Home / Tag Archives: varla ramaiah

Tag Archives: varla ramaiah

మరోసారి ఓటుకు నోటుకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నాడా.. అందుకే కావాలనే వర్ల రామయ్యకు సీటు ఇచ్చాడా..!

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఓటుకు నోటుకు స్కెచ్ వేస్తున్నాడా…అందుకే ఓడిపోయే సీటు అని తెలిసినా..డబ్బుతో కొనుగోలు చేయచ్చు అనే కుటిలపూరిత ఆలోచనతో వర్ల రామయ్యకు రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చాడా…తన అక్రమ డబ్బుతో మరోసారి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని పన్నాగం పన్నాడా..ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు మరోసారి ఓటుకు కోట్లుకు స్కెచ్ వేస్తున్నట్లు …

Read More »

రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు కుటిల రాజకీయం…టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య..!

స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో టీడీపీ బడుగు, బలహీనవర్గాల పార్టీగా పేరు పొందింది. దళితులకు, బీసీలకు, ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. పుష్పరాజ్, మోత్కుపల్లి, బాలయోగి వంటి ఎందరో దళిత నేతలకు ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ క్రమంగా దళితులకు, బీసీలకు దూరమవుతూ వస్తుంది. చంద్రబాబులో మొదటి నుంచి కులాభిమానం ఎక్కువ. గత 30 ఏళ్లుగా తన సొంత …

Read More »

పోలీసులను కించపరుస్తున్న టీడీపీ నేతలు.. బాబు బ్యాచ్‌‌కు మతిభ్రమించిందా..!

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని, నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలను రాజకీయంగా వేధింపులకు గురి చేశారు. అయితే ఇప్పుడు అదే పోలీసులు తమకు చుక్కలు చూపిస్తుండడంతో జీర్ణించుకోలేక పదేపదే నోరుపారేసుకుంటున్నారు. ఇటీవల చంద్రబాబు సమక్షంలోనే మళ్లీ అధికారంలోకి రాగానే పోలీసులతో నా బూట్లు నాకిస్తా అంటూ అనంతపురం మాజీఎంపీ జేసీ దివాకర్‌‌రెడ్డి వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ‌్యలకు మాజీ పోలీస్ అధికారి, …

Read More »

మొన్న జేసీకి, నేడు వర్ల రామయ్యకు మీసం తిప్పి సవాలు విసురుతున్న పోలీసులు..!

ఏపీ పోలీసులపై టీడీపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు. గత ఐదేళ్లలో పోలీసులను ఇష్టానుసారంగా వాడుకున్న టీడీపీ నేతలు..ఇప్పుడు అదే పోలీసులు తమకు చుక్కలు చూపిస్తుండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నాడు సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ మీసం తిప్పి..సవాలు విసిరారు..అదే గోరంట్ల మాధవ్ వైసీపీ తరపున హిందూపురం ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించారు. కాగా ఇటీవల టీడీపీ మాజీ …

Read More »

టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు.. వంధిమాగధులతో చెప్పిస్తున్న చంద్రబాబు..!

టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా వివాదం రగులుతోంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు, లోకేష్‌లను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 2009లో టీడీపీకి ప్రచారం చేసిన ఎన్టీఆర్ మళ్లీ పార్టీలో ఎందుకు కనిపించడంలేదు..లోకేష్ కోసమే చంద్రబాబు ఆయన్ని వాడుకుని పక్కనపెట్టారు. లోకేష్ పదిజన్మలెత్తినా ఎన్టీఆర్ స్థాయికి సరితూగడని వంశీ కామెంట్స్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ …

Read More »

పవన్‌ను కలిసిన టీడీపీ నేతలు..చంద్రబాబు ఇసుక దీక్షకు జనసేన మద్దతు..!

ఏపీలో ఇసుక కొరత అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ‌్‌లు జగన్ సర్కార్‌‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరతపై నారావారిపుత్రరత్నం లోకేష్ నాలుగుగంటల నిరాహారదీక్ష చేయగా..పవన్ కల్యాణ్ వైజాగ్‌లో లాంగ్ మార్చ్ పేరుతో రెండున్నర కిలో మీటర్ల షార్ట్ మార్చ్ చేశాడు. ఇప్పుడు బాబుగారు కూడా రంగంలోకి దిగాడు..ఈ నెల 14 న విజయవాడలో 12 గంటల ఇసుక దీక్షకు రెడీ …

Read More »

టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య రాజీనామా

టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి శనివారం పంపించారు. కాగా ప్రభుత్వం మారి అయిదు నెలలు తర్వాత వర్ల రామయ్య తన పదవికి రిజైన్‌ చేయడం గమనార్హం. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్‌ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్‌ 24, …

Read More »

వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేతకు నోటీసులు

కడప జిల్లా మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేత వర్ల రామయ్యకు సిట్ నోటీసులు పంపింది. ఇటీవల వర్ల రామయ్య తరచుగా వివేకా హత్యపై వ్యాఖ్యలు చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయన ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందుకే, సీఎఆర్పీసీ 160 కింద వర్ల రామయ్యకు నోటీసులు పంపారు. సాక్ష్యాలతో సహా సిట్ ఎదుట …

Read More »

వర్ల రామయ్యకు నెలరోజులు గడువిచ్చిన ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వం మారినా టీడీపీ సీనియర్‌ నేత, ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ‍్య మాత్రం ఆ పదవిని వదలడం లేదు. టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం ఏర్పడినా వల్ల పదవిని పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. దీంతో ఆ పదవినుంచి వైదొలగడానికి రాష్ట్రప్రభుత్వం వర్ల రామయ్యకు నెలరోజులు గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్‌ పదవీకాలం కేవలం ఒక్క ఏడాది మాత్రమే ఉంటుంది.   …

Read More »

బ్రేకింగ్… ఆ విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్యకు ఏపీ సర్కార్‌ నోటీసులు…!

ఏపీలో జగన్‌ సర్కార్‌పై విరుచుకుపడే టీడీపీ నేతల్లో వర్ల రామయ్య ముందు వరుసలో ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. వర్లరామయ్య పదే పదే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వర్ల రామయ్యకు ప్రభుత్వం నోటీసులు పంపించింది. తక్షణమే..ఏపీపీయస్సీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే తామే తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో …

Read More »