పూజా హేగ్దే మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుందా మూవీలో మన పక్కింటి అమ్మాయిలా ..మన ఇంట్లో అమ్మాయిలా నటించి అందర్నీ మెప్పించింది .ఆ మూవీలోచాలా హోమ్లీగా కనిపిస్తుంది .అయితే ఆ మూవీలో ఎంత హోమ్లీగా కనిపించిందో మరో హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే మూవీలో అంతకు మించి సెక్సీగా కనిపించింది .ఎప్పుడు లేని విధంగా అమ్మడు తెగ ఎక్స్ పోజింగ్ చేసింది .తాజాగా అమ్మడు మరో ఫోటో షూట్ లో తన అందాలను ఆరబోసింది .ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సాక్ష్యం మూవీలో నటిస్తుంది .
