read More »

ఒక్కొక్కరుగా బయటపడుతున్న రవిప్రకాష్ బాధితులు..”ఆయన”అండతోనే రవిప్రకాష్ ఇలా చేశారా..?

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ నిజస్వరూపం ట్విట్టర్ వేదికగా బయట పెట్టాడు.అయితే అసలు విషయాని వస్తే రవి ప్రకాష్ ని నమ్ముకొని చాలామంది చాలా చేసారట.మీడియా పేరు చెప్పుకొని ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తూ బ్లాకమెయిల్ చేసేవారని ఇదంతా రవి ప్రకాష్ చేయించేవాడని చెప్పారు. విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ లో రవి ప్రకాష్‌ బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్‌మెంటుకు …

Read More »

రవిప్రకాశ్ – శివాజీల కుట్ర”బట్టబయలు”..

టీవీ 9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, NCLTలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్ …

Read More »

రవి ప్రకాష్ కు బిగ్ షాక్..!

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ సంతకం ఫోర్జరీ కేసులో పరారీలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చిన కానీ విచారణకు హాజరు కావడం లేదు రవిప్రకాష్. అయితే బెయిల్ గురించి రవిప్రకాష్ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించాడు రవిప్రకాష్.అంతేకాకుండా హైదరాబాద్ నగర సైబర్‌ క్రైం …

Read More »

నేనేమి తప్పు చేయలేదు-రవిప్రకాష్

సంతకం ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలోకి వెళ్ళిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ జాడ తెల్సింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన కానీ పట్టించుకోని రవి ప్రకాష్ ఒక ప్రముఖ వెబ్ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూలో రవిప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా గత నెల ఏప్రిల్ పద్దెనిమిది తారీఖున తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన …

Read More »

ఏడాదికి tv9 ఆదాయం ఎంతో తెలుస్తే షాక్ అవుతారు…

ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు మిగతా ల్యాంగేజ్ లలో టీవీ9 జెట్ స్పీట్ రేంజ్ లో దూసుకుపోతుంది. బాష ఏదైనా న్యూస్ ప్రజెంటేషన్ లో కొత్త పంథాను సృష్టించిన టీవీ9… సంస్ధ స్ధాపించినప్పటి నుంచి మొదటి స్ధానంలో కొనసాగుతుంది. ఇప్పటికీ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన న్యూస్ ఛానల్స్ కి ప్రధాన కారణం టీవీ9ని చూసే అని చెప్పుకోవచ్చు. అయితే టీవీ9 ఎంత రేటింగ్ సాధించిందో.. అంతే అప్రతిష్టను మూటకట్టుకుంది. సోషల్ మీడియాలో …

Read More »

టీవీ9 కార్యాలయం వద్ద ఉద్రిక్తత

రెండోరోజు కూడా టీవీ9 కార్యాలయంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీవీ9 కార్యలయం ముందుకు కవరేజ్‌కు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ప్రతినిధిపై రవిప్రకాశ్‌ అనుచరులు గొడవకి దిగినట్లు ఆ చానెళ్లు తెలిపింది. బంజారహీల్స్ లోని టీవీ9 కార్యలయం ముందు గేటు బయట నుంచే మీడియా వాళ్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, వారిని అడ్డుకునే ప్రయత్నం …

Read More »