2007లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న హాట్ భామ ఇషా గుప్తా సినీ రంగంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, ఫ్యాషన్ రంగంలో మాత్రం నిత్యం బిజీగానే ఉంటుంది. అంతేకాకుండా, కవర్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంలో ఇషా గుప్తా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అందులో భాగంగానే 32 ఏళ్లు పూర్తి చేసుకున్న ఓ పత్రిక కవర్ కోసం ఇటీవల ఇషా గుప్తా ఫోటో షూట్ తీసుకున్నారు. ఆ ఫోటో షూట్‌లో ఇషా గుప్తా తన హాట్ హాట్ అందాలతో ఫోజులిచ్చింది. యువతను కవ్విస్తున్న ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.