Home / MOVIES / సూపర్ స్టార్ రజనీ సంచలన నిర్ణయం…

సూపర్ స్టార్ రజనీ సంచలన నిర్ణయం…

సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తాను అని ఇటివల ఆయన ప్రకటించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి తన కొత్త పార్టీకి క్యాడర్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు సూపర్ స్టార్.ఈ క్రమంలో అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చాలా పకడ్భంధిగా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రముఖ డాన్స్ మాస్టర్ కమ్ యాక్టర్ ,దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ సూపర్ స్టార్ వెంట నడుస్తాను అని ప్రకటించారు.తాజాగా సూపర్ స్టార్ సంచలన విషయాన్నీ ప్రకటించారు.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తన కొత్త పార్టీ బరిలోకి దిగుతుందని ఆయన తేల్చి చెప్పారు.అంతే కాకుండా మరో స్టార్ హీరో కమల్ హసన్ అంగీకరిస్తే తనతో కల్సి పని చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా సూపర్ స్టార్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat