ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్.. ప్రశ్నలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ తిరుపతిలో ఒకే గోత్ర నామాలతో ఎందుకు పూజలు జరిపించుకున్నారు.. పూనమ్ కౌర్ సూసైడ్ ప్రయత్నం ఎందుకు చేసుకుంది.. ఆ హాస్పిటల్ బిల్లు ఎవరు కట్టారు.. పూనమ్ తల్లికి పవన్ కళ్యాణ్ ఏమని ప్రామిస్ చేశారు…
వీటి పై ఆధారాలు తన దగ్గర ఉన్నాయని… అవసరం వచ్చినప్పుడు బయటపెడతానని… మీకు దమ్ముంటే నా పై పరువునష్టం దావా వెయ్యచ్చు అని… ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నానని కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.అయితే కత్తి మహేష్ అలా వ్యాఖ్యలు చేశాడో లేదో సోషల్ మీడియాలోనే కాకుండా సినీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చలకు దారి తీశాయి. ఒకవైపు హాట్ హాట్ చర్చలు జరుగుతుండగా.. సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్‌గా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే..
పూనమ్ కౌర్‌కి సంబంధించి… తన యద పై ఉన్న ఒక టాటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాములుగా అందరూ పవన్ కళ్యాణ్ ను పీకే అంటారు. ఇదే పేరు పూనమ్ తన యద పై టాటూ వేయించుకున్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది. అయితే కొంతమంది పీకే అంటే పూనమ్ కౌర్ అని కూడా అనుకోవచ్చు కదా అనే కామెంట్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ వ్యవహారం అంతటా చర్చనీయాంశంగా మారింది.