Breaking News
Home / Tag Archives: Winning (page 3)

Tag Archives: Winning

అప్పుడెప్పుడో కొట్టాడు వచ్చాడు..ఇప్పుడు కొట్టించుకున్నాడు..ఫలితం ?

శివం దూబే..ఆదివారం జరిగిన మ్యాచ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు విషయానికి వస్తే ఆదివారం న్యూజిలాండ్, ఇండియా మధ్య ఆఖరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్ లో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ ఆఖరి మ్యాచ్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కెప్టెన్ కోహ్లి రెస్ట్ తీసుకోవడంతో రోహిత్ భాద్యతలు తీసుకోగా, మ్యాచ్ మధ్యలో …

Read More »

ఆఖరి టీ20 : టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ !

ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఇందులో ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ తీసుకుంది. విరాట్ ప్లేస్ లో రోహిత్ రావడం జరిగింది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవశం చేసుకుంది. భారత్ క్వీన్ స్వీప్ పై కన్నేయగా కివీస్ మాత్రం కనీసం ఒక మ్యాచ్ అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో మరో విషయం చూసుకుంటే సంజు శాంసన్ …

Read More »

కివీస్ ని వెంటాడుతున్న సూపర్ ఓవర్… మళ్ళీ ఓటమే..!

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో మిరాకిల్ జరిగింది. ఇదినిజంగా టీ20లలో మొదటిసారి జరిగింది. మొన్న జరిగిన మూడో మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ పెట్టగా అందులో ఇండియానే గెలిచింది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ లోకూడా మళ్ళీ టైగా ముగియడంతో మల్లా సూపర్ ఓవర్ పెట్టడం జరిగింది. ఇందులో కూడా భారత్ నే విజయం సాధించింది. దాంతో న్యూజిలాండ్ కు సూపర్ ఓవర్ లో ఎంతటి …

Read More »

ట్రై సిరీస్ లో భోణీ కొట్టిన భారత్..5వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై గెలుపు !

మగవాళ్ళకు మేము తీసిపోమని మరోసారి చాటిచెప్పారు టీమిండియా ఉమెన్స్ జట్టు. అక్కడ మెన్స్ జట్టు టీ20 లో విజయాలు సాధిస్తుంటే ఇక్కడ వీళ్ళు కూడా అదే రూట్ ఫాలో అవుతున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్ లో భాగంగా శుక్రవారం నాడు ఇంగ్లాండ్, భారత్ మధ్య మొదటి టీ20 జరిగింది. ఇందులో తొలిత బ్యాట్టింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్స్ లో 147/7 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ …

Read More »

అభిమానం చాటుకునే సమయం వచ్చేసింది..మీకు నచ్చిన మ్యాచ్ ? కామెంట్ పెట్టి షేర్ చెయ్యండి !

టీమిండియా అప్పటివరకూ ఒక లెక్క ఆ తరువాత ఒకలెక్క..అదే 2007 టీ20 ప్రపంచకప్. సౌతాఫ్రికా వేదికగా మొదటిసారి ఐసీసీ ఈ ఈవెంట్ కు స్టార్ట్ చేసింది. ఇందులో ఎలాంటి అంచనాలు లేకుండా టీమిండియా భరిలోకి దిగింది. ధోని మొదటిసారి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఫలితంగా భారత్ టీ20 ప్రపంచకప్ సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. అప్పటినుండి ఇండియాకు తిరుగులేదని చెప్పాలి. టీ20 లలో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం …

Read More »

సూపర్ ఓవర్..మ్యాచ్ మరియు సిరీస్ కైవశం చేసుకున్న భారత్ !

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు హామిల్టన్ లో మూడో టీ20 జరిగింది. మొదటి రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఇక మూడో మ్యాచ్ విషయానికి వస్తే ఎవరూ ఊహించని విధంగా మ్యాచ్ టై అయింది. చివరి ఓవర్ లో షమీ అద్భుతమైన బౌలింగ్ తో రెండు వికెట్లు తీసాడు. భారత్ నిర్ణీత 20ఓవర్లలో 179/5 పరుగులు చేయగా..న్యూజిలాండ్ కూడా 179/6 పరుగులు …

Read More »

హిట్ మాన్ రికార్డు..ఒకే ఓవర్ తో హాఫ్ సెంచరీ !

హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టీ20లో హిట్ మాన్ రోహిత్ శర్మ కివీస్ బౌలర్స్ పై తనదైన శైలిలో విరిచుకుపడ్డాడు. కివీస్ బౌలర్ వేసిన ఓవర్ లో ఏకంగా 6,6,4,4,6 కొట్టి హాఫ్ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా ఓపెనర్ గా 10వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా దీంతో రోహిత్ శర్మ 20హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలకు న్యాయం …

Read More »

హ్యాట్రిక్ పై కన్నేసిన కోహ్లిసేన..బ్యాట్టింగ్ కు ఆహ్వానించిన కేన్ !

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు హామిల్టన్ లో మూడో టీ20 ఆడనున్నారు. మొదటి రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఇక ఈ మ్యాచ్ కూడా గెలిస్తే హ్యాట్రిక్ విజయాలే కాకుండా సిరీస్ కూడా కైవశం చేసుకుంటుంది. అయితే టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ తీసుకుంది. ఈ సిరీస్ లో మొదటిసారి భారత్ బ్యాట్టింగ్ ఫస్ట్ ఆడుతుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో …

Read More »

త్యాగి త్యాగానికి ఫలితం..సెమీస్ కు భారత్ !

సౌతాఫ్రికా వేదికగా అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య క్వాటర్ ఫైనల్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఆస్ట్రేలియా. ఇక బ్యాట్టింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50ఓవర్స్ లో 232పరుగులు చేసింది. ఓ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా గెలిచేలా ఉందని అనుకున్నారంతా. కాని పేసర్ కార్తిక్ త్యాగి బౌలింగ్ ధాటికి 20పరుగులకే 4వికెట్లు కోల్పోయింది. దీంతో పీకల్లోతు కష్టాల్లో …

Read More »

ఇప్పటివరకూ ఏ కీపర్ సాధించని ఫీట్..ఈ దెబ్బతో అతడికి దారులన్నీ మూసుకున్నట్టే !

టీమిండియా న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టే ముందువరకు కూడా గెలవగలమా అనే అనుమానాలతోనే ఉన్నారంతా కాని ఇప్పుడు చూస్కుంటే బ్లాక్ కాప్స్ కనీసం ఒక్క మ్యాచ్ అయిన గెలుస్తుందా అనే డౌట్. టీ20 సిరీస్ లో భాగంగా మొత్తం 5మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు అవ్వగా అది ఇండియానే గెలుచుకుంది. ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది రాహుల్ నే. తన ఆటతో అందరి మన్నలను పొందుతున్నాడు. ఇంక …

Read More »