టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ హీరో ,మెగా వారసుడు వరుణ్ తేజ్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలిప్రేమ విజయవంతమైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో వరుణ్ మాట్లాడారు.ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్స్ గా ముద్రపడిన బాహుబలి ప్రభాస్ ,మరో యంగ్ హీరో నితిన్ లు వివాహం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాను అని తేల్చి చెప్పాడు.అయితే ఇండస్ట్రీలో ఎవరితో అయిన ప్రేమలో ఉన్నారా అని అడిగితె
నవ్వి ఊరుకున్నాడు మెగా వారసుడు.అంతే కాకుండా ప్రస్తుతానికి అయితే ప్రేమ ,పెళ్లి గురించి ఆలోచించే సమయం కానీ తీరికా కానీ రెండు లేవు అంటూ తనకు సినిమాలతో పెళ్లి అయిపోయిందని సెటైర్ వేశాడు మెగా హీరో ..
