శ్రియ ఒకప్పుడు తన అందచందాలతో టాలీవుడ్ ఇండస్ట్రీను ఒక ఊపు ఊపిన సన్నజాజి నడుము ఉన్న సుందరి .కుర్ర హీరో దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరి సరసన నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది అమ్మడు .ఒకవైపు వరస అవకాశాలతో దూసుకుపోతూనే మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది ముద్దుగుమ్మ .
అయితే గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు లేవు .అయితే తనకు అవకాశాలు తగ్గాయి అని భావించిన ముద్దుగుమ్మ ఏకంగా హాఫ్ న్యూడ్ లో దిగిన ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది .దాదాపు ముప్పై ఏడు ఏళ్ళ వయస్సులో కూడా ఒకటో రెండో హీరోయిన్ గా అవకాశాలు కొట్టేస్తున్న శ్రియ తన హాఫ్ న్యూడ్ ఫొటోలతో తనలో అందం ఏమాత్రం తగ్గలేదని దర్శకనిర్మాతలకు సంకేతాలు ఇస్తుంది అమ్మడు ..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమ్మడు న్యూడ్ ఫోటోలు యువత తెగ ఎంజాయ్ చేస్తున్నారు ..