తెలుగు సినీ ప్రేక్షకుల కోసం దసరా బరిలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ , మహేష్ బాబు స్పైడర్ , శర్వానంద్ మహానుభావుడు చిత్రాలు వచ్చాయి. సెప్టెంబర్ 21 న జై లవకుశ రాగా , సెప్టెంబర్ 27 న మహేష్ స్పైడర్ వచ్చింది. సెప్టెంబర్ 29న మహానుభావుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూడు చిత్రాల్లో మీకు ఏ చిత్రం నచ్చిందో మీరే తెలియజేయండి.
